Ganesh Immersion live Updates: హైదరాబాద్‌లో గణేష్ విగ్రహాల శోభయాత్ర ప్రారంభమైంది. వీధివీధి నుంచి గణనాథుడి విగ్రహాలు నిమజ్జనానికి బారులు తీరాయి. రేపు ఉదయం వరకు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. ఖైరతాబాద్, బాలాపూర్ విగ్రహాలు కూడా నిమజ్జనం కోసం బయల్దేరాయి. Thu, 28 Sep 202307:08 AM IST మల్కాజ్‌గిరి పిఎస్ పరిధిలో నిమజ్జనం… సఫిల్‌గూడ ట్యాంక్ గణేష్ విగ్రహ నిమజ్జనం మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఉంటుంది. మెట్టుగూడ టి జంక్షన్ (హైదరాబాద్ […]Read More
Skanda Twitter Review: రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఫస్ట్‌టైమ్ రూపొందిన స్కంద మూవీ గురువారం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. Skanda Twitter Review: రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన స్కంద మూవీ గురువారం(సెప్టెంబర్ 28న) పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజైంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ లో కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్‌లో రామ్ […]Read More
Bigg Boss 7 Telugu Voting: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ నాలుగో వారం ఓటింగ్‍లో ఎవరూ ఊహించని కంటెస్టెంట్స్ టాప్‍లో ఉన్నారు. సెప్టెంబర్ 27వ తేది ఒక్క ఎపిసోడ్‍తో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. నామినేషన్లలో ఆరుగురు ఉండగా.. వారికి నమోదైన ఓట్లు పరిశీలిస్తే.. Bigg Boss 7 Telugu 4th Week Voting Result: తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‍లోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ […]Read More
Helicopter Ambulance: హెలికాఫ్టర్‌లో గుండె తరలింపు, యువకుడి ప్రాణాలు నిలిపిన ఏపీ సిఎం
Helicopter Ambulance: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి చొరవతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడికి గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం హెలికాఫ్టర్ ఏర్పాటైంది. గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి గుండెను హెలికాఫ్టర్ ద్వారా తిరుపతి తరలించారు. Helicopter Ambulance: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణం నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవ చూపించారు. గుంటూరులో బ్రెయిన్ డెడ్ స్థితిలో ఉన్న ఇంటర్ విద్యార్ధి గుండెను తిరుపతి తరలించడానికి ఏకంగా హెలికాప్టర్ […]Read More
TS TET Live Updates 2023:తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు బుధవారం ఉదయం విడుదల కానున్నాయి. షెడ్యూల్ ప్రకారమే ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. భారీగా హాజరైన అభ్యర్థులు తెలంగాణ టెట్ పరీక్షకు సంబంధించి మొత్తం 2,83,620 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో పేపర్-1 కు 80,990.. పేపర్-2కు 20,370 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు. మొత్తం రెండు పేపర్లకు కలిపి 1,82,260 దరఖాస్తులు వచ్చాయని ప్రకటించారు. సెప్టెంబర్ 15న […]Read More
Bigg Boss 7 Nominations : బిగ్ బాస్ సీజన్ 7 నాలుగో వారం నామినేషన్స్ మెుదలయ్యాయి. కన్ఫామ్ అయిన ముగ్గురు హౌస్ మేట్స్ నామినేషన్స్ డిసైడ్ చేస్తారు. వాళ్లే జ్యూరీ సభ్యులని బిగ్ బాస్ చెప్పాడు. బిగ్ బాస్ తెలుగు 7లో కాస్త వెరైటీగా నామినేషన్స్ చేయిస్తున్నాడు బిగ్ బాస్. ఇప్పటి వరకూ పవర్ అస్త్రా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కిందటి సీజన్స్ లాగా టాస్కులు, యాక్టివిటీలు అయితే పెద్దగా లేవు. ఇక తాజాగా నాలుగో […]Read More
Bigg Boss 7 Telugu Nominations: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ నాలుగో వారం నామినేషన్స్ బిగ్ బాస్ చరిత్రలో జరగని విధంగా జరిగాయి. 5 రౌండ్లతో జ్యూరి సభ్యుల నిర్ణయంతో ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. Bigg Boss 7 Telugu 4th Week Nominations: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ సోమవారం (సెప్టెంబర్ 25)న ప్రారంభమైన నాలుగో వారం నామినేషన్ల ప్రక్రియ మంగళవారం వరకు జరిగింది. బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడూ జరగని […]Read More
Rohit Sharma: ఆస్ట్రేలియాతో మూడో వన్డేకు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. ప్రస్తుతం 13 మంది ప్లేయర్లే అందుబాటులో ఉన్నారని చెప్పాడు. మరిన్ని వివరాలు వెల్లడించాడు. Rohit Sharma: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‍లో తొలి రెండు మ్యాచ్‍లు గెలిచింది టీమిండియా. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‍ను ఖాయం చేసుకుంది. ఇక భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే బుధవారం (సెప్టెంబర్ 27) రాజ్‍కోట్ వేదికగా జరగనుంది. తొలి రెండు వన్డేలకు […]Read More
IND vs AUS 3rd ODI: భారత్, ఆస్ట్రేలియా మధ్య బుధవారం (సెప్టెంబర్ 27) మూడో వన్డే జరగనుంది. సిరీస్‍లో ఆఖరి మ్యాచ్‍లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే రెండు మ్యాచ్‍లు గెలిచి సిరీస్ ఖరారు చేసుకుంది టీమిండియా. అయితే, ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ ఓ చరిత్ర సృష్టించనుంది. IND vs AUS 3rd ODI: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‍లో ఆఖరి పోరుకు భారత్ సిద్ధమైంది. రాజ్‍కోట్‍లో బుధవారం (సెప్టెంబర్ 27) ఈ మూడో […]Read More
ఈరోజు రాశి ఫలాలు తేదీ 27.09.2023 బుధవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు), తేదీ 27.09.2023 వారం: బుధవారం, తిథి: త్రయోదశి, నక్షత్రం: ధనిష్ట, మాసం: భాద్రపదం, సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, […]Read More