Tags :#kesava

ఆంధ్రప్రదేశ్ ఎంటర్టైన్మెంట్ తాజావార్తలు తెలంగాణ

Podarillu Today మే 8 ఎపిసోడ్ : ఆదిని లాగిపెట్టి కొట్టిన కేవశ..

Podarillu Today మే 8 ఎపిసోడ్ : ఆదిని లాగిపెట్టి కొట్టిన కేవశ.. వీగిన మందు బంధం.. తిట్టుకున్న నారాయణ, ప్రతాప్ Podarillu Serial 2026 May 8th Episode Preview పొదరిల్లు శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ఇంట్రెస్టింగ్ సీన్స్ వచ్చాయి. ప్రతాప్, నారాయణ గ్లాస్ మేట్స్‌లా చాలానే కలిసిపోయారు. కానీ అసలు విషయం నేటి ఎపిసోడ్‌లో బయట పడుతుంది. దీంతో నారాయణ, ప్రతాప్‌లు తమ బిడ్డల గురించి ఒకరినొకరు మాటలు అనుకుంటూ ఉంటారు. ఇక మహాని […]Read More

Political News

Podarillu Today ఏప్రిల్ 24 ఎపిసోడ్ : గాల్లోతేలిపోయిన మహా.. కన్నీటితో తడిచిపోయిన

Podarillu Today ఏప్రిల్ 24 ఎపిసోడ్ : గాల్లోతేలిపోయిన మహా.. కన్నీటితో తడిచిపోయిన గాయత్రి.. గుండెల్లో బాధను మోస్తున్న పెద్ది Podarillu Serial 2026 April 24th Episode Preview పొదరిల్లు శుక్రవారం నాటి ఎపిసోడ్ సగం సంతోషంగా, మరో సగం బాధతో నిండిపోయింది. సర్టిఫికేట్స్ రాబోతోన్నాయని మహా గాల్లో తేలిపోతోంటోంది. మరో వైపు పెళ్లికి దగ్గర పడుతుండటంతో గాయత్రి, మాధవ ఇద్దరూ బాధపడుతుంటారు. మరి తెల్లారేలోపు ఏమైనా జరగొచ్చు అని ఆడియెన్స్ అనుకునే లోపు రాత్రి […]Read More

Movie News ఆంధ్రప్రదేశ్ ఎంటర్టైన్మెంట్ ట్రెండింగ్ తాజావార్తలు

Podarillu Today ఏప్రిల్ 22 ఎపిసోడ్ : కేశవ డబ్బుల్ని దొంగిలించిన చక్రి..

Podarillu Serial 2026 April 22nd Episode Preview పొదరిల్లు సీరియల్‌ బుధవారం (ఏప్రిల్ 22) నాటి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. పెళ్లి చూపులు అలా అయ్యాయో లేదు.. ఇలా ఇంట్లో గొడవ స్టార్ట్ అయింది. కేశవకు తెలియకుండా అతని జేబులోంచి చక్రి డబ్బులు తీసుకున్నాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. వీధి రౌడీల్లా చేస్తున్నారు అంటూ మహా లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరి మహా ఇచ్చిన కోటింగ్‌కి చక్రి, కేశవ […]Read More

ఎంటర్టైన్మెంట్

Podarillu Today ఏప్రిల్ 13 ఎపిసోడ్: గాయత్రి పెళ్లి చెడగొట్టబోయిన నారాయణ.. అడ్డంగా నిలబడిన మాధవ.. మహా కన్నీళ్లు Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో గాయత్రి గురించి మహా చెప్పింది విని మాధవ చాలా బాధపడతాడు. కలలో కూడా తానంటే ఇష్టం లేదని గాయత్రి చెప్పదమమ్మా అంటూ అమాయకంగా చెప్తాడు మాధవ. కానీ జరిగినదంతా చెప్పేసరికి మాధవ డీలా పడిపోతాడు. అయితే మహా మాత్రం ఇదంతా తన వల్లే జరిగిందంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇలా ఈరోజు […]Read More

ఆంధ్రప్రదేశ్ ఎంటర్టైన్మెంట్ తాజావార్తలు తెలంగాణ

Podarillu Today ఏప్రిల్ 06 ఎపిసోడ్: నేను మీకు నచ్చానా.. పెళ్లికి మాధవ

Podarillu Today ఏప్రిల్ 06 ఎపిసోడ్: నేను మీకు నచ్చానా.. పెళ్లికి మాధవ ఓకే చెప్పెస్తాడా?.. సుద్దపూసలా చక్రి వేషాలు Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో మాధవ ప్రొఫైల్ మ్యాట్రిమోనీ సైట్‌లో పెడుతుంది మహా. ముందు మాధవ ఒప్పుకోకపోయినా తర్వాత మహా, చక్రి సహా తమ్ముళ్లు కలిసి ఒప్పిస్తారు. దీంతో మాధవ పెళ్లికి ఓకే అంటాడు. ఇక ఆ రోజు రాత్రే మాధవ నచ్చాడంటూ ఒక అమ్మాయి ప్రొఫైల్ నుంచి మెసేజ్ వస్తుంది. దీంతో వాళ్లకి […]Read More

