Political News

Bengaluru Bandh : నేడు బెంగళూరు బంద్​.. తెరపైకి మళ్లీ ఆ వివాదం..!

Bengaluru Bandh : నేడు బెంగళూరు బంద్​కు పిలుపునిచ్చాయి అనేక రైతు బృందాలు. వీటికి విపక్షాలు మద్దతిచ్చాయి. బంద్​ వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే.. Bengaluru Bandh : కర్ణాటకలో దశాబ్దాల నాటి కావేరీ జలాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేస్తుండటాన్ని నిరసిస్తూ.. నేడు బెంగళూరు బంద్​కు పిలుపినిచ్చాయి అనేక రైతు బృందాలు. ప్రతిపక్షాలు ఈ బంద్​కు మద్దతినిచ్చాయి. ఈ నేపథ్యంలో ఐటీ హబ్​గా […]Read More

Movie News

Egg Toast: చీజీ ఎగ్ టోస్ట్ రెసిపీ.. ఒక్కసారి తింటే వదలరు..

Egg Toast: అల్పాహారంలోకి సింపుల్ గా, రుచికరంగా చేసుకునే ఎగ్ టోస్ట్ తయారీ చాలా సులువు. దాన్నెలా తయారు చేసుకోవాలో చూసేయండి. అల్పాహారంలోకి సులువుగా చేసుకునే ఆప్షన్లకోసం చూస్తే గనక ఒకసారి ఈ ఎగ్ టోస్ట్ ప్రయత్నించండి. అయిదే అంటే అయిదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారు. దాన్నెలా తయారు చేసుకోవాలో చూసేయండి. కావాల్సిన పదార్థాలు: 3 గుడ్లు 4 నుంచి 5 స్లైసుల బ్రెడ్ లేదా టోస్ట్ 1 చెంచా […]Read More

Political News

Bandi Sanjay On KCR: కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారంటున్న బండి సంజయ్

Bandi Sanjay On KCR: తాంత్రిక పూజల్లో సిఎం కేసిఆర్ సిద్ధహస్తుడని బీజేపీ నాయకుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఇతర పార్టీల నేతలనే కాకుండా తన మాట వినని సొంత పార్టీ నాయకులు కూడా నాశనం కోరుకునే వ్యక్తి కేసిఆర్ అని, ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేస్తున్నారని బండి ఆరోపించారు. Bandi Sanjay On KCR: ముఖ్యమంత్రి కెసీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరోసారి సీఎం కేసిఆర్ పై […]Read More

రాశి ఫలాలు

Today Rasi Phalalu: 26-09-2023 ఈరోజు రాశి ఫలాలు..

Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు(దిన ఫలాలు), తేదీ 26.09.2023 మంగళవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. వారం: మంగళవారం, తిథి: ద్వాదశి నక్షత్రం: శ్రవణం, మాసం: భాద్రపదం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం 1. మేషం రాశి ఫలాలు 2023 మేషరాశి వారికి ఈ రోజు అంత […]Read More

Political News

IND vs AUS 2nd ODI: భారత్‍దే సిరీస్.. రెండో వన్డేలో ఆసీస్‍పై

IND vs AUS 2nd ODI: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‍ను టీమిండియా కైవసం చేసుకుంది. రెండో వన్డేలోనూ అద్భుత విజయం సాధించి 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‍ను ఖరారు చేసుకుంది. IND vs AUS 2nd ODI: వన్డే ప్రపంచకప్‍ టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‍లో టీమిండియా మరోసారి సత్తాచాటింది. ఇండోర్ వేదికగా నేడు (సెప్టెంబర్ 24) జరిగిన రెండో వన్డేలో భారత్ 99 పరుగుల […]Read More

Movie News

Bigg Boss 7 Telugu : సరే సర్లే ఇప్పుడు ఎన్ని చెప్పినా

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7లో మూడోవారం ఇంకో కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయింది. వెళ్తూ.. వెళ్తూ.. కంటెస్టెంట్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. బిగ్ బాస్ 7 తెలుగు వీకెండ్ ఎపిసోడ్ కావడంతో కాస్త ఆసక్తిని పెంచింది. నాగర్జున కూడా కంటెస్టెంట్లతో గేమ్స్ ఆడించారు. హౌస్ లో సభ్యులు ఎలాంటి వారో చెప్పే ఆటను మెుదలుపెట్టారు. కలర్ వీల్ తిప్పుతూ.. కలర్ కోడ్ లో ఉన్న ప్రశ్నలు అడిగారు. ఒక్కొక్క […]Read More

Political News

Chandrababu Remand : చంద్రబాబుకు షాక్, అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగింపు

Chandrababu Remand : స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ ను పొడిగించింది. Chandrababu Remand : స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో అరెస్టై టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. నేటితో చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగియడంతో… ఆయనను వర్చువల్ గా ఏసీబీ కోర్టు జడ్జి ముందు హాజరుపర్చారు. దీంతో కోర్టు… చంద్రబాబు రిమాండ్ […]Read More

Political News

TDP Chandrababu Remand: చంద్రబాబు అంచనాలకు అందని ఏపీ రాజకీయం

TDP Chandrababu Remand: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదివారం రిమాండ్ పొడిగించింది. అక్టోబర్‌ 5వరకు బాబు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లోనే ఉండాలని ఏసీబీ కోర్టు జడ్జి రిమాండ్ పొడిగించారు. TDP Chandrababu Remand: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రిమాండ్‌‌ను ఆదివారం ఏసీబీ కోర్టు పొడిగించింది. చంద్రబాబు ఒకటి రెండు రోజుల్లోనే బయటకు వచ్చేస్తారని భావించిన టీడీపీకి రోజులు గడిచిపోతున్నా ఫలితం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్ని రోజులు చంద్రబాబును రిమాండ్‌లో […]Read More

రాశి ఫలాలు

ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 25.09.2023

రోజువారీ రాశి ఫలాలు అనేది పనికి వెళ్ళే ముందు ప్రజలు మీ రాశిచక్రం మీ భవిష్యత్తు కోసం ఏమి దాచిందో చదవడం ద్వారా మీ సామర్థ్యాన్ని తెలుసుకోండి మరియు అన్ని సరిహద్దులను అతిక్రమించండి. రోజువారీ రాశి ఫలాలు చదవండి మరియు రాబోయే వారంలో రాబోయే అన్ని సంఘటనలను తెలుసుకోండి. గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, […]Read More

Movie News

Chanakya Niti Telugu : ఈ లక్షణాలు ఉన్న మహిళలను అస్సలు నమ్మకూడదు

Chanakya Niti Telugu : చాణక్యుడు గొప్ప వ్యక్తి. జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పాడు. మనిషి ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదో వివరించాడు. ఆయన సూత్రాలు పాటించి.. జీవితంలో గెలిచిన వారు చాలా మంది ఉన్నారు. సంపద, ఆస్తి, భార్య, స్నేహం, వివాహం వంటి జీవితంలోని అన్ని అంశాల గురించి చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించాడు. చాణక్య నీతిలో స్త్రీల గురించి చాలా విషయాలు చెప్పాడు. వారి పాత్ర, ఆలోచన, చెడు లక్షణాల గురించి […]Read More