Podarillu Today ఏప్రిల్ 13 ఎపిసోడ్: గాయత్రి పెళ్లి చెడగొట్టబోయిన నారాయణ.. అడ్డంగా నిలబడిన మాధవ.. మహా కన్నీళ్లు Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో గాయత్రి గురించి మహా చెప్పింది విని మాధవ చాలా బాధపడతాడు. కలలో కూడా తానంటే ఇష్టం లేదని గాయత్రి చెప్పదమమ్మా అంటూ అమాయకంగా చెప్తాడు మాధవ. కానీ జరిగినదంతా చెప్పేసరికి మాధవ డీలా పడిపోతాడు. అయితే మహా మాత్రం ఇదంతా తన వల్లే జరిగిందంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇలా ఈరోజు […]Read More
Tags :#podarillu
Podarillu Today ఏప్రిల్ 06 ఎపిసోడ్: నేను మీకు నచ్చానా.. పెళ్లికి మాధవ
Podarillu Today ఏప్రిల్ 06 ఎపిసోడ్: నేను మీకు నచ్చానా.. పెళ్లికి మాధవ ఓకే చెప్పెస్తాడా?.. సుద్దపూసలా చక్రి వేషాలు Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో మాధవ ప్రొఫైల్ మ్యాట్రిమోనీ సైట్‌లో పెడుతుంది మహా. ముందు మాధవ ఒప్పుకోకపోయినా తర్వాత మహా, చక్రి సహా తమ్ముళ్లు కలిసి ఒప్పిస్తారు. దీంతో మాధవ పెళ్లికి ఓకే అంటాడు. ఇక ఆ రోజు రాత్రే మాధవ నచ్చాడంటూ ఒక అమ్మాయి ప్రొఫైల్ నుంచి మెసేజ్ వస్తుంది. దీంతో వాళ్లకి […]Read More
Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో తమ్ముళ్లపైన, మహాపైన మాధవ సీరియస్ అవుతాడు. ఎవరిని అడిగి గాయత్రి ఇంటికెళ్లి మాట్లాడారని మాధవ ఫైర్ అవుతాడు. తమ్ముళ్ల తప్పేం లేదు.. నేనే వాళ్లని తీసుకెళ్లానని మహా మొత్తం తన నెత్తిన వేసుకొని క్షమాపణలు చెప్తుంది. అయినా కానీ మాధవ కొంచెం గట్టిగానే మాట్లాడతాడు. అయితే మాధవ కోపం తెల్లారేసరికి మాయమైపోతుంది. మరోవైపు కేశవ గ్యారేజ్ దగ్గరికొచ్చి శైలు మళ్లీ డ్రామాలు చేస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం […]Read More
Podarillu Today ఏప్రిల్ 02 ఎపిసోడ్: మహాని ఒక్క మాట అనేసరికి.. రెచ్చిపోయిన ముగ్గురు మొనగాళ్లు.. తాంబూలాలు కాస్తా తన్నులాటగా Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో రచ్చరచ్చ అయింది. గాయత్రిని మా మాధవకి ఇవ్వండని అడగటానికి చక్రి-కేశవ-కన్నా ముగ్గురినీ వెంటబెట్టుకొని తాయారు ఇంటికెళ్లింది మహాలక్ష్మి. సాధారణంగానే వీళ్లని చూస్తే రెచ్చిపోయే తాయారు ఇక తాంబూలాలు చూడగానే తాండవం చేస్తుంది. అయితే మహా కూడా అంతే దీటుగా బదులిస్తుంది. అయితే తాయారు.. మహా గురిచి నోరు జారడంతో […]Read More
Podarillu Today ఏప్రిల్ 01 ఎపిసోడ్: తాంబూలాలతో తాయారు ఇంటికి మహాలక్ష్మి.. గాయత్రి-మాధవ
Podarillu Today ఏప్రిల్ 01 ఎపిసోడ్: తాంబూలాలతో తాయారు ఇంటికి మహాలక్ష్మి.. గాయత్రి-మాధవ పెళ్లి కోసం రిస్క్.. అద్గదీ ధైర్యం అంటే Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో నారాయణని బెదిరించి మరీ ట్యాబ్లెట్స్ వేయిస్తుంది మహాలక్ష్మి. అసలు ఎవడికి లొంగని నారాయణ.. మహాకి భయపడటం చూసి కొడుకులు కూడా అవాక్కవుతారు. మరోవైపు తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని.. ఎక్కడికైనా లేచిపోదామని మాధవతో చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది గాయత్రి. అయితే అర్ధరాత్రి జరిగిన ఈ సీన్ […]Read More
