అట్టహాసంగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం.. విజయనగరం జిల్లాలో నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. శనివారం ఈ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా జరిగింది. అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి గిరిజన సాంప్రదాయ థింసా నృత్యంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ టెర్మినల్ భవనాన్ని, అందులోని ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను పరిశీలించారు. అనంతరం సభా […]Read More
AMNS Plant: అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.. లక్ష కోట్లకు పైగా పెట్టుబడి,
AMNS Plant: అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.. లక్ష కోట్లకు పైగా పెట్టుబడి, లక్ష మందికి ఉపాధి.. ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు పడింది. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌గా పరిగణిస్తున్న ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్‌కు సోమవారం శంకుస్థాపన జరిగింది.. రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలం రాజయ్యపేటలో స్టీల్ ప్లాంట్‌కు సోమవారం భూమి పూజ నిర్వహించారు. కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి […]Read More
Lunar Eclipse: సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం సమయంలో రోకలిని నిలబెట్టడం ఇప్పటికీ సంప్రదాయంగా వస్తుంది. ఇత్తడి ప్లేట్ (తాంబూలం) లోనో బియ్యం పోసే రోట్లో లేదా నేల మీద నిలబెట్టడం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నేటికి కనిపిస్తుంది. ఈ ఆసక్తికరమైన ఆచారం వెనుక సైతం నమ్మకాలు, శాస్త్రీయ కోణాలు కనిపిస్తాయి. గ్రహణం సమయంలో రోకలి బండ ఎలా నిలబడుతుంది..? అసలు రహస్యం ఇదేనట.. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం సమయంలో రోకలిని నిలబెట్టడం ఇప్పటికీ సంప్రదాయంగా […]Read More
Eclipse Significance: గ్రహణ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక ఆలయాలు కొన్ని గంటలపాటు మూతపడనున్నాయి. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లోని చాలా దేవాలయాలు కూడా గ్రహణ సమయానికి అనుగుణంగా తలుపులు మూసివేయనున్నాయి. గ్రహణ దోషం లేని ఆలయాలు మాత్రం యథావిధిగా భక్తులకు దర్శనం ఉంటుంది. అయితే, గ్రహణ సమయంలో ఆలయాలు ఎందుకు మూసివేస్తారు? దాని వెనుక ఉన్న […]Read More