మహానాడులో…. టీడీపీకి… భారీగా విరాళాల వెల్లువ ….Read More
Tags :#andhra pradesh
పవనన్నా నన్ను చంపేస్తారు.. బాత్‌రూమ్ నుంచి వీడియో చేస్తున్నా.. మహిళ ఆవేదనపై పవన్
పవనన్నా నన్ను చంపేస్తారు.. బాత్‌రూమ్ నుంచి వీడియో చేస్తున్నా.. మహిళ ఆవేదనపై పవన్ కళ్యాణ్ స్పందన మస్కట్‌లో చిక్కుకున్న తెలుగు మహిళ ఆవేదనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అన్నమయ్య జిల్లాకు చెందిన షహనాజ్ అనే మహిళ మస్కట్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయారు. అక్కడి సేఠ్ వేధింపులు భరించలేక.. పవనన్నా కాపాడన్నా అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. ఈ వీడియోపై స్పందించిన పవన్ కళ్యాణ్ వెంటనే ఆమెను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు […]Read More
అమరావతి రైతులకు కౌలు రూ.40 వేలకు పెంపు.. రూ.1.50 లక్షలు రుణమాఫీ, ఉత్తర్వులు
అమరావతి రైతులకు కౌలు రూ.40 వేలకు పెంపు.. రూ.1.50 లక్షలు రుణమాఫీ, ఉత్తర్వులు జారీ Amaravati Farmers Koulu Hiked To Rs 40000 And Runamafi Rs 1,50000: ఏపీ ప్రభుత్వం రాజధాని రెండో విడత భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు తీపికబురు చెప్పింది. ఇటీవల జరిగిన సమావేశంలో వార్షిక కౌలు పెంపు, రుణమాఫీపై హామీ ఇవ్వగా.. తాజాగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. రైతులకు గతంలో ఎకరానికి ఏడాదికి కౌలు రూ.30 వేలుగా ఉంటే.. దానిని […]Read More
చంద్రబాబు ఇలాకాలో ఎయిర్‌పోర్టు.. కుప్పం విమానాశ్రయానికి గ్రీన్‌సిగ్నల్.. సుప్రీం కీలక తీర్పు
చంద్రబాబు ఇలాకాలో ఎయిర్‌పోర్టు.. కుప్పం విమానాశ్రయానికి గ్రీన్‌సిగ్నల్.. సుప్రీం కీలక తీర్పు కుప్పం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ విమానాశ్రయం నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియ చేపట్టగా.. ఎదురైన న్యాయపరమైన వివాదాలకు సుప్రీంకోర్టు ముగింపు పలుకుతూ.. తాజాగా కీలక తీర్పు వెలువరించింది. దీంతో సీఎం చంద్రబాబు సొంత ఇలాఖాలో ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు లైన్ క్లియర్ అయింది. కుప్పం ఎయిర్‌పోర్టు రెడీ అయితే.. ఆ ప్రాంతంలో ఆర్థిక, పర్యాటక, ఉపాధి పరంగా పెను మార్పులు వస్తాయని అంచనా […]Read More
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు.. ఎంపీ లక్ష్మణ్ క్లారిటీ
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు.. ఎంపీ లక్ష్మణ్ క్లారిటీ బీఆర్ఎస్ పార్టీపై రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఒక చచ్చిపోయిన పాము అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయని వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించిన లక్ష్మణ్.. అవన్నీ ఏం లేవని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ లేదని ఆరోపించిన లక్ష్మణ్.. ఆ పార్టీ రాజకీయంగా అంతరించిపోతోందని ఎద్దేవా చేశారు. […]Read More
Telangana 10th Results 2026: బీఎస్ఈ తెలంగాణ, మన బడి వెబ్‌సైట్ల ద్వారా
అనే నెంబర్‌కు హాయ్ అని వాట్సాప్ మెసేజ్ పెట్టి కూడా పదో తరగతి పరీక్షా ఫలితాలను తెలుసుకోవచ్చు. TS SSC Result 2026 Date And Time: తెలంగాణ పదో తరగతి ఫలితాలు నేడు (ఏప్రిల్ 29న) విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 14న ప్రారంభమైన ఈ పరీక్షలకు సుమారు 5.15 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.. జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 23 నాటికి పూర్తయింది. మే మొదటి […]Read More
పదోతరగతి విద్యార్థులు ఫలితాల విడుదల మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఫలితాలు
పదోతరగతి విద్యార్థులు ఫలితాల విడుదల మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఫలితాలు పొందొచ్చు. ఏపీ పదోతరగతి ఫలితాల విడుదలపై బిగ్ అప్డేట్.. ఎప్పుడంటే! Andhra Pradesh 10th Results 2026 On April 30: ఏపీలో టెన్త్ విద్యార్థులకు ముఖ్యగమనిక.. ఫలితాలకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. గురువారం ఫలితాలు విడుదలకానున్నట్లు తెలుస్తోంది. మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు పరీక్షల ఫలితాలను వెబ్‌సైట్‌లు, మనమిత్ర వాట్సాప్, లీప్ యాప్ ద్వారా […]Read More
కొండగట్టు అంజన్న హుండీలో లేఖలు.. డబ్బులు వేయం అంటూ పదుల సంఖ్యలో లెటర్లు
కొండగట్టు అంజన్న హుండీలో లేఖలు.. డబ్బులు వేయం అంటూ పదుల సంఖ్యలో లెటర్లు కొండగట్టు అంజన్న ఆలయ హుండీల్లో లేఖలు బయటపడటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హుండీలో డబ్బులు వేయం అంటూ పలువురు భక్తులు పదుల సంఖ్యలో లేఖలు రాసి.. హుండీల్లో వేయగా.. హుండీ లెక్కింపులో బయటపడ్డాయి. కొండగట్టు ఆలయంలో ఏర్పాట్లు సరిగ్గా లేవని.. వసతులు కల్పించే వరకు హుండీలో డబ్బులు వేయం అంటూ భక్తులు లేఖలు రాసి వేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. […]Read More
ఈ జిల్లాల్లో మాడు పగిలే ఎండలు.. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు.. ఆరోగ్యశాఖ సూచనలు తెలంగాణలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుతోంది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేసింది. బుధవారం నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమై ప్రజలకు హెల్త్ అడ్వైజరీ విడుదల చేసింది. […]Read More
TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. విడుదల తేదీ ఫిక్స్,
TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. విడుదల తేదీ ఫిక్స్, ఎప్పుడంటే? తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీల మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల మూల్యాంకనం పూర్తయింది. మార్చి 18తో పరీక్షలు ముగియగా.. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇంటర్ బోర్డు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. ఈ […]Read More