Political News

Siddipet To Hyderabad: నేటి నుంచి సిద్ధిపేట సికింద్రాబాద్ రైలు.. నెరవేరిన దశాబ్దాల

Oct 03, 2023 06:36 AM IST Share on Twitter Share on Facebook Share on Whatsapp మమ్మల్ని ఫాలో అవ్వండి Siddipet To Hyderabad: సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు ప్యాసింజర్‌ రైలు సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు మొదటి రైలును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. దీంతో దశాబ్దాల కల నేటితో నిజం కానుంది. Siddipet To Hyderabad: సిద్దిపేట జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతున్న వేళ […]Read More

Political News

PM Modi Nizamabad Tour Live Updates: నేడు నిజామాబాద్‌కు ప్రధాని నరేంద్ర

PM Modi Nizamabad Tour Live Updates: నేడు నిజామాబాద్ పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారు. ప్రధాని పర్యటనలో మనోహరాబాద్-సిద్దిపేట నూతన రైలు మార్గం ప్రారంభిస్తారు. ధర్మాబాద్-మనోహరాబాద్, మహబూబ్‌నగర్-కర్నూలు మార్గాల విద్యుదీకరణను జాతికి అంకితం చేయనున్నారు. Tue, 03 Oct 202307:14 AM IST ఢిల్లీ నుంచి బీదర్‌ ఎయిర్‌పోర్టుకు ప్రయాణం మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బీదర్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి వాయుసేన హెలికాఫ్టర్‌లో నిజామాబాద్ వస్తారు. మంగళవారం మధ్యాహ్నం […]Read More

రాశి ఫలాలు

Rasi Phalalu: రోజువారీ ఉచిత రాశి ఫలాలు – 3 October 2023

రోజువారీ రాశి ఫలాలు అనేది పనికి వెళ్ళే ముందు ప్రజలు మీ రాశిచక్రం మీ భవిష్యత్తు కోసం ఏమి దాచిందో చదవడం ద్వారా మీ సామర్థ్యాన్ని తెలుసుకోండి మరియు అన్ని సరిహద్దులను అతిక్రమించండి. రోజువారీ రాశి ఫలాలు చదవండి మరియు రాబోయే వారంలో రాబోయే అన్ని సంఘటనలను తెలుసుకోండి ============================================================================== 1.మేషరాశి ఫలాలు 2023 స్నేహితులు, మీకు సపోర్టివ్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మికకార్యక్రమాలకు ఖర్చుచేస్తారు,దీనివలన మీకు మానసిక తృప్తిని […]Read More

Movie News

Wheat Flour Dosa : గోధుమ పిండితో దోస.. ఇలా చేసేయండి..

Wheat Flour Dosa : దోసను ఒకే విధంగా తిని.. తిని బోర్ కొడుతుందా? అయితే కొత్తగా ట్రై చేయండి. గోధుమ పిండితో ఈజీగా.. టేస్టీగా.. దోసను తయారు చేయండి. గోధుమ పిండితో దోసను తయారు చేసుకోవచ్చు. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా మాత్రమే కాకుండా సాయంత్రం టీతో పాటు స్నాక్‌గా కూడా తీసుకోవచ్చు. కొన్నిసార్లు మీరు ఉదయం ఆలస్యంగా మేల్కొంటారు లేదా ఇతర పనులతో అల్పాహారం స్కిల్ చేస్తారు. అలాంటి సమయంలో గోధుమ పిండి దోసను ఈజీగా చేసుకోవచ్చు. […]Read More

Political News

Pawan Kalyan : వచ్చే ఎన్నికలు కురుక్షేత్రమే, వైసీపీ మహమ్మారికి జనసేన-టీడీపీ కూటమే

Pawan Kalyan : వచ్చే ఎన్నికల్లో కురుక్షేత్ర యుద్ధమే జరుగుతోందని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే పాండవులైన జనసేన-టీడీపీ కూటమి వైసీపీ కౌరవులను ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. Pawan Kalyan : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఖాయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నాలుగో విడత వారాహి యాత్రలో భాగంగా ఆదివారం అవనిగడ్డ నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమేనన్నారు. అయితే ఈ యుద్ధం […]Read More

Movie News

Bigg Boss 7 Telugu : రతికను కేర్ చేయని ప్రశాంత్.. హౌస్‍లో

Oct 02, 2023 07:29 AM IST Share on Twitter Share on Facebook Share on Whatsapp మమ్మల్ని ఫాలో అవ్వండి Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ 7 నుంచి రతిక వెళ్లింది. అయితే ఆమె వెళ్లే సమయంలో హౌస్‍లో జరిగిన పరిస్థితి చూస్తే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రతిక వెళ్లడంతో పెద్దగా ఎవరూ బాధపడినట్టుగా కనిపించడం లేదు. బిగ్ బాస్ 7 తెలుగు వీకెండ్ ఎపిసోడ్ ఆసక్తిగా సాగలేదు. […]Read More

రాశి ఫలాలు

Rasi Phalalu (2nd Oct 2023) | రోజువారీ రాశి ఫలాలు

డా.యం.ఎన్.ఆచార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు – శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151 గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ […]Read More

Political News

Janasena Varahi Yatra 4th Phase : ఇవాళ్టి నుంచి పవన్ ‘వారాహి

Oct 01, 2023 07:03 AM IST Share on Twitter Share on Facebook Share on Whatsapp మమ్మల్ని ఫాలో అవ్వండి Janasena Varahi Vijaya Yatra Updates : జనసేన వారాహి నాల్గో విడత యాత్ర ఇవాళ్టి నుంచి కృష్ణా జిల్లాలో ప్రారంభం కానుంది. అవనిగడ్డలో నిర్వహించే బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. పవన్ యాత్రకు సంబంధించి నారా లోకేశ్… టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. Janasena Varahi Vijaya Yatra : ఏపీ […]Read More

రాశి ఫలాలు

Today Horoscope : నేటి రాశి ఫలాలు 01.10.2023 ఆదివారం

జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. నేటి దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 01.10.2023, వారం: ఆదివారం, తిథి : విదియ, నక్ష్మత్రం : అశ్విని, మాసం : భాద్రపదం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం ================================================================================ 1.మేషరాశి ఫలాలు 2023 మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు అదనపు బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. వ్యాపారస్తులకు […]Read More

Political News

Janasena Varahi Yatra 4th Phase : అక్టోబరు 1 నుంచి వారాహి

Janasena Varahi Vijaya Yatra Updates : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర నాల్గో విడత ఖరారైంది. అక్టోబరు 1వ తేదీన యాత్ర ప్రారంభం కానున్నట్లు పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. Janasena Varahi Vijaya Yatra : వారాహి విజయ యాత్ర నాల్గో విడతకు సంబంధించి కీలక ప్రకటన చేసింది జనసేన పార్టీ. ఇప్పటికే మూడు విడుతలు విజయవంతం కాగా… నాల్గో విడతను కూడా ప్రకటించింది. […]Read More