డివోషనల్

w Year: న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

New Year: న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు   చిలుకూరు బాలాజీ ఆలయం, హిమాయత్​నగర్, జూబ్లీహిల్స్​లోని టీటీడీ ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిలుకూరు బాలాజీని లక్ష మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగా పార్కింగ్, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు వరంగల్: నూతన సంవత్సరం (New Year) సందర్భంగా ఆలయాలకు (Temples) భక్తులు (Devotees) పోటెత్తారు. బుధవారం […]Read More

Political News

AP Govt : ఉగాది నుంచి ఉచితం

ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలలో మరో హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉమ్మడి జిల్లా పరిధిలో నో టికెట్‌ మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధత ప్రతి నెలా రూ.265 కోట్ల భారం ఆక్యుపెన్సీ 69% నుంచి 94 శాతానికి సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలలో మరో హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం […]Read More

Political News

AP: ఏపీ ప్రజలకు చంద్రబాబు కొత్త సంవత్సరం కానుక.. లక్ష గృహప్రవేశాలు!

ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త చెప్పారు. కొత్త సంవత్సరం కానుకగా 2025 జనవరి 3న లక్ష ఇళ్లను లబ్దిదారులకు అందించబోతున్నట్లు తెలిపారు. ఒక జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని యజమానులకు ఇంటి తాళాలు అందించనున్నారు. AP: ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త చెప్పారు. కొత్త సంవత్సరం కానుకగా 2025 జనవరి 3న లక్ష ఇళ్లను లబ్దిదారులకు అందించబోతున్నట్లు తెలిపారు. ఒక జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని యజమానులకు ఇంటి తాళాలు […]Read More

EDITORS'S PICKS

Nitish reddy: బాక్సింగ్ టెస్ట్ హీరో.. నితీష్‌కి ACA భారీ నజరానా

ఆస్ట్రేలియా గడ్డపై అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీష్‌ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ నజరానా ప్రకటించింది. నితిష్‌కు ప్రోత్సాహంగా రూ.25 లక్షలు అందిస్తామని ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. Nitish kumar reddy:ఆస్ట్రేలియా గడ్డపై అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీష్‌ కుమార్ రెడ్డిపై క్రీడాలోకం ప్రశంసలు కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ నితీష్ అద్భుత సెంచరీని ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి నారా లోకేష్ సైతం అభినందనలు […]Read More

Movie News

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం చైతూ – శోభిత ఎక్కడకి వెళ్తున్నారో తెలుసా?

మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం(2025) రాబోతుంది. ఇప్పటికే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం అందరూ రెడీ అవుతన్నారు. ముఖ్యంగా సినీ సెలెబ్రిటీలు అప్పుడే సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేశారు. టాలీవుడ్ నుంచి పలువురు హీరో, హీరోయిన్లు ఫారిన్ లో చిల్ అవుతున్నారు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి లండన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా మన అక్కినేని ఫ్యామిలీ నుంచి కొత్త జంట నాగ చైతన్య- శోభిత సైతం న్యూ ఇయర్ […]Read More

Movie News

వెంకీ మామ బ్లాక్ బస్టర్ పొంగల్‌.. పాటతో అదరగొట్టేశాడుగా..

టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. తాజాగా మూడో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ వెంకీ మామ వేరే లెవల్‌లో పాడారు. దీంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ కాంబోలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే సంకాంత్రి కానుకగా […]Read More

EDITORS'S PICKS

Metro romance: హైదరాబాద్ మెట్రోలో రాసలీలలు.. అడ్డంగా బుక్కైన జంట

Metro romance: నేటి తరానికి కామం మత్తులో కళ్లు మూసుకుపోతున్నాయి. రహస్యంగా చేయాల్సిన పనిని నడి బజారులో కానిచ్చేస్తున్నారు. కొంతమంది ఇంకా మాలో జంతు ప్రవృత్తి పోలేదని నిరూపిస్తున్నారు. నడి రోడ్లపై అర్ధనగ్న ప్రదర్శనలు చేయడమే కాకుండా.. ఏకంగా రొమాన్స్ కూడా చేసేస్తున్నారు. ముద్దులు, కౌగిలింతలతో కంపరం రేపుతున్నారు. బస్సులు, ఆటోల్లోనే కాదు ఏకంగా భారీగా జనం ప్రయాణించే మెట్రో ట్రైన్లలో కొన్ని జంటలు రెచ్చిపోతున్నాయి. మనుషుల మధ్య ఉన్నామనే విచక్షణ మరిచి నీచంగా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటికే సీట్లు […]Read More

Political News

Hyderabad: నగరవాసులకు అదిరిపోయే వార్త..కొత్త సంవత్సరంలో బొనాంజా ఆఫర్‌..క్యాబ్స్‌, బైక్‌ రైడ్స్ ఫ్రీ

నూతన సంవత్సర వేడుకలకు నగర వాసులు రెడీ అవుతున్నారు.ఈరోజు రాత్రి క్యాబ్స్, బైక్ రైడ్స్ ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించగా..మెట్రో సేవలు కూడా అర్ధరాత్రి దాటేంత వరకు ఉంటాయని టీజీ ఫోర్ వీలర్స్ అసోసియేషన్, మెట్రో ప్రకటించాయి. New Year: కొత్త సంవత్సరం వేడుకలకు భాగ్యనగరం ఓ రేంజ్‌ లో రెడీ అవుతుంది.2024కి ఓ రేంజ్‌ లో వీడ్కోలు చెప్పి.. 2025 సంవ్సరానికి గ్రాండ్‌గా వెల్‌కం చెప్పేందుకు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. […]Read More

Political News

Ap: ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచిన ప్రభుత్వం..కానీ అక్కడ మాత్రం!

ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. Ap: ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువను సరిచేస్తామని.. రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని ప్రకటించారు. రాష్ట్రంలోని ఏయే ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువ ఎంతెంత […]Read More

Political News

AP: ఏపీ ప్రజలకు చంద్రబాబు కొత్త సంవత్సరం కానుక.. లక్ష గృహప్రవేశాలు

ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త చెప్పారు. కొత్త సంవత్సరం కానుకగా 2025 జనవరి 3న లక్ష ఇళ్లను లబ్దిదారులకు అందించబోతున్నట్లు తెలిపారు. ఒక జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని యజమానులకు ఇంటి తాళాలు అందించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త చెప్పారు. కొత్త సంవత్సరం కానుకగా 2025 జనవరి 3న లక్ష ఇళ్లను లబ్దిదారులకు అందించబోతున్నట్లు తెలిపారు. ఒక జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని యజమానులకు ఇంటి తాళాలు […]Read More