Movie News

Bigg Boss 7 Telugu Elimination: ఈవారం డబుల్ ఎలిమినేషన్.. బిగ్ బాస్

Bigg Boss 7 Telugu Double Elimination: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ నిజంగానే ఉల్టా పుల్టా అన్నట్లుగా ఉంది. ఈ నాలుగో వారం వీకెండ్ వచ్చేసరికి ఓటింగ్ పోల్స్ మారాయి. అంతేకాకుండా ఈ వారం డబులు ఎలిమినేషన్‌కు ఎక్కువ అవకాశం ఉందని సమాచారం. Bigg Boss 7 Telugu 4th Week Elimination: బిగ్ బాస్ 7 తెలుగు షో గత ఆరో సీజన్‍తో పోలిస్తే చాలా బెటర్‌గా సాగుతోంది. తొలి రోజు నుంచే […]Read More

Political News

Telangana Elections 2023 : అక్టోబరు 3న తెలంగాణకు కేంద్రం ఎన్నికల బృందం

Election Commission of India :అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈసీఐ పర్యటన నేపథ్యంలో సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. Election Commission of India: త్వరలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రాథమికంగా తేదీలను ఖరారు చేయగా… రాష్ట్రంలోని అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ వస్తోంది. ఇందులో […]Read More

Political News

BRAOU Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు… దరఖాస్తులకు

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు (braouonline.in) Maheshwaram Mahendra Chary • HT Telugu Sep 30, 2023 06:55 AM IST Share on Twitter Share on Facebook Share on Whatsapp మమ్మల్ని ఫాలో అవ్వండి Ambedkar Open University Read More

రాశి ఫలాలు

ఈరోజు రాశి ఫలాలు (Saturday, September 30, 2023

రాశి ఫలాలు చదవడం మీభవిష్యత్తును అంచనావేయడానికి సులభమైన మార్గాలలో ఒకటి. మీ భవిష్యత్తును ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకొనవచ్చును. ================================================================================ రోజువారీ రాశి ఫలాలు అనేది పనికి వెళ్ళే ముందు ప్రజలు మీ రాశిచక్రం మీ భవిష్యత్తు కోసం ఏమి దాచిందో చదవడం ద్వారా మీ సామర్థ్యాన్ని తెలుసుకోండి. రోజువారీ రాశి ఫలాలు చదవండి మరియు రాబోయే వారంలో రాబోయే అన్ని సంఘటనలను తెలుసుకోండి. 1.మేషరాశి ఫలాలు 2023 […]Read More

రాశి ఫలాలు

కన్యా రాశిలో కుజుడి తిరోగమనం ఉన్నందున 4 రాశుల జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన

వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక, రాశుల మార్పు దైనందిన జీవితంపై, ప్రపంచ పరిణామాలపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఈనెలాఖరులో కుజుడు కన్యా రాశిలో తిరోగమనంలో పయనించనున్నాడు. ఈ కారణంగా మూడు రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఆయా రాశుల వారు జాగ్రత్త పడాలి. మేష రాశి కన్యా రాశిలో కుజుడు వక్రగమనంలో పయనిస్తున్నప్పుడు మేష రాశి వారికి కొంత అశుభ సమయంగా చెప్పొచ్చు. వీరికి పని చేసే చోట విభేదాలు తలెత్తుతాయి. సహోద్యోగులతో […]Read More

రాశి ఫలాలు

అక్టోబర్‌ ప్రారంభంలో శుక్రుడు తన రాశి మార్చుకోబోతున్నాడు. శుక్ర సంచారం ప్రభావం వల్ల

జ్యోతిష శాస్త్రంలో శుక్రుడుని సంతోషమూ, సంపద, సౌభాగ్యము, విలాసాలకు కారకుడిగా భావిస్తారు. శుక్రుడు ఏ రాశిలో నైనా 23 రోజుల పాటు ఉండి ఆ తర్వాత మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం శుక్రుడు కర్కాటకంలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ 2 న అర్ధరాత్రి 12:43 గంటలకు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడి రాశి అయిన సింహ రాశిలోకి శుక్రుడి ప్రవేశం చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. శుక్ర సంచారం ప్రభావం వలన అనేక రాశుల వారు శుక్రుని అనుగ్రహంతో ఆర్థిక ప్రయోజనాలతోపాటు […]Read More

రాశి ఫలాలు

Narikelam: నారికేళం అంటే ఏమిటి? నారికేళంలో రకాలేమిటి?

Narikelam: ప్రత్యేక పూజల్లో తప్పకుండా కొబ్బరికాయ వాడతాం. అయితే అన్ని నారికేళాల్లో కెళ్లా కొన్ని రకాలకు ప్రత్యేక విశిష్టత ఉంటుంది. అవేంటో వివరంగా తెలుసుకోండి. వేదాంతులు ఈ నారికేళాన్ని బ్రహ్మజ్ఞాన ప్రతీకగా భావిస్తారు. మానవులు ఆచరించే దైవ దేవ కర్మలన్నిటిలో కలశస్థాపనలో ఈ నారికేళం ప్రాముఖ్యత సంతరించుకుంది. మానవులు ఆచరించే వివిధ పూజల్లో ఎన్ని నైవేద్యములు సమర్చించినా నారికేళము లేనిదే ఆ నివేదన పరిపూర్ణత పొందరు. పూజ పూర్ణ ఫలాన్ని ఇవ్వదు. నారి – శక్తికి ప్రతీక, […]Read More

రాశి ఫలాలు

Vastu Tips: వాస్తు ప్రకారం ఏ దిశ ఇల్లు ఉత్తమం?

వాస్తు రీత్యా ఏ దిశలో ఉన్న ఇంట్లో ఉండాలో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. వాస్తురీత్యా మీయొక్క నక్షత్రము, రాశి స్పష్టంగా మీకు తెలిసినట్లయితే వాటిని బట్టి మీకు తగిన అంటే ఉత్తర ముఖమా, తూర్పు ముఖమా, దక్షిణ ముఖమా, పశ్చిమ ముఖమా, ఆగ్నేయ ముఖమా, ఈశాన్య ముఖమా తెలుసుకుని ఆ రకమైన ఇంట్లో ఉండటము శ్రేష్టం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ […]Read More

రాశి ఫలాలు

ఈరోజు రాశి ఫలాలు / Today Rasi Phalalu in Telugu

రోజువారీ రాశి ఫలాలు అనేది పనికి వెళ్ళే ముందు ప్రజలు మీ రాశిచక్రం మీ భవిష్యత్తు కోసం ఏమి దాచిందో చదవడం ద్వారా మీ సామర్థ్యాన్ని తెలుసుకోండి. రోజువారీ రాశి ఫలాలు చదవండి మరియు రాబోయే వారంలో రాబోయే అన్ని సంఘటనలను తెలుసుకోండి. 1.మేషరాశి ఫలాలు 2023 మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లిప్తతను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ ని ప్లాన్ చెయ్యండి. వారితోగడిపిన సమయం మీశరీరానికి నూతన శక్తినిచ్చి […]Read More

రాశి ఫలాలు

Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు.. వీరికి శుభ యోగాలు ఉన్నాయి

Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 28.09.2023 గురువారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు), తేదీ 28.09.2023 వారం: గురువారం, తిథి: చతుర్దశి, నక్షత్రం : పూర్వాభాద్ర, మాసం: భాద్రపదం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం గమనిక […]Read More