Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి. పవన్ పేషీకి బెదిరింపు కాల్స్, అభ్యంతరమైన మెసేజ్ లు వచ్చాయని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, అభ్యంతరకర భాషతో మెసేజ్ వచ్చాయని అధికారులు తెలిపారు. […]Read More
Manchu Family Issue : మంచు ఫ్యామిలీ వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. హీరో మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. నిన్న జరిగిన దాడిపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మంచు ఫ్యామిలీ వివాదం మరింత ముదురుతోంది. హీరో మంచు మనోజ్ సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ పోలీసు స్టేషన్ కు వెళ్లారు. నిన్న జరిగిన దాడిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. […]Read More
horoscope today 10 December 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సంసప్తక యోగం, రవి యోగం ప్రభావంతో మిధునం సహా ఈ రాశుల వారికి విశేష. ఈరోజు ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో రవి యోగం, సంసప్తక యోగం వల్ల కొన్ని రాశుల వారికి విశేష లాభాలు రానున్నాయి. ఈరోజు కుజుడి స్థానం ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనుకూలం ఫలితాలు రానున్నాయి. మీకు హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి. ఈ సందర్భంగా […]Read More
Telangana Thalli Statue Inauguration: ప్రజా పాలన.. ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం. సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. సచివాలయంలో నేడు (డిసెంబర్ 09న) రాత్రి సమయంలో తెలంగాణ తల్లిని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత నిర్వహించిన సభలో ప్రసంగించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ తల్లి ప్రతిరూపమని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతీ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి […]Read More
December 10th Numerology: న్యూమరాలజీ ప్రకారం, మీ సంఖ్యలను కనుగొనడానికి, మీరు మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరాన్ని యూనిట్ అంకెకు జత చేస్తారు. తదుపరి సంఖ్య మీ విధి సంఖ్య అవుతుంది. రాడిక్స్ 1-9 ఉన్నవారికి డిసెంబర్ 10 ఎలా ఉంటుందో తెలుసుకోండి. ప్రతి పేరుకు ఒక రాశిచక్రం ఉన్నట్లే న్యూమరాలజీలో కూడా ప్రతి సంఖ్యకు అనుగుణంగా సంఖ్యలు ఉంటాయి. జ్యోతిష్యం లాగే న్యూమరాలజీ కూడా ఒకరి భవిష్యత్తును, స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది. న్యూమరాలజీ ప్రకారం, […]Read More
oday rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 9.12.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ మాసం: మార్గశిరం, వారం : సోమవారం, తిథి : శు. అష్టమి, నక్షత్రం : పూర్వ భాద్రపద మేషం: సమాజంలో కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. ఉత్తమకాలం నడుస్తుండటం వల్ల […]Read More
అయితే తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే అది సొంత కొడుకులు, కూతుర్లు కాదు. ఒక కోడలు తన మామపై దాడి చేసింది. మామ పై విచక్షణారహితంగా చెప్పుతో దాడి చేసింది. వీల్ చైర్‌పై లేవలేని స్థితిలో ఉన్నా.. ఆ కోడలు కనికరించలేదు. ఏకంగా చెప్పుతో మామ ముఖంపై పదే పదే దాడి చేసింది. కాళ్లు పట్టుకొని వేడుకున్నా ఆ కోడలి మనసు కరగలేదు. ఈ ఘటన నల్గొండ – వేములపల్లి మండలం […]Read More