Political News

Central Bank: సెంట్రల్ బ్యాంకులో 484 ఉద్యోగాలు.. 10వ తరగతి పాసైతే చాలు..

Central Bank of India : బ్యాంక్‌ ఉద్యోగాలు కోరుకునే వారికి గుడ్‌న్యూస్‌. 10వ తరగతి అర్హతతో 484 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివరాల్లోకెళ్తే.. ప్రధానాంశాలు: సెంట్రల్‌ బ్యాంక్‌ రిక్రూట్‌మెంట్‌ 484 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల 10వ తరగతి పాసైన వాళ్లు అర్హులు Central Bank of India Recruitment 2023 : ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India).. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్- దేశ […]Read More

Political News

AP AHA Hall Ticket 2023: ఏపీ పశుసంవర్ధక శాఖలో 1896 ఉద్యోగాలు..

AP AHD AHA Hall Ticket 2023 : ఆంధ్రప్రదేశ్‌ పశుసంవర్ధక శాఖలో యానిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి డిసెంబరు 31వ తేదీన నియామక పరీక్ష నిర్వహించనున్నారు. AP AHD AHA Hall Ticket 2023 : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుసగా గుడ్ న్యూస్ చెబుతున్న విషయం తెలిసిందే. పశుసంవర్థక శాఖలో 1896 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సచివాలయాలకు అనుబంధంగా వైఎస్ఆర్ రైతు […]Read More

Political News

TREIRB Results: టీఎస్‌ గురుకులాల్లో 9210 ఉద్యోగాల భర్తీకి లైన్‌క్లియ‌ర్‌.. ఈనెల 28,

TREIRB Telangana Teacher Results 2023 : తెలంగాణలో గురుకుల ఉద్యోగ నియామక ప్రక్రియలో కొంత కదలిక కనిపిస్తోంది. టీఆర్‌ఈఐఆర్‌బీ త్వరలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. TREIRB Gurukulam Results 2023 : తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ కొంత కదలిక వచ్చింది. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (TREIRB).. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో అడుగు ముందుకు వేసింది . 9210 […]Read More

Political News

TREIRB Results: టీఎస్‌ గురుకులాల్లో 9210 ఉద్యోగాల భర్తీకి లైన్‌క్లియ‌ర్‌.. ఈనెల 28,

TREIRB Telangana Teacher Results 2023 : తెలంగాణలో గురుకుల ఉద్యోగ నియామక ప్రక్రియలో కొంత కదలిక కనిపిస్తోంది. టీఆర్‌ఈఐఆర్‌బీ త్వరలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. TREIRB Gurukulam Results 2023 : తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ కొంత కదలిక వచ్చింది. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (TREIRB).. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో అడుగు ముందుకు వేసింది . 9210 […]Read More

Political News

APPSC : ఏపీ ప్రభుత్వం మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల.. పొల్యూషన్‌ కంట్రోల్‌

APPSC Jobs : ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రధానాంశాలు: ఏపీ పీసీబీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ 2023 21 ఏఈఈ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల జనవరి 30వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం  Pollution Control Board – Assistant Environmental Engineer : ఆంధ్రప్రదేశ్‌ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (AP Pollution Control Board)లో అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్ […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 28 డిసెంబర్ 2023: ఈరోజు కన్య, తులా రాశి వారికి ధన

horoscope today 28 December 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాశి ఫలాల గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తు గురించి ఒక అంచనాకు రావొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే… horoscope today 28 December 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో ఇంద్ర యోగం ఏర్పడనుంది. ఈ కారణంగా కన్య, తుల […]Read More

Movie News

Roshan Kanakala: న‌ల్ల‌గా ఉన్నాడు…వీడు హీరో ఏంట్రా అన్నారు – ట్రోల్స్‌పై సుమ

Roshan Kanakala: న‌ల్ల‌గా ఉన్నాడు…వీడు హీరో ఏంట్రా అన్నారు – ట్రోల్స్‌పై సుమ క‌న‌కాల కొడుకు కామెంట్స్ వైర‌ల్‌ Roshan Kanakala: యాంక‌ర్ సుమ క‌న‌కాల త‌న‌యుడు రోష‌న్ కన‌కాల బ‌బుల్‌గ‌మ్ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ డిసెంబ‌ర్ 29న ప్రేక్ష‌కుల ముందుకురాబోతోంది. బ‌బుల్‌గ‌మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. స్కిన్ క‌ల‌ర్ విష‌యంలో త‌న‌పై వ‌స్తోన్న‌ ట్రోల్స్‌పై రోష‌న్ క‌న‌కాల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో […]Read More

Movie News

Prabhas: 300 కోట్లకుపైగా కొల్లగొట్టిన టాప్ 10 హీరోలు.. ఒకే ఒక్కడుగా ప్రభాస్,

Prabhas South Hero Record Of 300 Cr: బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లు కొల్లగొట్టిన నటుల్లో సౌత్ నుంచి ఏకైక హీరోగా ప్రభాస్ రికార్డ్ సృష్టించాడు. ఏకంగా 5 సినిమాలు 300కుపైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి సౌత్‌లోనే ఒకే ఒక్కడుగా ప్రభాస్ నిలిచాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. Top 10 Actors With 300 Cr Grossers: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా సినిమా సలార్ బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. కలెక్షన్లతో మాస్ ర్యాంపేజ్ సృష్టిస్తోంది. సలార్ మూవీకి […]Read More

Movie News

Salaar Day 3 WW Collections: సలార్ కలెక్షన్ల గర్జన.. మూడు రోజుల్లోనే

Salaar Day 3 WW Collections: సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద గర్జిస్తోంది. మూడో రోజు కూడా కలెక్షన్ల తుఫాన్ సృష్టించింది. కీలకమైన మైలురాయిని దాటింది. Salaar Day 3 WW Collections: బాక్సాఫీస్ వద్ద సలార్ సినిమా తుఫాన్ సృష్టిస్తోంది. భారీ వసూళ్లతో దూసుకెళుతోంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్‌ భారీ బ్లాక్‍బాస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. యాక్షన్ మోడ్‍లో ప్రభాస్‍ను చూసి ప్రేక్షకులు ఉప్పొంగుతున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ […]Read More

Political News

సీఎం రేవంత్ రెడ్డికి అస్వస్థత.. కొవిడ్ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలోనే డాక్టర్లు వైద్య పరీక్షలతో పాటు ఆర్టీపీసీఆర్ టెస్టు కూడా చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అస్వస్థకు గురయ్యారు. ఆయన స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ప్రస్తుతం ఆయనకు ట్రీట్‌మెంట్ జరుగుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో డాక్టర్లు ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి స్వల్ప జ్వరమే ఉందని.. తీవ్రమైతే హాస్పిటల్‌కు తరలించేందుకు అధికారులు […]Read More