స్టార్ మాలో ఇటీవలే పొదరిల్లు అనే సీరియల్ ప్రారంభమైంది. నటుడు నిరుపమ్ పరిటాల (డాక్టర్ బాబు) ఈ సీరియల్‌కి నిర్మాత కావడం విశేషం. ఈ సీరియల్‌లో మెయిన్ లీడ్ అయిన మహాలక్ష్మి పాత్రని నటి కృతిక ఉమాశంకర్ చేస్తుంది. కన్నడకి చెందిన కృతిక ఇప్పటికే తెలుగులో మగువ ఓ మగువా సీరియల్ చేస్తుంది. అది నడుస్తుండగానే మరో సీరియల్‌లో అవకాశం రావడంతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న పొదరిల్లులో కృతిక యాక్టింగ్ ఆడియన్స్‌ని ఫిదా చేస్తుంది.
పొదరిల్లు సీరియల్ హీరోయిన్ కృతిక లేటెస్ట్ ఫొటోలు
తెలుగు సీరియల్స్‌లో కన్నడ యాక్టర్స్‌కి మనవాళ్లు ఇచ్చే ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. ముఖ్యంగా స్టార్ మా సీరియల్స్‌లో లీడ్ రోల్స్‌లో మేక్సిమల్ కన్నడ వాళ్లే ఉంటారు. ఇక పొదరిల్లు అంటూ ఇటీవలే ప్రారంభమైన సీరియల్‌లో హీరోయిన్‌గా నటిస్తున్న కృతిక ఉమా శంకర్ కూడా కన్నడ అమ్మాయియే. తాజాగా జరిగిన స్టార్ మా పరివారం అవార్డ్స్ కోసం లెహంగాలో బ్యూటిఫుల్‌గా వచ్చింది. ఈ ఔట్‌ఫిట్‌లో తీసుకున్న లేటెస్ట్ ఫొటోలని షేర్ చేసింది.
కృతిక లేటెస్ట్ ఫొటోలు.. లెహంగాలో బ్యూటిఫుల్‌గా