మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) పనులను సకాలంలో పూర్తి చేయనున్నారు. మీ పిల్లల కెరీర్ విషయంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఈరోజు మీ స్నేహితుడు చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవొచ్చు. ఈరోజు మీరు అందరి సంక్షేమం గురించి ఆలోచిస్తారు. మీరు ఈరోజు ఒక లక్ష్యంపై దృష్టి పెడితే, అది మీకు మంచిది. మీరు స్వల్ప దూర ప్రయాణానికి వెళ్ళే అవకాశం పొందొచ్చు. తోబుట్టువుల మధ్య జరుగుతున్న విభేదాలను సంభాషణ ద్వారా […]Read More
ఈ ఏడాది ఆగస్టు 23న వినాయకచవితి పండగ వచ్చింది. ఈ నేపథ్యంలో గణేష్ చతుర్థి పూజా విధానం, శుభ సమయం, నైవేద్యాల జాబితా, ఏ మంత్రాన్ని పఠించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం… నగరంలో వినాయక చవితి పండగ(Ganesh Chaturthi 2025) సందడి మొదలైంది. 10 రోజుల పాటు ఘనంగా జరిగే గణపతి ఉత్సవాల కోసం వినాయకుడి విగ్రహాలు ముస్తాబవుతున్నాయి. ప్రతి ఊరు, ప్రతి గల్లీ బొజ్జ గణపయ్య విగ్రహాలతో దర్శనమిస్తాయి. పచ్చని ఆకులతో పందిళ్లు వేసి గణపయ్యను […]Read More
ఘట్కేసర్ నుంచి గణపతి విగ్రహాన్ని లారీలో హిమాయత్‌నగర్‌లోని అపార్ట్‌మెంట్‌కు తరలిస్తున్నారు. మార్గమధ్యంలో రోడ్డు నంబర్ 5 వద్ద మలుపు తిరుగుతుండగా.. విగ్రహం తల భాగం విద్యుత్ తీగలకు, కేబుళ్లకు తగిలింది. దీంతో విగ్రహం లారీపై నుంచి రోడ్డుపై పడిపోయింది. వినాయక చవితి వేడుకలు(Vinayaka Chavithi Celebrations) దగ్గర పడుతున్న తరుణంలో నగరంలో ఓ గణపతి విగ్రహం(Ganesh Idol) ముందుగానే నిమజ్జనానికి గురైంది. దోమలకూడా ప్రాంతానికి చెందిన కొందరు యువకులు తమ మండపం కోసం తీసుకొచ్చిన భారీ వినాయక […]Read More
విఘ్నాలను తొలగించే దేవుడు శ్రీ గణనాథుడి పూజతో వినాయక చవితి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. ప్రతి ఇంటా గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూలు, పండ్లు, మోదకాలు సమర్పిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున మీ బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేయండి. మీకోసమే ఈ ట్రెండింగ్ విషెస్. విఘ్నాలను తొలగించే దేవతల్లో మొదటివాడు శ్రీ గణనాథుడు. అందుకే ఏ శుభకార్యం మొదలు పెట్టినా ముందుగా ఆయనను పూజిస్తారు. మనం చేసే పనులకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని గణపతిని ప్రార్థిస్తారు. […]Read More
పూజలు, ధ్యానం వంటి ఆధ్యాత్మిక పద్ధతులు కేవలం మతపరమైన కర్మలు మాత్రమే కాదు. అవి మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ధ్యానం, పూజ వంటివి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి, జీవితంపై సానుకూల దృక్పథాన్ని పెంచుతాయి. పూజ అనేది ఒక పవిత్రమైన హిందూ ఆచారంగా, దేవుడిని లేదా దేవతలను భక్తితో ఆరాధించే ప్రక్రియ. ఇది కేవలం మతపరమైన క్రియ మాత్రమే కాదు.. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి.. ఆత్మశుద్ధి చేసుకోవడానికి ఒక మార్గం. పూజలో మంత్రాలు […]Read More
