కూతురి మామగారితో మహిళ లేచిపోయింది. 43ఏళ్ల వయసులో మమత 46ఏళ్ల వీయ్యంకుడైన శైలేంద్రతో ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. మమత భర్త లారీ డ్రైవర్. ఏడాది నుంచి మమత, శైలేంద్ర మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది.Read More
యూపీలోని మేరఠ్‌లో పెళ్లిపీటలపై వధువుకు బదులుగా ఆమె తల్లి కూర్చోవడంతో వరుడు బిత్తరపోయాడు. వరుడి అన్నావదినలు వధువు కుటుంబంతో కుమ్మక్కై ఇలా చేశారు. అరిస్తే రేప్ కేసు పెడతారని వారు బెదిరించారు. తాను మోసపోయానని వరుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.Read More
నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన కారుకు ఫ్యాన్సీ నెంబరు దక్కించుకున్నారు. రవాణా శాఖ నిర్వహించిన వేలంలో రూ.7.75లక్షలు చెల్లించి TG 09 F 0001 సొంతం చేసుకున్నారు. ఖైరతాబాద్ జోన్‌లో ఒకే రోజు రూ.37,15,645 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.Read More
ఏపీ సీఎం చంద్రబాబు వజ్రోత్సవ జన్మదినం సందర్భంగా పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. అనితరసాధ్యుడు, రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపజేసిన దార్శనికుడంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం అన్నారు.Read More
తెలంగాణ పోలీసు శాఖ సోషల్ మీడియా పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అసత్య పోస్టులు షేర్ చేస్తే, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామనే హెచ్చరికను తెలియజేసింది హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసు శాఖ హెచ్చరించింది. పోస్టులు పెట్టే ముందు, ఇతరుల పోస్టులను షేర్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచించింది. అసత్యాలను ప్రచారం చేస్తే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెబుతూ.. ఇటీవల […]Read More
ట్రంప్ సుంకాలను వాయిదా వేయడంతో ఆంధ్ర రొయ్యల పరిశ్రమకు ఊరట లభించింది. నిలిచిపోయిన రొయ్యల కంటైనర్లు అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. రైతులు ధరలు పెంచాలని కోరుతున్నారుRead More
ప్రియుడి పింటూతో కలిసి భర్తకు టీలో ఎలుకల మందు కలిపి, గొంతు నులిమి రేఖ చంపేసింది. తర్వాత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించాలనుకున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో అసలు నిజం బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా ఫతేగంజ్‌లో ఏప్రిల్ 13న ఇది జరిగింది.Read More
వైభవ్ సూర్యవంశీ…మోస్ట్ యంగెస్ట్ క్రికెట్ ఆఫ్ ద ఆల్ టైమ్. 14 ఏళ్ళకే ఐపీఎల్ లో డెబ్యూ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరుఫున సెలెక్ట్ అవడమే కాకుండా ఈరోజు తన మొదటి మ్యాచ్ ను కూడా ఆడాడు. మొదటి బాల్ కే సిక్స్ కొట్టి అదరహో అనిపించాRead More
హైదరాబాద్ బంజారాహిల్స్ లో యువతి హల్ చల్ చేస్తోంది. సిటీ సెంటర్ మాల్ పక్కనే ఉన్న ఏఐజి ఆసుపత్రి భవనం పైకి ఎక్కిన ఓ యువతి దూకుతానంటూ బెదిరిస్తోంది. వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకున్న పోలీసులు ఆ యువతిని కిందకు దించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.Read More
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) ఈరోజు అనేక రంగాల్లో విశేష ప్రయోజనాలు పొందుతారు. జ్ఞానోదయం పొందిన వ్యక్తి నుండి మీకు మార్గదర్శకత్వం లభిస్తుంది. ఉన్నత అధికారులు మీరు చేసే పని పట్ల సంతోషంగా ఉంటారు. అయితే ఈరోజు అపరిచితుల ప్రభావానికి లోనవ్వకండి. ఆర్థిక పరంగా ఈరోజు నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొంచెం ప్రయత్నం చేస్తే మీ పని విజయవంతమవుతుంది. మీ స్నేహితులకు సహాయం చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ సామాజిక గౌరవం […]Read More