Podarillu Today మార్చి 31 ఎపిసోడ్: నీ మొగుడి జీవితం ఆయన పెట్టిన భిక్ష.. వదినకి ఇచ్చిపడేసిన మహా.. నారాయణ సేఫ్ Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో నారాయణకి ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ జరుగుతుంది. కత్తి లోతుగా దిగలేదని దాని వల్ల ప్రాణాపాయం ఏం లేదని డాక్టర్ చెప్పడంతో మహా ఊపిరి పీల్చుకుంటుంది. ఇక ఈ విషయాన్ని చక్రికి ఫోన్ చేసి చెప్తుంది. షాకైన చక్రి వెంటనే తాను బయలుదేరి వస్తానని చెప్తాడు. కానీ మహా మాత్రం […]Read More
Podarillu Today మార్చి 27 ఎపిసోడ్: అయ్యయ్యో నారాయణని పొడిచేసిన ఆది.. కాలేజ్‌లో
Podarillu Today మార్చి 27 ఎపిసోడ్: అయ్యయ్యో నారాయణని పొడిచేసిన ఆది.. కాలేజ్‌లో కలకలం.. మహా కోసం ఫైటింగ్ Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి కాలేజ్‌కి బయలుదేరుతుంది మహా. మాధవ సహా అందరూ ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఒంటరిగానే వెళ్తానంటుంది. దీంతో చివరికి కారు బుక్ చేసి తెలుసున్న డ్రైవర్‌తో చక్రి పంపిస్తాడు. అయితే మహాకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని నారాయణ మధ్యలో కారు ఎక్కి మహాతో పాటు యాదగిరి గుట్ట వెళ్తాడు. […]Read More
Podarillu Today మార్చి 24 ఎపిసోడ్: అడ్డంగా నిలబడిపోయిన అన్నదమ్ములు.. ప్రేమకి తలవంచిన
Podarillu Today మార్చి 24 ఎపిసోడ్: అడ్డంగా నిలబడిపోయిన అన్నదమ్ములు.. ప్రేమకి తలవంచిన మహాలక్ష్మి.. ఇక నో ఎగ్జిట్ Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ కూడా ఫుల్ ఎమోషనల్‌గా సాగింది. నిన్న మహా చెప్పిన నిజాన్ని విని కన్నా, కేశవ అల్లాడిపోయారు. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో మహాని ఇంటి నుంచి వెళ్లకుండా ఆపడంతో అన్నదమ్ములు సక్సెస్ అయ్యారు. ఒక్కొక్కరూ సెంటిమెంటు డైలాగులతో మహాని తెగ ఏడిపించేశారు. ఇక చివరిలో మాధవ అయితే పెద్దిలా శాసించి మరీ […]Read More
స్టార్ మాలో ఇటీవలే పొదరిల్లు అనే సీరియల్ ప్రారంభమైంది. నటుడు నిరుపమ్ పరిటాల (డాక్టర్ బాబు) ఈ సీరియల్‌కి నిర్మాత కావడం విశేషం. ఈ సీరియల్‌లో మెయిన్ లీడ్ అయిన మహాలక్ష్మి పాత్రని నటి కృతిక ఉమాశంకర్ చేస్తుంది. కన్నడకి చెందిన కృతిక ఇప్పటికే తెలుగులో మగువ ఓ మగువా సీరియల్ చేస్తుంది. అది నడుస్తుండగానే మరో సీరియల్‌లో అవకాశం రావడంతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న పొదరిల్లులో కృతిక యాక్టింగ్ ఆడియన్స్‌ని ఫిదా […]Read More
Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో చక్రి-మహా లాయర్ దగ్గరికి విడాకులు అప్లై చేయడానికి వెళ్లారన్న విషయం కేశవకి తెలుస్తుంది. దీంతో కేశవ ఉలిక్కిపడతాడు. పెళ్లయి రెండు నెలలు అయింది అప్పుడే విడాకులు అంటూ ఎలా నిర్ణయం తీసుకున్నారని కేశవ టెన్షన్ పడతాడు. వెంటనే ఇంటికి వెళ్లి దీనికి చక్రినే కారణమనుకొని ఫుల్లుగా వాయించేస్తాడు. కానీ ఈ నిర్ణయం మహాది అని తెలిసి అవాక్కవుతాడు. ఇల ా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరింగిందో చూద్దాం. అమ్మ […]Read More