Telangana Mahalakshmi Scheme: మహాలక్ష్మి-ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన లభిస్తోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల్లో 62 శాతం మహిళలే ఉంటున్నారని చెప్పారు. త్వరలో 2050 కొత్త బస్సులు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. Telangana Mahalakshmi Scheme: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 […]Read More
Telangana Assembly Session Live Updates : ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైంది. మొదట సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ‘తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు- శ్వేత పత్రం’పై చర్చ ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి భట్టి… ఆర్థికస్థితిగతులను వివరించారు. బీఆర్ఎస్ తరపున హరీశ్ రావు మాట్లాడారు. Wed, 20 Dec 202308:19 PM IST శాసనసభ సమావేశాలు వాయిదా తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. కాళేశ్వరం కార్పొరేషన్ల పేరుతో భారీగా […]Read More
TS Covid Updates: తెలంగాణలో కోవిడ్ కలకలం రేపుతోంది. బుధవారం ఆరు కొత్త కేసులు వెలుగు చూశాయి. TS Covid Updates: దేశ వ్యాప్తంగా అలజడి రేపుతున్న కోవిడ్ తెలంగాణలో కూడా వెలుగు చూసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 06 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం 538 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరో 42 మందికి సంబంధించిన రిపోర్ట్స్ వెలువడాల్సి ఉంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. […]Read More
Remand For Pallavi prasanth: పల్లవి ప్రశాంత్‌కు 14రోజుల రిమాండ్..చంచల్ గూడకు తరలింపు
Remand For Pallavi prasanth: ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్టైన బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది. Remand For Pallavi prasanth: బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది. బుధవారం సాయంత్రం పల్లవి ప్రశాంత్‌లను బుధవారం సాయంత్రం గజ్వేల్‌లో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ తరలించిన తర్వాత ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించారు. ప్రభుత్వ, […]Read More
Weight loss Flours: రోజూవారీ ఆహారంలో కొన్ని రకాల పిండ్లను చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడం సులభం. అవేంటో తెల్సుకోండి. ఎత్తుకు తగిన బరువు ఉండటం అనేది ప్రతి ఒక్కరికీ అవసరమే. అలా దాన్ని నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండగలం. అందుకనే చాలా మంది బరువు తగ్గడానికి చాలా కష్ట పడుతుంటారు. వ్యాయామాలు చేస్తారు. రకరకాల డైట్లు పాటిస్తూ ఉంటారు. ఇలా వెయిట్ లాస్ కోసం డైట్లను అనుసరించే […]Read More
Winter Sunlight: చలికాలంలో ఎండలో ఉండటం వల్ల మామూలు సమయాల్లో కన్నా లాభాలెక్కువ. ఏ సమయంలో ఎండలో ఉంటే మంచిదో వివరాలు తెల్సుకోండి. ఎండ అనేది మన జీవనానికి ఎంతో అవసరమైన అంశం. మనం తినే ఆహారం పండాలన్నా.. మనలో జీవ గడియారం సక్రమంగా పని చేయలన్నా, మనలో డీ విటమిన్ లోపం రాకుండా ఉండాలన్నా ఇది మనకు ఎంతగానో సహాయ పడుతుంది. అందుకనే ఉదయపు సూర్యుడి ఎండలో కాసేపైనా కూర్చోమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ […]Read More
ఈరోజు రాశి ఫలాలు / Today Rasi Phalalu in Telugu ఉచిత రోజువారీ రాశి ఫలాలు అనేది పనికి వెళ్ళే ముందు ప్రజలు మీ రాశిచక్రం మీ భవిష్యత్తు కోసం ఏమి దాచిందో చదవడం ద్వారా మీ సామర్థ్యాన్ని తెలుసుకోండి మరియు అన్ని సరిహద్దులను అతిక్రమించండి. రోజువారీ రాశి ఫలాలు చదవండి మరియు రాబోయే వారంలో రాబోయే అన్ని సంఘటనలను తెలుసుకోండి. మేష రాశి ఫలాలు (Thursday, December 21, 2023) తీవ్ర కోపం వివాదాలకి […]Read More
Tomato Chutney : చెట్టినాడ్ టమోటా చట్నీ. ఈ పేరు వినే ఉంటారు.. కానీ చట్నీ ఎలా ఉంటుందో ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఇడ్లీ, దోస, వడ అన్ని టిఫిన్స్‌లోకి సరిపోతుంది. చెట్టినాడ్ స్టైల్ లో చేసే ఈ టమోటా చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అల్పాహారాలతో తినడానికి చెట్టినాడ్ టమాటా చట్నీ చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వెరైటీ రుచులు కావాలనుకునే వారు ఇలా చెట్టినాడ్ టమాట […]Read More
BRS Vinod: తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ చెప్పారు. BRS Vinod: ఎన్నికల సమయంలో ప్రత్యర్ధులు తమపై పదే పదే అబద్ధాలు ప్రచారం చేశారని వాటి వల్ల తమ పార్టీకి నష్టం జరిగిందని ఆయన వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా తమపై తప్పుడు ప్రచారాలు చేశారని ఆయన వినోద్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో అప్పగిస్తున్నామని వినోద్ చెప్పానరు. తెలంగాణ […]Read More
రాశి ఫలాలు చదవడం మీభవిష్యత్తును అంచనావేయడానికి సులభమైన మార్గాలలో ఒకటి. మీ భవిష్యత్తును ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకొనవచ్చును. ఈరోజు రాశి ఫలాలు / Today Rasi Phalalu in Telugu ఉచిత రోజువారీ రాశి ఫలాలు అనేది పనికి వెళ్ళే ముందు ప్రజలు మీ రాశిచక్రం మీ భవిష్యత్తు కోసం ఏమి దాచిందో చదవడం ద్వారా మీ సామర్థ్యాన్ని తెలుసుకోండి మరియు అన్ని సరిహద్దులను అతిక్రమించండి. రోజువారీ […]Read More