Kavitha | ఏమున్నా నేన్ ఆధారాలతోనే మాట్లాడ్తా.. నాతో పెట్టుకోకు: కేటీఆర్‌కు కవిత
Kavitha | ఏమున్నా నేన్ ఆధారాలతోనే మాట్లాడ్తా.. నాతో పెట్టుకోకు: కేటీఆర్‌కు కవిత వార్నింగ్ Kavitha | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుతోనే పార్టీ నష్టపోయిందని అనడం మీ చేతగానితనానికి నిదర్శనమని.. గుంటనక్క మైండ్‌గేమ్‌లో పడి పెద్దాయన్నే తప్పు పడుతున్నావని టీఆర్ఎస్ చీఫ్ కవిత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫైరయ్యారు. గుంటనక్క మైండ్ గేమ్‌లో పడి పెద్దాయన్నే తప్పు బడుతున్నవ్ నీ చేతగానితనాన్ని బీఆర్ఎస్ అధినేత మీద మోపుతున్నవ్ నేన్ విషనాగుల మాటలు వినా రాజకీయాల్లో […]Read More