సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రజలు భారీగా వెళ్తుంటారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా 5 వేల ప్రత్యేక బస్సులను ఏపీకి నడపనున్నట్లు తెలిపింది. పది రోజుల పాటు ఈ బస్సులు నడపనున్నారు ఏపీలో ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండుగ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఎంత దూరంలో ఉన్నా కూడా తప్పకుండా ఈ పండుగకి ఇంటికి చేరుకుంటారు. ఏపీ ప్రజలు […]Read More
పెళ్లిలో భోజనాలు వడ్డించడంలో ఆలస్యమైందన్న కారణంతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చందౌలిలో జరిగిందీ. పెళ్లికూతుర్ని వదిలేసిన తరువాత వరుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లిలో భోజనాలు వడ్డించడంలో ఆలస్యమైందన్న కారణంతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చందౌలిలో జరిగిందీ. పెళ్లి కూతురు, ఆమె కుటుంబాన్ని మండపంలోనే వదిలేసిన వరుడు.. అదే రోజు అతని బంధువు మెడలో తాళి కట్టాడు. దీంతో వధువు, ఆమె […]Read More
29 December 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గురు చంద్ర యోగం వేళ వృషభం, వృశ్చికం సహా ఈ 3 రాశులకు పెట్టుబడుల నుంచి మంచి 29 December 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో గురు చంద్ర యోగం, సర్వార్ధ సిద్ధి యోగం ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు […]Read More
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 7న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది ఈడీ. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో KTR కు ఈడీ ఎంటర్ అయ్యింది. ఈ నెల 7న విచారణకు రావాలని నోటీసులు […]Read More
కొంతమంది నిరాధారమైన ఆరోపణలతో శునకానందం పొందుతున్నారు. కొన్ని వార్తాసంస్థలు పని గట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి. వారి మీ చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్ములా – ఈ రేస్ కేసులో నిరాధారమైన నిందారోపణలే తప్ప నిజాలు లేవు. ఫార్ములా – ఈ సీజన్ 10 నిర్వహణ, స్పాన్సర్ లేకపోవడంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందులో కుట్ర లేదు, అవినీతి అంతా […]Read More
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 190 కొత్త 108 అంబులెన్సు వాహనాలు కొనుగోలు చేయాలన్నారు. ఇక నుంచి 108, 104 వాహనాల సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్ ఉంచాలని నిర్ణయించారు. అలాగే 108 సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా రూ.4వేలు ఇవ్వాలని పేర్కొన్నారు రోడ్డు ప్రమాదాలు, ఇతర విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడేవి అంబులెన్సులు. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులు, రోగుల ప్రాణాలను కాపాడటంలో అంబులెన్సు సిబ్బంది ఎప్పుడూ ముందుంటారు. ప్రమాద సమయంలో 108 నెంబర్‌కు కాల్ […]Read More
28 December 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు కుంభ రాశిలో శని, శుక్ర గ్రహాల కలయిక జరగనుంది. ఈ సమయంలో మిధునం, కన్యా సహా ఈ మేష రాశి రోజు కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ మీ జీవిత భాగస్వామి నుండి మీకు తగిన మద్దతు లభించే కనిపిస్తోంది. మీరు కుటుంబసభ్యుల వివాహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవచ్చు. దీనికి చాలా సమయం పట్టొచ్చు. ఈరోజు మీ పిల్లల నుండి కొన్ని నిరుత్సాహకరమైన వార్తలు వినొచ్చు. ఈరోజు […]Read More
హైదరాబాద్ మెట్రోపై ఎన్నో విమర్శలు వచ్చినా.. పీపీపీ విధానమే సరైనదని, ఈ పద్ధతిని కొనసాగిస్తూ అంతర్జాతీయ టెండర్లకు వెళ్లండని అప్పట్లో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్(Manmohan Singh) ప్రోత్సహిస్తూ తమకు మద్దతుగా నిలిచారని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ మెట్రోపై ఎన్నో విమర్శలు వచ్చినా.. పీపీపీ విధానమే సరైనదని, ఈ పద్ధతిని కొనసాగిస్తూ అంతర్జాతీయ టెండర్లకు వెళ్లండని అప్పట్లో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్(Manmohan Singh) ప్రోత్సహిస్తూ తమకు మద్దతుగా నిలిచారని హైదరాబాద్ […]Read More
ఎవరు మోపిన భారం? సంపద సృష్టిస్తామంటూ జనం నెత్తిన చంద్రబాబు 15,485 కోట్ల భారం మోపారని జగన్ రోత పత్రిక వాపోయింది. ఇందులో… రూ.6,072.86 కోట్ల వసూలు మొదలైందని, జనవరి నుంచి 9,412.50 కోట్లు వసూలు చేస్తారని శోకాలు పెట్టింది. ఈ లెక్కలు నిజమే అయినప్పటికీ… ఈ భారం పిందెవరన్నదే అసలు ప్రశ్న! దీనికి సమాధానం… 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి… 2022లో సెప్టెంబరు 29, డిసెంబరు 22, మార్చి 23, మే 30వ తేదీల్లో మూడు […]Read More
Manmohan Singh News: ఆర్థిక సంస్కరణల పితామహుడు, పదేళ్లపాటు దేశాన్ని ఏలిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. Manmohan Singh Death: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తండ్రి చెప్పిన మాటను అమలు చేసి ఉంటే డాక్టర్ మాత్రమే అయ్యేవారు. తండ్రి సలహా మేరకు మన్మోహన్ సింగ్ ప్రీ-మెడికల్ కోర్సులో అడ్మిషన్ తీసుకున్నారు. కానీ విధి వేరేలా రాసి ఉంది. మెడిసిన్,సైన్స్ చదవాలనే ఆసక్తి లేకపోవడంతో మనసు […]Read More