TS Weather : తెలంగాణలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. గత రెండ్రోజులుగా ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 8-10 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి. TS Weather : తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఈశాన్యం నుంచి చలి గాలులు విస్తుండడంతో….గత పది రోజులుగా రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. శని, ఆదివారాల రాత్రి పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో […]Read More
IRCTC Nepal Tour Package Details : నేపాల్ చూడాలని చాలా మందికి ఆశ ఉంటుంది. వెళ్తే ఖర్చు ఎంత అవుతుందోనని భయం. అలాంటివారి కోసం ఐర్‌సీటీసీ బడ్జెట్ ధరలో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. కొత్త సంవత్సరంలో కొన్ని ప్రేదేశాలను చూసేందుకు ప్లాన్ చేయండి. కుటుంబంతో కలిసి వెళ్లి రండి. జనవరిలో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేస్తే IRCTC టూర్ ప్యాకేజీలు మీకోసం ఉన్నాయి. వేరే దేశానికి వెళ్లి రావాలనే కోరికను తీర్చుకోవచ్చు. IRCTC మీకు అద్భుతమైన […]Read More
Kusha grass: పూజలు చేసే ముందు చాలా మంది ఉంగరం వేలికి గడ్డితో చేసిన ఒక ఉంగరాన్ని ధరిస్తారు. దాన్ని దర్భ గడ్డి అంటారు. ఎంతో పవిత్రమైనదిగా ఆ గడ్డిని భావిస్తారు. Durba grass: హిందూ సంప్రదాయంలో దర్భ గడ్డికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. దర్భ అనేది ఒక గడ్డి మొక్క. దీన్ని కుశదర్భ అని కూడా పిలుస్తారు. ఈ దర్భ లేకుండా ఎటువంటి పూజలు, యజ్ఞాలు, యాగాలు పూర్తి కావు. వివిధ […]Read More
Swastik: కొత్త వాహనం కొనుగోలు చేసినా, పెళ్లి పత్రికలపై, ఇంటి గృహప్రవేశం సమయంలో స్వస్తిక్ గుర్తు వేస్తారు. అసలు స్వస్తిక్ గుర్తు ఎందుకు వేస్తారో తెలుసా? Swastik: ఓంకారం తర్వాత అంత ప్రాముఖ్యత కలిగిన చిహ్నం స్వస్తిక్. హిందూమతంలో ఎంతో శక్తివంతమైన చిహ్నాలలో ఇదీ ఒకటి. సంస్కృత పద్యం స్వస్తిక నుంచి ఉద్భవించింది. శ్రేయస్సు అని దీని అర్థం. ఈ పురాతన చిహ్నం అనే సంస్కృతులలో విభిన్న అర్థాలని కలిగి ఉంటుంది. జీవన చక్రాన్ని స్వస్తిక్ సూచిస్తుంది. […]Read More
Goddess Lakshmidevi: లక్ష్మీదేవి కరుణిస్తే ఆ వ్యక్తి సుఖ సంతోషాలు, సంపదతో తులతూగుతాడు. కొత్త సంవత్సరం ఈ రాశులపై లక్ష్మీ కటాక్షం ఉండనుంది. Goddess Lakshmidevi: లక్ష్మీదేవి సంపదకి అధిపతి. అందుకే ఆమె కటాక్షం పొందటం కోసం అందరూ తాపత్రయపడుతూ ఉంటారు. తమ కష్టాలు గత సంవత్సరంతోనే ముగిసిపోయి కొత్త సంవత్సరం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక వ్యక్తి అన్ని సుఖసంతోషాలు అనుభవిస్తాడు. జ్యోతిష్య లెక్కల ప్రకారం 2024 సంవత్సరంలో కొన్ని రాశుల మీద లక్ష్మీదేవి ప్రత్యేక […]Read More
Theertham: తీర్థ ప్రసాదాలు ఎప్పుడు తీసుకోకూడదు? తీర్థం తీసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి?
Thirtha prasadam: తీర్థ ప్రసాదాలు తీసుకునేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. Thirtha prasadam: గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న తర్వాత ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. అవి తీసుకోకుండా గుడి నుంచి బయటకి రారు. ఒక్కొక్క ఆలయంలో ఒక్కో విధమైన తీర్థం ఇస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం తీర్థాన్ని తీసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. తీర్థం తీసుకునేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరి తీర్థాన్ని హస్త గోకర్ణ ముద్ర వేసి తీసుకోవాలి. […]Read More
Hanuman chalisa: హనుమాన్ చాలీసా క్రమం తప్పకుండా పఠించడం వల్ల హనుమంతుడి అనుగ్రహంతో పాటు శ్రీరాముడి కటాక్షం కూడా పొందుతారు. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. Hanuman chalisa: శ్రీరాముడికి పరమ భక్తుడు ఆంజనేయ స్వామి. హిందూమతంలో శక్తివంతమైన వ్యక్తి హనుమంతుడు. ఆయన భక్తికి, బలానికి, అచంచలమైన విధేయతకు ప్రతిరూపం. శ్రీరాముని పట్ల ఆయనకున్న భక్తి ఎలాంటిది అంటే సంజీవని మొక్క కోసం పర్వతం తీసుకొచ్చేంత. అంజనీ పుత్రుడు, హనుమంతుడు, ఆంజనేయుడు అంటూ రకరకాల పేర్లతో పిలుస్తారు. […]Read More
Horseshoe vastu tips: కొత్త సంవత్సరం మీ ఇంట్లో సంపద పెరిగి శని అశుభ ప్రభావం తొలగిపోవాలంటే గుర్రపు షూని మీ ఇంట్లోకి తీసుకురండి. ఏ దిశలో గుర్రపు డెక్క ఉంచాలో తెలుసా? Horseshoe vastu tips: చాలా మంది ఇళ్లకి ప్రధాన ద్వారం వద్ద U ఆకారంలో ఉండే ఒక ఇనుప వస్తువు తగిలించి ఉండటం చూస్తూనే ఉంటారు. దాన్ని గుర్రపు షూ అంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం గుర్రపు షూ లేదా గుర్రపు డెక్క […]Read More
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 25.12.2023 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. వారం: సోమవారం, తిథి: శు. చతుర్దశి, నక్షత్రం: రోహిణి, మాసం: మార్గశిరం, సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం మేషరాశి ఫలాలు మేషరాశి వారికి ఈ రోజు ముఖ్య కార్యాల్లో శుభఫలితాలుంటాయి. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. […]Read More
IRCTC Thailand Tour Package Details : థాయ్‌లాండ్ చూడాలనిపిస్తుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలు చూసేద్దాం. తక్కువ ధరలో వెళ్లి ఎంజాయ్ చేసి రావొచ్చు. IRCTC Thailand Tour Package Budget : ఇండియా కాకుండా ఇతర దేశాలు చూడాలని చాలా మంది అనుకుంటారు. అలాంటివారికి ఐఆర్‌సీటీసీ(IRCTC) బెస్ట్ ఛాయిస్. తక్కువ ధరలో చాలా ప్రదేశాలు చూసి రావొచ్చు. కుటుంబంతో కలిసి వెళ్లి ఎంజాయ్ చేసి రావొచ్చు. ఈ మేరకు IRCTC […]Read More