Annadata Sukhibhava: ఏపీ రైతన్నలకు పండుగలాంటి వార్త.. ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు.
ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ సిక్స్ హామీల్లో మరొకటి అమలుచేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. 46 లక్షల 85 వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయబోతుంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన “సూపర్ సిక్స్” హామీల్లో కీలకమైన ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శనివారం(ఆగస్టు 02) నుంచే అమలు చేయనున్నారు. మొదటి విడతలో రాష్ట్రంలోని 46.85 […]Read More