ఎంటర్టైన్మెంట్

Podarillu Today ఏప్రిల్ 03 ఎపిసోడ్: మాధవకి మహా క్షమాపణలు.. శైలుతో కలిసి

Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో తమ్ముళ్లపైన, మహాపైన మాధవ సీరియస్ అవుతాడు. ఎవరిని అడిగి గాయత్రి ఇంటికెళ్లి మాట్లాడారని మాధవ ఫైర్ అవుతాడు. తమ్ముళ్ల తప్పేం లేదు.. నేనే వాళ్లని తీసుకెళ్లానని మహా మొత్తం తన నెత్తిన వేసుకొని క్షమాపణలు చెప్తుంది. అయినా కానీ మాధవ కొంచెం గట్టిగానే మాట్లాడతాడు. అయితే మాధవ కోపం తెల్లారేసరికి మాయమైపోతుంది. మరోవైపు కేశవ గ్యారేజ్ దగ్గరికొచ్చి శైలు మళ్లీ డ్రామాలు చేస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం […]Read More

Political News

Podarillu Today ఏప్రిల్ 02 ఎపిసోడ్: మహాని ఒక్క మాట అనేసరికి.. రెచ్చిపోయిన ముగ్గురు మొనగాళ్లు.. తాంబూలాలు కాస్తా తన్నులాటగా Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో రచ్చరచ్చ అయింది. గాయత్రిని మా మాధవకి ఇవ్వండని అడగటానికి చక్రి-కేశవ-కన్నా ముగ్గురినీ వెంటబెట్టుకొని తాయారు ఇంటికెళ్లింది మహాలక్ష్మి. సాధారణంగానే వీళ్లని చూస్తే రెచ్చిపోయే తాయారు ఇక తాంబూలాలు చూడగానే తాండవం చేస్తుంది. అయితే మహా కూడా అంతే దీటుగా బదులిస్తుంది. అయితే తాయారు.. మహా గురిచి నోరు జారడంతో […]Read More

ఎంటర్టైన్మెంట్ తాజావార్తలు

Podarillu Today మార్చి 31 ఎపిసోడ్: నీ మొగుడి జీవితం ఆయన పెట్టిన భిక్ష.. వదినకి ఇచ్చిపడేసిన మహా.. నారాయణ సేఫ్ Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో నారాయణకి ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ జరుగుతుంది. కత్తి లోతుగా దిగలేదని దాని వల్ల ప్రాణాపాయం ఏం లేదని డాక్టర్ చెప్పడంతో మహా ఊపిరి పీల్చుకుంటుంది. ఇక ఈ విషయాన్ని చక్రికి ఫోన్ చేసి చెప్తుంది. షాకైన చక్రి వెంటనే తాను బయలుదేరి వస్తానని చెప్తాడు. కానీ మహా మాత్రం […]Read More

ఎంటర్టైన్మెంట్ ట్రెండింగ్ తాజావార్తలు

Podarillu Today మార్చి 26 ఎపిసోడ్: ఎవర్రా ఆ బ్రహ్మరాక్షసి.. అడ్డంగా బుక్కైపోయిన

Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో కేశవని మహాలక్ష్మి-కన్నా కలిసి ఒక ఆట ఆడుకుంటారు. బుస్సు-ముంగీస అంటూ సెటైర్లు, పంచులు వేస్తూ కేశవని కంగారుపెడతారు. దీంతో ఆ బుస్సు ఫోన్ చేసి ఏదో వాగి ఉంటుందని కేశవకి డౌట్ వస్తుంది. మరోవైపు సర్టిఫికేట్ల కోసం యాదాద్రి వెళ్లాలంటూ ఇంట్లో అందరికీ చెప్తుంది మహా. మళ్లీ అక్కడికి వెళ్లాలా అని అందరూ కాస్త కంగారుపడతారు. చక్రి తోడు వస్తానంటే మహా వద్దని ముఖం మీదే చెప్తుంది. ఇలా ఈరోజు […]Read More

ఎంటర్టైన్మెంట్ ట్రెండింగ్

Podarillu Today మార్చి 25 ఎపిసోడ్: రోజుకి 10 సార్లు ఫోన్ చేస్తాడు..

Podarillu Today మార్చి 25 ఎపిసోడ్: రోజుకి 10 సార్లు ఫోన్ చేస్తాడు.. కేశవని ఇరికించేసిన తింగరి పిల్ల.. మాటలకి అవాక్కైన మహా Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ ఫుల్ జాలీగా నడిచింది. రెండు రోజులుగా ఎమోషనల్‌ సీన్లతో పిండేసినా ఈరోజుఎపిసోడ్ మాత్రం భలే కామెడీగా ఉంది. మహా ఎక్కడికి వెళ్లను.. ఇంట్లోనే ఉంటానని చెప్పడంతో పొదరింట్లో చిన్న సైజు సంబరమే జరిగింది. ఇంకోవైపు తన ఫోన్ కోసం కేశవని గట్టిగానే ఇరికించింది శైలజ. ఫోన్ […]Read More