ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదు.. మళ్లీ అదే పాత వీడియో.. నారా లోకేష్ సీరియస్

ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదు.. మళ్లీ అదే పాత వీడియో.. నారా లోకేష్ సీరియస్ Nara Lokesh Warns Fake Video: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం సందర్భంగా ఓ లబ్ధిదారుకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ వీడియోను ఎడిట్ చేసి మరోసారి వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చిందని.. అయినా సరే కొందరు […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ హెల్త్‌

హైదరాబాద్‌లో కల్తీ టీ పొడి రాకెట్.. వాడేసిన టీ పొడికి రంగులు కలిపి

హైదరాబాద్‌లో H-FAST బృందం నిర్వహించిన దాడుల్లో 3 వేల కిలోల కల్తీ టీ పొడి పట్టుబడింది. వాడేసిన టీ పొడికి సింథటిక్ రంగులు, బెల్లం కలిపి విక్రయిస్తున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటువంటి టీ తాగడం వల్ల కాలేయ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డీసీపీ గైక్వాడ్ హెచ్చరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేశారు. నగరంలో కల్తీ ఆహారపదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు వెల్లడించారు. ఆహార పదర్థాల విషయంలో ప్రజలు […]Read More

ఎంటర్టైన్మెంట్

Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 24 ఎపిసోడ్: బంగారు గాజులు ఇచ్చిన మనోజ్..

Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 24 ఎపిసోడ్: బంగారు గాజులు ఇచ్చిన మనోజ్.. పొంగిపోయిన ప్రభావతి.. ఆలోచనలో పడ్డ బాలు, మీనా Gundeninda Gudigantalu Serial 2026 April 24 Episode Preview గుండెనిండా గుడిగంటలు శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ప్రభావతి గాల్లో తేలిపోతోంది. మనోజ్‌కి లాభాలు రావడంతో అమ్మ కోసం బంగారు గాజుల్ని తీసుకు వస్తాడు. పైగా కొత్త ఇంటిని కొంటాను అని చెప్పడంతో తెగ మురిసిపోతుంది. మరో వైపు సత్యం ఉద్యోగానికి వెళ్లేందుకు రెడీ […]Read More

Political News

Podarillu Today ఏప్రిల్ 24 ఎపిసోడ్ : గాల్లోతేలిపోయిన మహా.. కన్నీటితో తడిచిపోయిన

Podarillu Today ఏప్రిల్ 24 ఎపిసోడ్ : గాల్లోతేలిపోయిన మహా.. కన్నీటితో తడిచిపోయిన గాయత్రి.. గుండెల్లో బాధను మోస్తున్న పెద్ది Podarillu Serial 2026 April 24th Episode Preview పొదరిల్లు శుక్రవారం నాటి ఎపిసోడ్ సగం సంతోషంగా, మరో సగం బాధతో నిండిపోయింది. సర్టిఫికేట్స్ రాబోతోన్నాయని మహా గాల్లో తేలిపోతోంటోంది. మరో వైపు పెళ్లికి దగ్గర పడుతుండటంతో గాయత్రి, మాధవ ఇద్దరూ బాధపడుతుంటారు. మరి తెల్లారేలోపు ఏమైనా జరగొచ్చు అని ఆడియెన్స్ అనుకునే లోపు రాత్రి […]Read More

Political News ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

ఏపీలో భానుడి ప్రతాపం.. ఇవేం ఎండలు బాబోయ్.. ఈ జిల్లాలకు హెచ్చరికలు

ఏపీలో భానుడి ప్రతాపం.. ఇవేం ఎండలు బాబోయ్.. ఈ జిల్లాలకు హెచ్చరికలు AP High Temperatures Heat Waves: ఏపీలో ఎండల తీవ్రత తగ్గడం లేదు. శుక్రవారం 62 మండలాల్లో తీవ్ర వడగాలులు, 89 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం 26 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు పైగా నమోదయ్యాయి.. గురువారం శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 45.4 డిగ్రీలు నమోదయ్యాయి. ఏపీలో ఎండలతో పాటుగా […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

‘‘నాది తిరుగుబాటు.. బాబుది వెన్నుపోటు’’ అంటూనే.. చంద్రబాబును సమర్థించిన నాదెండ్ల భాస్కరరావు!

‘‘నాది తిరుగుబాటు.. బాబుది వెన్నుపోటు’’ అంటూనే.. చంద్రబాబును సమర్థించిన నాదెండ్ల భాస్కరరావు! టీడీపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నాదెండ్ల భాస్కరరావు.. ఆ పార్టీలో తీవ్ర సంక్షోభానికి కారణమయ్యారు. 1984లో ఆయన ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. 1995లో చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ నుంచి పార్టీ పగ్గాలు, సీఎం పదవిని దక్కించుకున్నారు. ఈ ఘటనపై నాదెండ్ల భాస్కరరావు తనదైన శైలిలో స్పందించారు. తాను ఎన్టీఆర్‌కు వెన్నుపోటు […]Read More

తాజావార్తలు రాశి ఫలాలు

రాశిఫలాలు 24 ఏప్రిల్ 2026: ఈరోజు శూల యోగం ప్రభావంతో ఏ రాశుల

horoscope today 24 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శూల యోగం ప్రభావంతో సింహం, కన్య సహా ఏ రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. అందులో మీ రాశి ఉందేమో చూసెయ్యండి. Daily Horoscope in Tel Apr24 horoscope today 24 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు ఇదే రోజున […]Read More

Movie News ఆంధ్రప్రదేశ్ ఎంటర్టైన్మెంట్ ట్రెండింగ్ తాజావార్తలు

Podarillu Today ఏప్రిల్ 22 ఎపిసోడ్ : కేశవ డబ్బుల్ని దొంగిలించిన చక్రి..

Podarillu Serial 2026 April 22nd Episode Preview పొదరిల్లు సీరియల్‌ బుధవారం (ఏప్రిల్ 22) నాటి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. పెళ్లి చూపులు అలా అయ్యాయో లేదు.. ఇలా ఇంట్లో గొడవ స్టార్ట్ అయింది. కేశవకు తెలియకుండా అతని జేబులోంచి చక్రి డబ్బులు తీసుకున్నాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. వీధి రౌడీల్లా చేస్తున్నారు అంటూ మహా లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరి మహా ఇచ్చిన కోటింగ్‌కి చక్రి, కేశవ […]Read More

ఆంధ్రప్రదేశ్ ఎంటర్టైన్మెంట్ తాజావార్తలు తెలంగాణ

Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 22 ఎపిసోడ్: అందరి ముందు పరువుపోయిందిగా.. మనోజ్‌,

Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 22 ఎపిసోడ్: అందరి ముందు పరువుపోయిందిగా.. మనోజ్‌, ప్రభావతిలని చూసి నవ్వుకున్న సత్యం.. మీనాని వెంటాడి విసిగిస్తున్న మురళీ Gundeninda Gudigantalu Serial 2026 April 22 Episode Preview గుండెనిండా గుడిగంటలు బుధవారం నాటి ఎపిసోడ్‌ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ప్రభావతి, మనోజ్ చేసిన పరిహారం.. వాటి వెనుకున్న గుడ్ల కథను తెలుసుకుని సత్యం, బాలు తెగ నవ్వేస్తారు. ఇక మూఢనమ్మకాల గురించి సత్యం క్లాస్ పీకుతాడు. మరో వైపు […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

Telangana Rtc Strike:ఆర్టీసీ సమ్మెతో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. రైలు సర్వీసుల

Telangana Rtc Strike:ఆర్టీసీ సమ్మెతో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. రైలు సర్వీసుల పెంపు, వివరాలివే Hyderabad Metro Rail Services Increased: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది.. ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే ఉండిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనలకు దిగారు. అయితే ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు.. దీంతో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.. సర్వీసులు పెంచాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో 56 సర్వీసులు నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో ప్రయాణికులు […]Read More