Movie News

బాలయ్య కుమ్మేశాడు.. డాకు మహారాజ్‌ పబ్లిక్ టాక్!

డాకు మహారాజ్ సినిమాపై మిక్సుడ్ టాక్ తో స్పందిస్తున్నారు ఫ్యాన్ప్. చాలావరకు సినిమా బాగుందనే అంటున్నారు.  కథగా పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేదని..  అంతా  ఊహించేలానే ఉందంటున్నారు.  ఊగిపోయేలా ఎలివేషన్లు, భారీ యాక్షన్‌ సీన్లు ఉన్నాయని ట్వీట్లు చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన మూవీ  డాకు మహారాజ్.  సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేశారు.  ఇప్పటికే  యూఎస్ లో ప్రిమియర్స్ షోస్ పడటంతో […]Read More

Movie News

ఎంతకు తెగించార్రా.. బస్సుల్లో గేమ్ ఛేంజర్ పైరసీ టెలికాస్ట్

గేమ్ ఛేంజర్ పైరసీ హెచ్ డీ ప్రింట్ ఆన్ లైన్ లోకి వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. ఆ ప్రింట్ సంక్రాంతికి ఊరెళ్తున్న వారికోసం బస్సుల్లో టెలికాస్ట్ చేస్తున్నారు.  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ మిక్సుడ్ టాక్ తో దూసుకుపోతుంది. శంకర్ ఇండియన్ 2  ప్లాప్ కావడంతో ఈ […]Read More

డివోషనల్

TTD: క్షమించండి.. దిగొచ్చిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు!

తిరుమల తొక్కిసలాటపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. ఈ ఇష్యూలో తనపై పవన్ వ్యాఖ్యలను అపాదించడం భావ్యం కాదన్నారు. అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నా. క్షమాపణలు గురించి అనవసరమైన అసత్య ప్రచారాలు మానుకోవాలని కోరారు. TTD: తిరుమల తొక్కిసలాటపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. ఈ ఇష్యూలో తనపై పవన్ వ్యాఖ్యలను అపాదించడం భావ్యం కాదన్నారు. అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నా. క్షమాపణలు గురించి అనవసరమైన అసత్య ప్రచారాలు మానుకోవాలని కోరారు. […]Read More

రాశి ఫలాలు

Horoscope Today: ఈరోజు ఈ రాశి వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది..మిగిలిన రాశుల

మేష రాశి వారికి ఈ రోజు కోపం అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే మంచిది.సింహ రాశి వారికి ఈ రోజు పనుల్లో విజయం సిద్ధిస్తుంది.ధనుస్సు రాశి వారు ఉద్యోగంలో చురుగ్గా వ్యవహరిస్తారు. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో ఈ ఆర్టికల్‌ లో తెలుసుకుందాం.. మేష రాశి వారు ఈరోజు మనో ధైర్యంతో చేసే పనులు వెంటనే నెరవేరతాయి. ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం చదవడం […]Read More

Movie News

మెగా ఫ్యాన్స్కు బిగ్ షాక్‌.. భారీగా తగ్గిన గేమ్ ఛేంజర్ కలెక్షన్స్

రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ మిక్సుడ్ టాక్ ను సంపాదించుకుంది.  తొలిరోజు ఇండియాలో ఈ మూవీ రూ.  47 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ చాలా తక్కువేనని చెప్పాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్.  కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.  సంక్రాంతి కానుకాగా […]Read More

Political News

CM Revanth: సీఎం పేరు మర్చిపోవడం కుట్ర.. వాడేం యాంకర్: ఎంపీ చామల

ప్రపంచ తెలుగు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పేరును యాంకర్ మర్చిపోవడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. దీని వెనుక ఓ కుట్ర ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. యాంకర్ కు చదువురాదా? అని ప్రశ్నించారు. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో యాంకర్ సీఎం రేవంత్ రెడ్డి పేరును మరిచిపోయిన విషయం తెలిసిందే. ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. […]Read More

Political News

KTR ACB Case Live Updates: క్వాష్ పిటిషన్ కొట్టివేత.. కేటీఆర్ అరెస్ట్

ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి. సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఈ రోజు హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. […]Read More

Political News

AP Inter Exams: ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు నిజమేనా?: బోర్డు సంచలన

ఏపీలో ఇంటర్ ఫస్ట ఇయర్ పరీక్షలు రద్దు అంటూ ఈ రోజు ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. దీంతో బోర్డు ఈ అంశంపై స్పందించింది. పరీక్షల రద్దు వార్త అవాస్తవమని స్పష్టం చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయమై ఎలాంటి అపోహలకు గురి కావొద్దని స్పష్టం చేసింది. ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు అంటూ ఈ రోజు ఉదయం నుంచి ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై ఇంటర్ బోర్డు స్పందించింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం […]Read More

Political News

కూటమికి కటీఫ్.. TTD చైర్మన్ క్షమాపణ చెప్పాల్సిందే: పవన్ సంచలనం

తాను 15 ఏళ్లు పొత్తులో ఉండాలనుకున్నానని.. ఇందుకు అధికారులు సహకరించాలని ఈ రోజు పిఠాపురంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అధికారులకు హనీమూన్ పీరియడ్ అయిపోయిందన్నారు. తిరుపతి ఘటనపై టీటీడీ చైర్మన్, ఈవో, పాలకమండలి క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ రోజు పిఠాపురంలో పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. తాను 15 ఏళ్లు పొత్తులో ఉండాలనుకున్నానన్నారు. కానీ అధికారులు సహకరించట్లేదన్నారు. అధికారులు సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. అధికారులకు […]Read More

Political News

Hydra: మణికొండలో హైడ్రా కూల్చివేతలు

హైదరాబాదులో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ మణికొండలో నెక్నాంపూర్ లేక్ వ్యూ విల్లాస్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.చెరువు కబ్జా చేసి.. అక్రమంగా నిర్మాణాల చేపట్టినట్లు హైడ్రా గుర్తించింది.   హైదరాబాద్‌ లో హైడ్రా కూల్చివేతలు మరోసారి మొదలు అయ్యాయి. ఈరోజు మణికొండలో నెక్నాంపూర్ లేక్ వ్యూ విల్లాస్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. నెక్నాంపూర్ చెరువు కబ్జా చేసి.. అక్రమంగా నిర్మాణాల చేసినట్లు హైడ్రా గుర్తించింది. నెక్నాంపూర్ చెరువు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు.. […]Read More