Adhar Problems: తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం ఆరు గ్యారంటీల అమలుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంతో జనాలు ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. Adhar Problems: ఆరుగ్యారంటీల అమలుకు ఆధార్ కీలకంగా మారింది. గతంలో ఎప్పుడో తీసుకున్న ఆధార్ కార్డులు కావడం, ఆ తరువాత వాటిని అప్ డేట్ చేసుకోకపోవడంతో చాలామంది అప్ డేట్ చేయడంతో పాటు మార్పులు, చేర్పుల కోసం ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం గురువారం నుంచి ప్రజాపాలన అమలుకు దరఖాస్తులు […]Read More
Mango leaves: ఎటువంటి శుభకార్యం అయినా సరే తప్పనిసరిగా మామిడి ఆకులు ఉపయోగిస్తారు. వాటికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తారంటే.. Mango leaves: హిందువులు ప్రతి శుభకార్యంలో మామిడి ఆకులు ఉపయోగిస్తారు. మామిడి ఆకులతో చేసిన తోరణం ఇంటి గుమ్మానికి అందంగా అలంకరిస్తారు. హిందూ, ఆచారాలు, వేడుకల్లో మామిడి ఆకులకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆకుపచ్చని ఆకులు కేవలం అలంకారం కోసం మాత్రమే కాదు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతని కూడా కలిగి ఉన్నాయి. మామిడి ఆకులు శ్రేయస్సు, సంతానోత్పత్తి, […]Read More
Thread on wrist: అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా చాలా మంది చేతుల మణికట్టుకి ఎరుపు, పసుపు రంగుల తాడు చూస్తూనే ఉంటాం. అసలు ఆ దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా? Thread on wrist: చాలా మంది చేతులకు ఎరుపు లేదా పసుపు రంగు దారాలు కట్టుకుని కనిపిస్తారు. దారం రంగు మారిపోతే కొత్త దారం కట్టుకుంటారు. మణికట్టు చుట్టూ దారాన్ని కట్టుకోవడం అనేది హిందూమతంలో చాలా పవిత్రంగా భావిస్తారు. పూజలు, వ్రతాలు, నోములు […]Read More
Vastu tips: నూతన సంవత్సరంలో కొన్ని వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. సుఖ సంతోషాలతో ఉంటారు. Vastu tips: రాబోయే కొత్త సంవత్సరంలో తమ జీవితం మారిపోవాలని, కష్టాలు తొలగిపోవాలని ఎంతో మంది అనుకుంటారు. ఇల్లు సిరి సంపదలు, శ్రేయస్సుతో ఉండాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం అందుకు కావాలని అంటారు. ఇంట్లో సంపద పెరగాలన్నా, శ్రేయస్సు కోసం కొన్ని అవసరమైన మార్పులు చేయాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. కొత్త సంవత్సరం కొన్ని […]Read More
New year tips: నూతన సంవత్సరం కొన్ని పనులు చేయడం వల్ల డబ్బుకు ఏ లోటు ఉండదు. ఆర్థికంగా బలపడతారు New year tips: కొత్త సంవత్సరమైన కలిసి రావాలని చాలా మంది దేవుళ్ళకి పూజలు చేస్తారు. పాత సంవత్సరంతోనే తమ కష్టాలు తొలగిపోయి కొత్త ఏడాది సరికొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటారు. ఎన్నో కొత్త ఆశలతో ఎదురుచూస్తారు. కొన్ని పనులు చేయడం వల్ల డబ్బు, అదృష్టం, శ్రేయస్సు లభిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. కొత్త సంవత్సరం […]Read More
బుధుడు తిరోగమన ప్రయాణం మొదలుపెట్టాడు. దీని ఫలితంగా కొన్ని రాశుల వాళ్ళు కష్టాలు ఎదుర్కోబోతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనాన్ని మార్చడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారినప్పుడు దాని ప్రభావం 12 రాశుల మీద పడుతుంది. నవగ్రహాల యువరాజు బుధుడు డిసెంబర్ 28 నుంచి బుధుడు తన నడకని మార్చుకున్నాడు. బుధుడు మేధస్సు, విద్య, జ్ఞానం, ప్రతిభ మొదలైన వాటికి కారకుడిగా భావిస్తారు. వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన బుధుడు […]Read More
ఈరోజు రాశి ఫలాలు / Today Rasi Phalalu in Telugu ఉచిత రోజువారీ రాశి ఫలాలు అనేది పనికి వెళ్ళే ముందు ప్రజలు మీ రాశిచక్రం మీ భవిష్యత్తు కోసం ఏమి దాచిందో చదవడం ద్వారా మీ సామర్థ్యాన్ని తెలుసుకోండి మరియు అన్ని సరిహద్దులను అతిక్రమించండి. రోజువారీ రాశి ఫలాలు చదవండి మరియు రాబోయే వారంలో రాబోయే అన్ని సంఘటనలను తెలుసుకోండి. మేష రాశి ఫలాలు (Friday, December 29, 2023) ఈమధ్యన ఎంతో మానసికపరమైన […]Read More
Revanth Reddy: తెలంగాణ గ్రూప్-2 ఎగ్జామ్‌పై క్లారిటీ వచ్చేసింది.. సీఎం రేవంత్ రెడ్డి
Telangana Jobs : తెలంగాణలో ఉద్యోగ నియామక ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇదే క్రమంలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ సైతం రాజీనామా చేశారు. Telangana CM Revanth Reddy – TSPSC Group 2 Exam : తెలంగాణలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే టీఎస్‌పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి […]Read More
కొత్త రేషన్ కార్డులు, రైతుబంధు పరిమితిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆరు గ్యారంటీలకు రేషన్ కార్డు కావాలని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని.. అందుకు సంబంధించిన అఫ్లికేషన్లు కూడా తీసుకుంటామన్నారు. అలాగే రైతుబంధుకు ఎలాంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తు పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]Read More
నేటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఐదు గ్యారంటీలకు సంబంధించి లబ్ధిదారుల నుంచి ఈ అఫ్లికేషన్లు స్వీకరిస్తున్నారు. నేటి నుంచి జనవర్ 6 వరకు జరిగే ఈ స్పెషల్ డ్రైవ్‌లో అర్హులు ప్రభుత్వ పథకాలకు అప్లయ్ చేసుకోవచ్చు. అయితే అందుకు సంబంధించిన పత్రాలు, ఎలా నింపాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానాంశాలు: నేటి నుంచి ‘ప్రజాపాలన’ దరఖాస్తులు ఐదు గ్యారంటీలకు దరఖాస్తులు ఆహ్వానం ఒకే అఫ్లికేషన్, కావాల్సిన పత్రాలు ఇవే.. గ్రెస్ ప్రభుత్వం ‘అభయహస్తం’ […]Read More