Political News

Mohan Babu : విద్యార్థినాయకుల కిడ్నాప్‌..వరుస వివాదాల్లో మోహన్‌బాబు..కేసునమోదు

ఓ వైపు కుటుంబ గొడవలు, మరో వైపు యూనివర్సిటీ గొడవలతో సీనియర్‌ నటుడు మంచు మోహన్‌బాబు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. తాజాగా విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న విద్యార్థి నాయకులను మోహన్‌బాబు కిడ్నాప్‌ చేయించారని తిరుచానూరు పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది. Mohan Babu : ఓ వైపు కుటుంబ గొడవలు, మరో వైపు యూనివర్సిటీ గొడవలతో సీనియర్‌ నటుడు మంచు మోహన్‌బాబు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. గతంలో మంచు మోహన్‌ బాబు ఆయన కొడుకు మంచు మనోజ్‌ […]Read More

Political News

Wife Kills Husband: పదేళ్ల కాపురంలో చిచ్చుపెట్టిన వివాహేతర సంబంధం..భర్తను చంపి..ఆ తర్వాత

పదేళ్ల కాపురం.. ఇద్దరు పిల్లలు.. సంతోషంగా సాగిపోతున్నసంసారంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. ఏడడుగుల బంధాన్ని మరచిన ఆ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. భర్తను ప్రియుడితో పాటు మరో ఇద్దరితో కలిసి చంపించింది. పాపం పండి చివరికి అందరూ పట్టుబడ్డారు. Wife Kills Husband : పదేళ్ల కాపురం.. ఇద్దరు పిల్లలు.. సంతోషంగా సాగిపోతున్న సంసారంలో వివాహేతర సంబంధం(extramarital-affair) చిచ్చుపెట్టింది. ఏడు అడుగుల బంధాన్ని మరచిన ఆ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య(wife-killed-her-husband) […]Read More

Political News

ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నిప్పు!

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి TDP శ్రేణులు నిప్పు పెట్టారు. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి మరువక ముందే, ఇప్పుడు జోగి రమేష్ టార్గెట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ నివాసమే లక్ష్యంగా జరిగిన దాడి స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. నిన్న […]Read More

Political News

Municipal Elections : మున్సిపల్ ఎన్నికలు.. జనసేన మద్దతుపై బీజేపీ డైలమా!

బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని ప్రకటించినప్పటికీ, ఈ విషయంలో బీజేపీ నాయకత్వం పునరాలోచనలో పడ్డట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించి బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని ప్రకటించినప్పటికీ, ఈ విషయంలో బీజేపీ నాయకత్వం పునరాలోచనలో పడ్డట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జనసేన మద్దతు తీసుకోవడం […]Read More

Political News

విజయా రెడ్డి సూసైడ్ కేసులో షాకింగ్ విషయాలు.. సారీ మేడం అంటూ మెస్సేజ్!

హైదరాబాద్‌లోని చర్లప.ల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. సక్సెస్‌ఫుల్ కెరీర్, లైఫ్ ఉన్నప్పటికీ ఆమె ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనేది ఇప్పుడు ఒక మిస్టరీగా మారింది. హైదరాబాద్‌లోని చర్లపల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. సక్సెస్‌ఫుల్ కెరీర్, మంచి లైఫ్ ఉన్నప్పటికీ ఆమె ఇంతటి కఠిన నిర్ణయం […]Read More

Political News

మేడారం ముగిసింది.. తెలంగాణలో మరో మహాజాతర రెడీ.. ఈనెల 15 నుంచి మూడు

రాష్ట్రంలో మరో మహాజాతరకు వేళయింది. ఇటీవలె మేడారం జాతర సక్సెస్‌ఫుల్‌గా పూర్తి కాగా.. మరో జాతర రెడీ అయింది. ఏడుపాయల జాతరకు సంబంధించి షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 15వ తేదీ నుంచి 3 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడుపాయల జాతర కోసం.. జిల్లా యంత్రాంగం, ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. Edupayala Jatara ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు ఏడుపాయల మహాజాతర ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర […]Read More

Political News

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణకు రూ.500 కోట్లు.. బండి సంజయ్ కీలక

కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. తాను కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకువస్తానని తేల్చి చెప్పారు. తొలి విడతలో భాగంగా రూ.500 కోట్లను తెలంగాణకు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే కేంద్రం నుంచి వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చినట్లు వెల్లడించారు. ఇక తాజాగా పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. Bandi sanjay మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణకు రూ.500 కోట్లు […]Read More

Political News

వేములవాడకు వెళ్తే పదవి పోతుందా.. ముగ్గురు సీఎంలకు షాక్.. సంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి

కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వేములవాడకు రావాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆహ్వానం పలకగా.. అక్కడికి వెళ్తే పదవి పోతుందని కొందరు సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో స్పందించిన సీఎం.. వేములవాడకు వెళ్తే పదవి పోతుందని కొందరు చెబుతున్నారని.. అయితే అది నిజం కాదని తాను నిరూపించేందుకు.. త్వరలోనే వేములవాడలో పర్యటిస్తానని స్పష్టం చేశారు. Revanth Reddy వేములవాడకు వెళ్తే పదవి పోతుందా.. ముగ్గురు సీఎంలకు షాక్. దక్షిణ […]Read More

రాశి ఫలాలు

06 ఫిబ్రవరి 2026:ఈరోజు త్రిగ్రాహి యోగం వేళ ధనస్సు, మకరం సహా ఈ

horoscope today 06 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు త్రిగ్రాహి యోగం వేళ ధనస్సు, మకరం సహా ఈ 5 రాశులకు మూడు రెట్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 06 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు బుధుడు, […]Read More

Political News

Chicken Prices: నాన్ వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఒక్కసారిగా పడిపోయిన చికెన్ ధరలు..

తెలగు రాష్ట్రాల్లోని మాంసం ప్రియులకు శుభవార్త. చికెన్ ధరలు భారీగా దిగొస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఏకంగా చికెన్ ధర రూ.100 మేర తగ్గింది. పండుగ సీజన్ ముగియడం, కోళ్ల ఫారాల్లో ఉత్పత్తి పెరగడంతో ధరలు తగ్గుతూ వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు ధర ఎంతంటే.. నాన్ వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్. చికెన్ ధరలు భారీగా పడిపోతున్నాయి. మొన్నటివరకు పండుగలు, జాతరలు ఉండటంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. కానీ సంక్రాంతి, మేడారం జాతర ముగిసిన తర్వాత తెలుగు […]Read More