ఏకంగా శివలింగాన్నే పెకిలించారు గుర్తుతెలియని వ్యక్తులు. ఆ ఆలయం ఊరు బయట ఉండడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందీ ఘటన. పోలీసులు గుప్తనిధుల తవ్వకాలపై ఆరా తీస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలోని గుడిబండ పై ఉన్న శివకేశవ ఆంజనేయ ఆలయ ఆవరణలో ఉన్న అతి పురాతనమైన శివ పంచాయతన ఆలయంలో జరిగిందీ దారుణం. పురాతన దేవాలయాలు.. రాజులు పాలించిన కోటలు.. లాంటి చోట దండిగా గుప్త నిధులు ఉంటాయని.. స్వామీజీలు చెప్పారని.. చాలామంది గుప్త […]Read More
జీవితంలో ప్రతి సంబంధం విలువైనది. అందుకనే తోబుట్టువుల మధ్య అనురాన్ని అనుబంధాన్ని తెలియజేసే రాఖీ పండగ కోసం అక్కాచెల్లెలు ఏడాది అంతా ఎదురుచుస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండగగా జరుపుకుంటారు. సోదరుడు సోదరి మధ్య విడదీయరాని బంధానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ పండుగ. అయితే రాఖీ కట్టిన తర్వాత ఆ రాఖీని సోదరుడు ఎన్ని రోజులకు తన చేతి నుంచి తీయాలో తెలుసా. రాఖీ పౌర్ణమి అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్య ప్రేమకు […]Read More
హిందువులు పూజ, శుభ కార్యాలలు అసలు ఏ పని చేయాలన్నా మొదట వినాయకుడిని పుజిస్తారు. విఘ్నాలు కలగకుండా ఆ పని నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటారు. ఏకదంతాయ వక్రతుండాయ అంటూ పుజిస్తారు. అయితే ఎపుడైనా మూడు తొండలు ఉన్న వినాయకుడిని చూశారా.. అవును మహారాష్ట్రలో గణేశుడికి అంకితం చేయబడిన మూడు తొండాలున్న ఒక ప్రత్యేకమైన ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం.. పూణేలోని త్రిసూంద్ గణపతి గణపతి ఆలయం ఉంది. దీనినే త్రిశూండ్య మయూరేశ్వర్ గణపతి మందిరం అని కూడా […]Read More
ఇంట్లో మనీ ప్లాంట్‌ను తూర్పు ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. చేపట్టినా అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ఎలాంటి సమస్యలు లేకుండా ఐశ్వర్యం, డబ్బుతో సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. ఇంట్లో డబ్బు వృద్ధి చెందాలని ఎన్నో పూజలు చేయడం, నియమాలు పాటించడం వంటివి చేస్తుంటారు. చాలా మంది ఇంట్లో మనీ ప్లాంట్‌ను ఉంచుతారు. దీనివల్ల ఇంట్లో కుప్పలు కుప్పలుగా డబ్బు పుట్టుకొస్తుందని అంటున్నారు. అయితే ప్రతీ విషయంలో కొన్ని వాస్తు నియమాలు […]Read More
శ్రావణ మాసం శివ భక్తులు పూజలు, దానధర్మాలు చేయడం ద్వారా శివుని ఆశీస్సులు పొందుతారు. ఈ నెలలో కొన్ని కలలను చూడటం కూడా చాలా శుభప్రదంగా ఉంటాయి. వాటిల్లో శివలింగం, రుద్రాక్ష, పాము, త్రిశూలం, ఎద్దు కనిపస్తే భోలేనాథ్ ఆశీస్సులు మీతో ఉన్నాయని అర్థం. Shravan Month: శ్రావణ మాసం శివ భక్తులకు చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఈ సమయంలో భక్తులు పూజలు, దానధర్మాలు చేయడం ద్వారా శివుని ఆశీస్సులు పొందుతారు. శ్రావణ మాసం 2025 జూలై 11 […]Read More