పాత వాహనాల ఫిట్నెస్ విషయంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అయింది. ఇప్పటివరకు మ్యాన్యువల్‌గా ఆర్టీఓలు తనిఖీలు చేసి.. పాత వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేవారు. ఇక నుంచి కంప్యూటర్ ద్వారా వాహనానికి పరీక్షలు నిర్వహించనున్నారు. 9 రకాల పరీక్షలు పాస్ అయిన వాహనాలకు మాత్రమే.. ఫిట్నెస్ ఇవ్వనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 37 ఏటీఎస్ స్టేషన్లను ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టారు. Vehicle Fitness Certificate వాహనదారులకు బిగ్ అలర్ట్.. 9 […]Read More
Vijay-Rashmika: గ్రాండ్‌గా విజయ్-రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్.. పెదరాయుడు గెటప్ లో రౌడీ హీరో..
Vijay-Rashmika: గ్రాండ్‌గా విజయ్-రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్.. పెదరాయుడు గెటప్ లో రౌడీ హీరో.. ఫొటోస్ ఇదిగో టాలీవుడ్ న్యూ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల వెడ్డింగ్ రిసెప్షన్ అట్టహాసంగా జరుగుతోంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో జరుగుతోన్న ఈ వేడుకకు సినిమా సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు ఇటీవల పెళ్లి బంధంతో […]Read More
వైరల్ కావడం కోసం సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి చేష్టలు చేసేవారిని గుర్తించి.. వారి వీడియోలను సీపీ సజ్జనార్ నెట్టింట పోస్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో వీడియో పోస్ట్ చేసిన సజ్జనార్.. ఈ వెర్రితనం ఎటు దారి తీస్తోంది, సమాజం ఏమైపోతోంది అంటూ ఫైర్ అయ్యారు. రోడ్లపై డేంజరస్ స్టంట్లు చేసే కొంతమంది యువకుల వీడియోలు పోస్ట్ చేసిన సీపీ.. అలాంటి వారికి తీవ్ర హెచ్చరికలు చేశారు. VC Sajjanar ‘ఈ వెర్రితనం […]Read More
తెలంగాణ ఆర్టీసీకి 2 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 2026 సెప్టెంబరు- 2027 ఆగస్టు మధ్య ఆర్టీసీకి ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్-ఈవీ ట్రాన్స్, గ్రీన్‌సెల్ మొబిలిటీ సంస్థలు ఈ బస్సులను తయారు చేసి ఆర్టీసీకి అందజేయనున్నాయి. హైలైట్: బస్సు ప్రయాణికులకు తీపి కబురు ఆర్టీసీకి కొత్తగా 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు రానున్న ఏడాది కాలంలో అందుబాటులోకి Telangana electric buses తెలంగాణలోని బస్సు ప్రయాణికులకు […]Read More
టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ వివాహ బంధంతో ఒక్కటైన వేళ, ఆ వేడుకలకు సంబంధించిన ఒక్కో అప్డేట్ నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది. నిన్నటి వరకు సాంప్రదాయక కట్టుబొట్టుతో అలరించిన ఈ జంట, ఇప్పుడు తమ ‘సంగీత్’ వేడుకలో రాయల్ లుక్‌తో మెరిసిపోయారు. ‘సంగీత్’లో విజయ్ దేవరకొండ మెడలో వేసుకున్న పచ్చల హారం ధర తెలిస్తే షాక్.. నెట్టింట ఫోటోలు వైరల్ ముఖ్యంగా వరుడు ధరించిన ఆభరణాలు, ఆ జంట వేసిన స్టెప్పులు చూస్తుంటే కళ్లు తిప్పుకోవడం ఎవరికైనా […]Read More
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు.. భారీగా ఆస్తి నష్టం నిజాంపేట్ సర్కిల్ లో రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు.. భారీగా ఆస్తి […]Read More
బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లో బస్సు టికెట్ ధరలను తగ్గించింది. వేసవి కాలం రావడంతో.. ఏసీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచుకునేందుకు భారీగా రాయితీలను ప్రకటించింది. టికెట్ ధరపై రూ.5 నుంచి రూ.10 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఒకవైపు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఏసీ బస్సులు ఖాళీగా ప్రయాణిస్తుండటంతో ఆర్టీసీ టికెట్ ధరలను తగ్గించింది. TGSRTC ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. టికెట్ ధరలు తగ్గింపు, రూ.5 నుంచి రూ.10 రాయితీ తెలంగాణ […]Read More
నేటి నుంచి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. దొరికితే బండి సీజ్ హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. డ్రైవింగ్ లెసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారే టార్గెట్‌గా తనిఖీలు చేపట్టనున్నారు. ఒకవేళ లైసెన్స్ లేకుండా దొరికితే బండి సీజ్ చేయటంతో పాటు ఫైన్ కూడా విధించనున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్ విధిగా దగ్గర ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. హైలైట్: ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ లైసెన్స్ లేకుండా దొరికితే […]Read More
కొత్త పెళ్లికూతురు రష్మికకు చీరపెట్టిన రేవంత్ రెడ్డి దంపతులు.. ఫోటోలు.. కొత్త పెళ్లికూతురు రష్మికకు చీరపెట్టిన రేవంత్ రెడ్డి దంపతులు.. ఫోటోలు.. సినీ నటి రష్మిక.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. హీరో విజయ్ దేవరకొండ రష్మిక వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ వెడ్డింగ్ రిసెప్షన్‌కు రేవంత్ రెడ్డి కుటుంబానికి ఆహ్వానించారు రష్మిక. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి దంపతులు రష్మికకు చీర పెట్టి పంపించారు. ఈ ఫోటోలను రేవంత్ […]Read More
కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పిన సీఎం.. 99 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని అధికారులు బాధ్యతగా నిర్వర్తించాలని ఆదేశించారు. హైలైట్: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు నిరంతరాయంగా కార్డుల పంపిణీ సీఎం రేవంత్ కీలక ప్రకటన telangana new ration […]Read More