Political News

Air India: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో సైబర్‌ దాడి కోణం..? ఆపరేటింగ్‌ సిస్టమ్‌

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం 241 మంది ప్రాణాలను బలితీసుకుంది. సాంకేతిక లోపం, నిర్లక్ష్యం లేదా సైబర్ దాడి వంటి అనేక కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. విమానం టేకాఫ్ సమయంలోని వేగం, ఫ్లాప్‌ల స్థితి, ఇంజిన్ థ్రస్ట్, ల్యాండింగ్ గేర్ వంటి అంశాలు కీలకం. సైబర్ దాడి అంశం కూడా విచారణలో ఉంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్‌ దేశాన్ని.. కాదు కాదు మొత్తం ప్రపంచాన్ని బాధలో ముంచేసింది. ఈ ప్రమాదంలో 241 మంది […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 11 జూన్ 2025:ఈరోజు భద్ర రాజయోగం వేళ సింహం సహా ఈ

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మేష రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు కొన్ని పనులలో వెనుకాడకుండా ముందుకు సాగుతారు. అది మీకు ఇబ్బంది కలిగించొచ్చు. మీరు ఏదైనా ముఖ్యమైన చర్చలో పాల్గొంటే, మీ అభిప్రాయాన్ని ప్రజల ముందు ఉంచాలి. వ్యాపారవేత్తలకు ఈరోజు మంచి రోజు అవుతుంది. మీరు కుటుంబ సభ్యుడిని ఏదైనా అడిగితే, ఓపిక పట్టాలి. మీరు ముందుగా ఏదైనా నిర్ణయం తీసుకుని ఉంటే, ఈరోజు అది తప్పు […]Read More

డివోషనల్

Tirumala: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. నిండిపోయిన 31 కంపార్ట్‌మెంట్‌లు

వేసవి సెలవులు మరికొన్ని రోజుల్లో ముగుస్తుండటంతో పాటు వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వారంతపు సెలవుదినాలు కావడంతో శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో యాత్రికుల సందడి నెలకొంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..   వేసవి సెలవులు ముగిసి మరో నాలుగురోజుల్లో పాఠశాలలు ప్రారంభంకానుండటంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమల కొండపై ఎటుచూసిన భక్త జన సందోహమే కన్పిస్తోంది. శని, ఆదివారాలు సెలవుదినాలు కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. […]Read More

Political News

Gold and Silver Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, పెరిగిన

భారతీయులకు బంగారం కొనడం అంటే అమితమైన ఇష్టం. దీంతో ఎటువంటి సందర్భం వచ్చినా సరే శక్తి కొలది బంగారం లేదా వెండి కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. అంతగా బంగారం, వెండి లోహాలు మన జీవితాలతో ముడిపడిపోయాయి. బంగారం నగలు అలంకారానికి మాత్రమేకాదు.. ఆర్ధిక భరోసాగా కూడా భావిస్తారు. గత కొంత కాలంగా పసిడిని మంచి పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. దీంతో పసిడి, వెండి లోహాలకు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. ఈ రోజు […]Read More

Political News

కుమార్తె హాఫ్ సారీ ఫంక్షన్‌లో డ్యాన్స్‌తో దుమ్మురేపిన దువ్వాడ, మాధురి జంట! ఒక్కో

దివ్వెల మాధురి గారి పెద్ద కుమార్తె వాణి గారి ఫంక్షన్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. MLC దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట ఈ వేడుకలో సందడి చేశారు. భారీ స్టేజ్, అద్భుతమైన డెకరేషన్స్, అతిథుల సమక్షంలో జరిగిన ఈ వేడుక శ్రీకాకుళం హైదరాబాద్ ప్రముఖులతో సందడిగా సాగింది. దివ్వెల మాధురి పెద్ద కుమార్తె వాణి ఫంక్షన్ హైదరాబాదులో అట్టహాసంగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ ఫంక్షన్ లో MLC దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి […]Read More

