తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అక్కడ మాత్రం ఎండలు తెలంగాణలో ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్‌తో సహా దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూన్ 8న ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మందగించడంతో.. ఉత్తర తెలంగాణలో ఇంకా 40 డిగ్రీలకు పైగా ఎండలు నమోదవుతున్నాయి. మరికొన్ని రోజులు అక్కడ ఎండల తీవ్రత ఉంటందని […]Read More
వారం రోజులు నిప్పుల కుంపటే.. 10.30 నుంచి 4 గంటల్లోపు బయటికి వెళ్లొద్దన్న
వారం రోజులు నిప్పుల కుంపటే.. 10.30 నుంచి 4 గంటల్లోపు బయటికి వెళ్లొద్దన్న వాతావరణ శాఖ తెలంగాణలో రానున్న రోజుల్లో భారీగా భానుడి ప్రతాపం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు చేశారు. వారం రోజుల పాటు నిప్పుల కుంపటిలా ఉంటుందని తెలిపారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు మించి నమోదవుతాయని పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు […]Read More
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు హైదరాబాద్ వాతావరణశాఖ తెలంగాణకు చల్లని కబురు చెప్పింది. గత రెండ్రోజులుగా తెలంగాణలో వాతావరణం మారిపోగా.. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనూ నేడు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంటున్నారు. హైలైట్: తెలంగాణకు రెయిన్ అలర్ట్ నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ […]Read More
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ వర్షం హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ప్రస్తుతం ఒక ద్రోణి కొనసాగుతోందని దాని కారణంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేటి నుంచి ఈనెల 21 వరకు పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హైలైట్: మండు వేసవిలో చల్లని కబురు వచ్చే 6 రోజులు తెలంగాణలో వర్షాలు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ Telangana Weather […]Read More