Political News

లోక్‌సభ బరిలో తమిళిసై.. తెలంగాణకు కొత్త గవర్నర్?

తెలంగాణ గవర్నర్ తమిళిసై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి ఆమె బరిలోకి దిగేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకున్నారట. ఇవాళ ఢిల్లీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలపై చర్చ జరుగుతోంది. షెడ్యూ్ల్ కంటే ముందే ఎన్నికలు రావొచ్చేనే అభిప్రాయాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని పార్టీల నేతలు గ్రౌండ్ వర్క్ స్టార్ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ […]Read More

Political News

మా బతుకులు బాగుపడేదెన్నడు..?

పారిశుధ్య పనుల్లో జీపీ కార్మికుల పాత్ర కీలకం.. అయినా వారి బతుకులు మాత్రం దుర్భరం.. చాలీచాలని వేతనాలతో సిబ్బంది సతమతమవుతున్నారు. భవిష్యత్‌లో వేతనం పెరుగుతుందనే కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు గ్రామంలోని డ్రెయినేజీ, వీధులు శుభ్రం చేయడం, ఇంటి పన్నులు, నల్లా పన్నులు వసూలు చేయడం, వీధిలైట్లు, గ్రామ ప్రజలకు నీటిని అందించడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం, అధికారులు చెప్పిన పనులు చేయడంలో వారు నిత్యం బిజీగా ఉంటారు. అయినప్పటికీ […]Read More

Political News

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

మార్కాపురం వన్‌టౌన్‌, డిసెంబరు 25: క్రిస్మస్‌ పర్వదినాన్ని సోమవారం మార్కాపురంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని చర్చీలలో ప్రత్యేక ప్రార్థనలు, గీతాలు ఆలపించారు. ఏబీఎం టౌన్‌ చర్చ్‌, నగర్‌ చర్చ్‌, పాలెం చర్చ్‌, ఆర్‌సీఎం చర్చ్‌లతో పాటు వివిధ చర్చీలలో సంఘ కాపరులు సందేశమిచ్చారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమన్నారు. త్రిపురాంతకం : మండలంలోని అన్నిగ్రామాల్లో క్రిస్మస్‌ పర్వదినాన్ని క్రైస్తవులు సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పండుగను పురస్కరించుకొని ఆదివారం రాత్రి నుండే అన్ని చర్చీలను విద్యుత్‌ దీపాలతో అలంకరించి […]Read More

Political News

షర్మిలతో జగన్ కు చెక్.. ఇక ఏపీలో కాంగ్రెస్ ఆపరేషన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు సొంత చెల్లి షర్మిలతో చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుందా? ఇక ఏపీలో పార్టీ ఆపరేషన్ మొదలెట్టేందుకు సిద్ధమైందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారం కోసం ప్రణాళికాబద్ధంగా సాగిన కాంగ్రెస్ లక్ష్యాన్ని చేరుకుంది. ఇప్పుడు ఫోకస్ ను పక్కనే ఉన్న ఏపీపైకి షిప్ట్ చేసింది. మరో మూణ్నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీపై కాంగ్రెస్ […]Read More

Political News

2019లో మ‌నం చాలా పెద్ద తప్పు చేశాం’

“2019లో వైసీపీ కోసం కాదు.. జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేయ‌డం కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. ఇలా చేసి మ‌నం చాలా పెద్ద త‌ప్పు చేశాం“ అని వైసీపీ నుంచి కొన్నాళ్ల కింద‌ట స‌స్పెన్ష‌న్కు గురైన రెబ‌ల్ ఎమ్మెల్యే, ఇటీవ‌ల టీడీపీలో చేరిన మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈయ‌న నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. తాజాగా సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా కడపలో ప‌ర్య‌టించిన మేక‌పాటి.. మాజీ మంత్రి వీరారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ […]Read More

Political News

వార్నింగ్ ఇస్తున్న రేవంత్!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు. తప్పు చేస్తే వదిలేదే లేదంటూ హెచ్చరిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దూకుడు ప్రదర్శిస్తున్న రేవంత్.. వివిధ విభాగాల్లో సమీక్షలపై తీరిక లేకుండా గడుపుతున్నారు. ఏ మాత్రం తప్పు దొరికినా, ఎవరైనా తేడాగా ప్రవర్తించినా రేవంత్ మండిపడుతున్నారని తెలిసింది. కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసే ఏ అధికారినైనా వదిలి పెట్టేదే లేదని చెప్పారు. సీఎం అయిన తర్వాత ప్రజా పాలన అందించాలనే లక్ష్యంతో […]Read More

రాశి ఫలాలు

Rasi Phalalu: రోజువారీ ఉచిత రాశి ఫలాలు – 26 December 2023

ఈరోజు రాశి ఫలాలు / Today Rasi Phalalu in Telugu ఉచిత రోజువారీ రాశి ఫలాలు అనేది పనికి వెళ్ళే ముందు ప్రజలు మీ రాశిచక్రం మీ భవిష్యత్తు కోసం ఏమి దాచిందో చదవడం ద్వారా మీ సామర్థ్యాన్ని తెలుసుకోండి మరియు అన్ని సరిహద్దులను అతిక్రమించండి. రోజువారీ రాశి ఫలాలు చదవండి మరియు రాబోయే వారంలో రాబోయే అన్ని సంఘటనలను తెలుసుకోండి. మేష రాశి ఫలాలు (Tuesday, December 26, 2023) ఔట్ డోర్ క్రీడలు […]Read More

Political News

Nara Lokesh : నారా లోకేశ్ కు వైఎస్ షర్మిల క్రిస్మస్ గిఫ్ట్,

Nara Lokesh : నారా లోకేశ్ వైఎస్ షర్మిల ధన్యవాదాలు తెలిపారు. లోకేశ్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు. ఈ మేరకు లోకేశ్ ఎక్స్ లో థ్యాంక్స్ చెబుతూ పోస్టు పెట్టారు. Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు అనుకోని అతిథి నుంచి క్రిస్మస్ గిఫ్ట్ అందింది. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నారా లోకేశ్ కు క్రిస్మస్ గిప్ట్ పంపారు. వైఎస్ఆర్ కుటుంబం నుంచి లోకేశ్ ఫ్యామిలీకి […]Read More

Political News

Telangana Covid Cases : మరో 12 మందికి కొవిడ్‌ – తెలంగాణలో

Covid Cases in Telangana Updates : తెలంగాణలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం కొత్తగా 12 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 38 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైదారోగ్యశాఖ తెలిపింది. Covid Cases in Telangana : తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తెలంగాణలో శనివారం 1,322 మందికి పరీక్షలు నిర్వహించగా… 12 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా చికిత్స […]Read More

Political News

TPCC New Incharge : తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్‌ మున్షీ

Telangana Congress Latest News : లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు రాష్ట్రాల ఇంఛార్జులను మార్చింది కాంగ్రెస్. తెలంగాణ ఇంఛార్జుగా ఉన్న ఠాక్రే స్థానంలో… దీపాదాస్‌ మున్షీని నియమించింది. ఏపీకి మాణిక్కం ఠాగూర్‌ పేరును ఖరారు చేసింది. TPCC New Incharge Deepa Das Munshi: తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్‌ మున్షీని నియమించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన థాక్రేను… గోవా కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. మరోవైపు […]Read More