Nijam Gelavali: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం నుండి నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొననున్నారు. చంద్రబాబు అరెస్టుపై పోరాటంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. కక్ష సాధింపులతోనే కేసు పెట్టారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిజం గెలవాలి పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు. Nijam Gelavali: నారా భువనేశ్వరి నేటి నుంచి ప్రజల్లోకి వస్తున్నారు. ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమం ద్వారా టీడీపీ శ్రేణుల్ని యాక్టివేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలలో మూడు […]Read More
Bigg Boss 7 Telugu Promo: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా నామినేషన్ల సమయంలో ఒక్కొక్కరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. 8వ వారం నామినేషన్స్ సోమవారం ఎపిసోడ్‍లో కొన్ని రాగా.. నేటి (అక్టోబర్ 24) ఎపిసోడ్‍లోనూ ప్రక్రియ కొనసాగనుంది. నామినేషన్ల సందర్భంగా నేడు యావర్‌తో శోభా శెట్టి, సందీప్ గొడవ పడ్డారు. అమర్‌దీప్, భోలే షావలి మధ్య కూటా మాటలు హీట్‍గా సాగాయి. ఇందుకు సంబంధించిన ప్రోమో వచ్చింది. ఈ […]Read More
సగ్గు బియ్యంతో చేసిన దోశెలు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ చేరదు. ఇది గ్లూటెన్ రహిత పదార్థం. గోధుమలు పడని వారికి సగ్గుమియ్యం మంచి ఎంపిక. గుండెకు ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని ప్రత్యేకంగా తినాల్సిన రోజులు ఇవి. గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకే ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తెలుగిళ్లల్లో అందరికీ ఇష్టమైన అల్పాహారం దోశలు. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. మసాలా దోశ, రవ్వదోశ, కారం దోశ, చీజ్ దోశె… ఇలా […]Read More
తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 25. 10.2023, వారం: బుధవారం, తిథి : ఏకాదశి, నక్షత్రం : శతభిషం, మాసం : ఆశ్వయుజం, సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం 1.మేషరాశి ఫలాలు 2023 మేష రాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా కలసివచ్చును. ఉద్యోగంలో మంచి ఫలితాలుంటాయి. అనుకున్న స్థాయికి చేరతారు. మీవల్ల చాలామందికి లబ్ధి కలుగుతుంది. మిత్రుల సహాయంతో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం బాగుంటుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. గతంలో […]Read More
TS Schools Ragi Java : తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపు కబురు అందించింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం రాగి జావను పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఇటీవలే దసరా కానుకగా ప్రభుత్వం విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. అయితే విద్యార్థుల్లో రక్తహీనతను నివారించడమే లక్ష్యంగా ” అల్పాహార పథకం ” , ” రాగి జావ ” కార్యక్రమాలకు ప్రభుత్వం […]Read More
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ 7 తెలుగు తాజా ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది. నామినేషన్స్ తో మళ్లీ గొడవలు మెుదలు అయ్యాయి. భోలేపై శోభాశెట్టి మరోసారి ఫైర్ అయింది. బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్స్ గరంగరంగా జరిగాయి. భోలేపై శోభాశెట్టి(Shobha Shetty) మరోసారి మాటల యుద్ధానికి దిగింది. పల్లవి ప్రశాంత్.. గౌతమ్, అమర్ దీప్ లతో ఎక్కువసేపు వాదించాడు. దీంతో తాజా ఎపిసోడ్లో శివాజీ, శోభాశెట్టి, భోలే, అశ్వినీ శ్రీ, […]Read More
Jowar vegetable khichdi: జొన్నలు, రకరకాల కూరగాయలు కలిపి చేసే ఆరోగ్యకరమైన అల్పాహారం జొన్నల కిచిడీ. ఉదయాన్నే దీన్ని తింటే ఆరోగ్యకరం. అదెలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఉదయాన్నే అల్పాహారంలోకి జొన్నలు, పెసరపప్పు, కూరగాయలు కలిపి చేసుకునే కిచిడి ఎప్పుడైనా ప్రయత్నించారా. దీంట్లో బియ్యం వేయాల్సిన అవసరం లేదు. ఇష్టమైన కూరగాయలతో మసాలాలు లేకుండా రుచికరమైన అల్పాహారం చాలా సులువుగా సిద్ధమవుతుంది. దీన్ని మసాలా పాపడ్ లేదా ఏదైనా ఊరగాయతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. […]Read More
దసరా పండగ రోజున శమీ పూజ చేస్తారు. తర్వాతే జమ్మి ఆకులను పంచుకుంటారు. దీని వెనక పురాణ కథలు ఉన్నాయి. శమీ పూజ చేసి.. జమ్మి ఆకులను పెద్దలకు పంచి పెడుతారు. వారి ఆశీర్వాదం తీసుకుంటారు. జమ్మి చెట్టును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. జమ్మి చెట్టును పూజించడం వెనక కొన్ని కారణాలు ఉన్నాయి. రుగ్వేద కాలం నుంచి జమ్మి వృక్షం ప్రస్తావన ఉంది. జమ్మి చెట్టును శమీ వృక్షం అని కూడా అంటారు. అమృతం కోసం దేవుళ్లు […]Read More
విజయ దశమి(Vijaya Dashami) వేడుకలకు అంతా సిద్ధంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దసరా సంబరాలు ఘనంగా జరుగుతాయి. ఇక తెలంగాణలో అయితే దసరా వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడున్నా.. విజయ దశమికి సొంత ఊరికి వస్తుంటారు జనాలు. దసరా నాడు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి ఆకులు తెచ్చి పంచి పెట్టుకుంటారు. అయితే విజయ దశమి రోజున పాలపిట్టను చూడాలనే సంప్రదాయం ఎప్పటి నుంచో వస్తుంది. దీని వెనక ఉన్న పురాణ కథలు […]Read More
తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 24.10.2023, వారం: మంగళవారం, తిథి : దశమి నక్ష్మత్రం : ధనిష్ట, మాసం : ఆశ్వయుజం, సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం 1.మేషరాశి ఫలాలు 2023 మేషరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. దైవదర్శనాలు, ప్రయాణంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఇతరుల కోసం విపరీతంగా ఖర్చుచేస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త అవసరం. […]Read More