Political News

Pawan Kalyan: కొణిదెల గ్రామానికి నటుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి

గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొణిదెల గ్రామానికి వెళ్లిన పవన్ కల్యాణ్‌.. ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీని నేరవేర్చుకున్నారు. ఇటీవల ఆ గ్రామ అభివృద్ధి కోసం రూ.50లక్షలు ప్రకటించిన ఆయన తాజాగా అందుకు సంబంధించిన చెక్కును నంద్యాల జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. కొణిదెల గ్రామాభివృద్ధికి ఈ నిధులను వినియోగించాలని సూచించారు.   నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఇంటిపేరుతో ఉన్న కొణిదెల గ్రామం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. నంద్యాల […]Read More

Political News

Journalist VV Krishnam Raju: సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్‌.. నేడు కోర్టులో

Senior journalist VV Krishnam Raju Arrest: సీనియర్‌ జర్నలిస్ట్‌, ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీవీఆర్‌ కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బుధవారం (జూన్‌ 11) రాత్రి గుంటూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీ రాజధాని అమరావతి విషయంలో మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యానించారనే అభియోగాలతో..   అమరావతి, జూన్‌ 12: మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీనియర్‌ జర్నలిస్ట్‌, ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీవీఆర్‌ కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. […]Read More

Political News

Andhra: కొత్తగా ఫ్లాట్ కొంటున్నారా.? ఈ చిన్న లాజిక్ తెలియకపోతే కొంప కొల్లేరే.!

ఆధునిక జీవనశైలి పెరిగే కొద్దీ అపార్ట్మెంట్లపై ఆకర్షణ కూడా అంతే వేగంగా పెరిగిపోతోంది. ప్రతి కుటుంబం తమ కలలింటి కోసం వేచి చూస్తోంది. కానీ ఆ కలలు నిజం కావాలంటే, ఒక చిన్న కానీ కీలకమైన విషయాన్ని తప్పకుండా గమనించాల్సిన అవసరం ఉంది. అదే ఏంటంటే, మీకు ఆసక్తిగా ఉన్న ఫ్లాట్ లేదా ఆధునిక జీవనశైలి పెరిగే కొద్దీ అపార్ట్మెంట్లపై ఆకర్షణ కూడా అంతే వేగంగా పెరిగిపోతోంది. ప్రతి కుటుంబం తమ కలలింటి కోసం వేచి చూస్తోంది. […]Read More

Political News

బైక్‌పై వెళ్తుండగా రోడ్డుపై దొరికిన బ్యాగ్‌.. ఓపెన్‌ చేసి చూడగా బ్యాగ్‌ నిండా

ప్రస్తుత కాలంలో ఎక్కడైనా పది రూపాయలు దొరికితే ఠక్కున జేబులో వేసుకునే మనుషులు ఉన్న ఈ రోజుల్లో రోడ్డుపై బంగారం, వెండి, డబ్బుల కట్టలతో దొరికిన ఓ బ్యాగ్‌ను పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చి మానవత్వం చాటుకున్నారు ముగ్గురు యువకులు. అందరిలా డబ్బులు కనిపించిన వెంటనే తీసుకొని పారిపోకుండా పీఎస్‌లో అప్పగించిన వారి నిజాయితిని పోలీసులు మెచ్చుకున్నారు. ఇంతకు ఆ యువకులు ఎవరు.. ఇది ఎక్కడ జరిగిందో తెలుసుకుందా పదండి. ప్రస్తుత కాలంలో ఎక్కడైనా పది రూపాయలు దొరికితే […]Read More

Political News

Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో డ్రగ్స్.. పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో

టాలీవుడ్ ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో మంగళవారం రాత్రి జరిగిన మంగ్లీ బర్త్ డే వేడుకల్లో భారీగా గంజాయి, విదేశీ మద్యం పట్టుబడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో భారీగా విదేశీ మద్యం, గంజాయి పట్టుబడడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు వెలుగులోకి […]Read More