రాశిఫలాలు 12 జూలై 2026: ఈరోజు వృద్ధి యోగం ప్రభావంతో మేషం, ధనస్సు సహా ఈ 5 రాశులకు విజయావకాశాలు

 రాశిఫలాలు 12 జూలై 2026: ఈరోజు వృద్ధి యోగం ప్రభావంతో మేషం, ధనస్సు సహా ఈ 5 రాశులకు విజయావకాశాలు

రాశిఫలాలు 12 జూలై 2026: ఈరోజు వృద్ధి యోగం ప్రభావంతో మేషం, ధనస్సు సహా ఈ 5 రాశులకు విజయావకాశాలు

horoscope today 12 July 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు వృద్ధి, ధ్రువ యోగాల ప్రభావం, సూర్యుడి అనుగ్రహంతో ద్వాదశ రాశులలో మేషం, ధనస్సు సహా 5 రాశుల వారికి అన్ని రంగాల్లో విజయం లభించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

horoscope today 12 July 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు వృద్ధి, ధ్రువ యోగాలు ఏర్పడనున్నాయి. ఇదే సమయంలో సూర్య గ్రహ స్థానం బలపడుతుంది. ఈ నేపథ్యంలో వృషభం, వృశ్చికం సహా ఈ 5 రాశుల వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు ప్రత్యేక ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి. మీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు.

మీ కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో బలమైన బంధాన్ని ఏర్పరచుకుంటారు. కెరీర్ పరంగా పురోగతి లభించనుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీరు కొత్త వ్యాపార ఒప్పందాలను పొందే అవకాశం ఉంది. పెండింగ్ పనులన్నీ తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తవ్వొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. మీకు మనశ్శాంతి లభిస్తుంది.

ఈరోజు మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి పొందే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనుల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పనులు ఆలస్యం కావొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది.

మరోవైపు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా గడపాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో ఎలాంటి విభేదాలు లేకుండా చూసుకోవాలి. మీరు చేసే పనులన్నింట్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రారంభంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈరోజంతా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో పనిభారం ఎక్కువగా ఉంటే, దాని నుంచి ఈరోజు కొంత ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారులకు పరిస్థితులు మెరుగుపడే అవకాశాలున్నాయి. మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. అవివాహితులకు మంచి వివాహ సంబంధం రావొచ్చు. ఇప్పటికే వివాహం చేసుకున్న వ్యక్తులు తమ భాగస్వామితో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. మీ పనిని చాలా జాగ్రత్తగా చేయాలి.

వ్యాపారవేత్తలు ఈరోజు ఆకస్మిక ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో అదృష్టకరంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి కార్యాలయంలో ఎక్కువ గౌరవం లభించొచ్చు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు చాలా సంతోషంగా గడుపుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.

మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశాలున్నాయి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. మీ ఇంటి బాధ్యతలను నిర్లక్ష్యం చేయొద్దు. పనికి సంబంధించి విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ఈరోజు మీరు చేసే పనుల్లో చాలా ఓపికగా ఉండాలి.

మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. మరోవైపు ఆకస్మికంగా ఆరోగ్య సమస్యలు తలెత్తొచ్చు. కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి వారికి ఈరోజు తాము చేసే పనులన్నింట్లో మంచి విజయం లభించొచ్చు. మీరు కోరుకున్న ఉద్యోగం పొందుతారు. మీరు చేసిన పనికి మంచి ప్రశంసలు లభిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ప్రేమ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది.

మీరు పని చేసే చోట ప్రశంసలు పొందొచ్చు. మీ కష్టాన్ని అందరూ గుర్తించే అవకాశం ఉంది. దీంతో ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. అనేక పనులను సకాలంలో పూర్తి చేయొచ్చు.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీకు పూర్వీకుల ఆస్తి నుంచి గణనీయమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. మీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది.

మీ ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా బలోపేతం కావొచ్చు. వ్యాపారులకు ఊహించిన విధంగా ఫలితాలు రావొచ్చు. మీ ప్రతిభకు మంచి అవకాశం లభిస్తుంది. మీరు చేసే పనిలో గొప్ప విజయం సాధిస్తారు. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధించే అవకాశం ఉంది. మీ పిల్లల అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంది. మీరు వాహనం లేదా స్థిరాస్థి కొనుగోలు విజయం సాధిస్తారు. ఉద్యోగం చేస్తున్న వారికి జీతం పెరుగుదల గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు పని నిమిత్తం ప్రయాణం చేసే అవకాశాలున్నాయి. మీ ప్రయాణం ఆనందకరంగా ఉంటుంది.

మీరు ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు మంచి పురోగతి లభించే అవకాశాలున్నాయి. మీరు కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు అవకాశం లభిస్తుంది. ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. సూర్య దేవుని అనుగ్రహంతో మీరు అనేక రంగాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి.

ఉద్యోగులు కార్యాలయంలో సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీకు సహోద్యోగుల నుంచి సహకారం లభించొచ్చు. ఉన్నతాధికారులు మీ ఆలోచనలను అభినందిస్తారు. అయితే మీరు వివాదాలకు దూరంగా ఉండాలి. మీరు స్నేహితులతో సంతోషంగా గడిపేందుకు అవకాశం లభిస్తుంది.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. మీరు కొన్ని ఎదురుదెబ్బలు తినొచ్చు. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశాలున్నాయి. కొందరు స్నేహితులు శత్రువులుగా మారొచ్చు. కాబట్టి మాటల్లో సంయమనం పాటించాలి.

ఈరోజు ఏ పనినీ అజాగ్రత్తగా చేయకూడదు. లేదంటే మీరు తర్వాత పశ్చాత్తాపపడతారు. మీరు అన్ని పరిస్థితులను చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *