Political News

AP Inter Hall Tickets 2026: ఇంటర్మీడియట్‌ హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్

రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఇక ప్రాక్టికల్ పరీక్షలు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, వృత్తివిద్యా కోర్సులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు.. అమరావతి, జనవరి 25: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ […]Read More

డివోషనల్

మేడారం జాతర

మేడారం జాతర.. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా గిరిజన జాతర. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు నాలుగైదు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తుల తరలివస్తారు. తెలంగాణలో కుంభమేళాను తలపిస్తుంది మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర. 2022 మేడారం జాతరలో దాదాపు కోటిన్నర మంది భక్తులు గిరిజన దేవతలను దర్శించుకున్నట్లు ప్రభుత్వ అంచనా. ఈ సారి దీనికి మించి భక్తులు వనదేవతలు సమ్మక్క, సారక్కను దర్శించుకునే అవకాశముంది. సమ్మక్క సారక్క మహాజాతరను 2024 ఫిబ్రవరి 21 నుంచి […]Read More

రాశి ఫలాలు

oday Horoscope: ఈ రాశుల వారికి ఈ రోజు తిరుగుండదు.. అనుకున్నది సాధిస్తారు

Today Horoscope: 25వ తేదీ రాశిఫలాల్లో ఎక్కువ రాశులకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాల్లో పురోగతి, ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. అలాగే వివాహ–ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొందరికి స్వల్ప ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ మొత్తం మీద రోజు అనుకూలంగా సాగనుంది. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగుల పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు కూడా లభి స్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన […]Read More

Political News

Delhi airport : ఎయిర్‌పోర్టులో ‘మానవ అస్థిపంజరం’ షాకైన అధికారులు.. ట్విస్ట్‌ ఏంటంటే?

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆస్తిపంజరం కలకలం రేపింది. భద్రతా తనిఖీల సమయంలో ఓ ప్రయాణికుడి లగేజీలో అస్థిపంజరం కనిపించడంతో అంతా అప్రమత్తమయ్యారు. టెర్మినల్–3 వద్ద  బ్యాగేజీ స్కానింగ్ జరుగుతున్న సమయంలో ఈ అస్థిపంజరం బయటపడింది. Delhi airport : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో  ఆస్తిపంజరం కలకలం రేపింది. భద్రతా తనిఖీల సమయంలో ఓ ప్రయాణికుడి లగేజీలో అస్థిపంజరం కనిపించడంతో అంతా అప్రమత్తమయ్యారు. టెర్మినల్–3 వద్ద  బ్యాగేజీ స్కానింగ్ జరుగుతున్న సమయంలో ఈ […]Read More

Political News

Amazon Layoffs : మళ్లీ లేఆఫ్స్.. అమెజాన్ లో 14 వేల మంది

కార్పోరేట్ కంపెనీలలో లేఆఫ్ లు ఆగడం లేదు. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తమ ఉద్యోగలకు బిగ్ షాకిచ్చింది. వచ్చే వారంలో ఏకంగా 14వేల మందిని తొలిగించనుంది. కార్పోరేట్ కంపెనీలలో లేఆఫ్ లు ఆగడం లేదు. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ(Ecommerce Company) అమెజాన్(Amazon Layoffs) తమ ఉద్యోగలకు బిగ్ షాకిచ్చింది. వచ్చే వారంలో ఏకంగా 14వేల మందిని తొలిగించనుంది. కంపెనీలోని అంతర్గత బ్యూరోక్రసీని తగ్గించి, పనితీరును మెరుగుపరచడంలో భాగంగా మొత్తం 30 వేల మంది […]Read More

Movie News

HBD Nara Lokesh: లోకేష్‌కు జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ బర్త్ డే విషెస్.

జూనియర్ ఎన్టీఆర్, రాజకీయాల నుంచి దూరంగా ఉన్నప్పటికీ, నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా Xలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్ తో TDP, నందమూరి అభిమానులను ఆనందపరిచారు జూనియర్ ఎన్టీఆర్. చాలా కాలంగా రాజకీయాల నుంచి దూరంగా ఉండి సినిమాలపై దృష్టి సారించిన జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఒక చిన్న సోషల్ మీడియా పోస్టుతో అభిమానులను సంతోషపరచారు నారా లోకేష్ పుట్టినరోజు (జనవరి 23) సందర్భంగా, జూనియర్ ఎన్టీఆర్ తన X ఖాతా ద్వారా లోకేష్‌కు […]Read More

డివోషనల్

Medaram Jatara : మేడారం జాతరకు కేంద్రం గుడ్ న్యూస్ .. మరో

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవమైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతర నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం అదనంగా రూ. 3.70 కోట్ల నిధులను విడుదల చేసింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవమైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతర నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం అదనంగా రూ. 3.70 కోట్ల నిధులను విడుదల […]Read More

Political News

Crime News: మరో భర్తకు మూడింది..తమ్ముడితో కలిసి భర్తను చంపిన భార్య

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దోర్నాలకు చెందిన అడపాల లాలు శ్రీను (38)కు సున్నిపెంటకు చెందిన ఝాన్సికి 17ఏళ్ల క్రితం వివాహమైంది. కాగా తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంగా తమ్ముడి సాయంతో భర్తను కళ్లలో కారం కొట్టి ఓ భార్య పొడిచి చంపింది. Crime News: భార్యల అక్రమ సంబంధాలు భర్తల ప్రాణాల మీదకు వస్తున్నాయి. ఇతరులతో ఉన్న వివాహేతర సంబంధాలు భర్తలకు తెలియడంతో కట్టుకున్నవారిని కనికరం లేకుండా ఖతం చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఇలాంటి […]Read More

Political News

Phone Tapping Case : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు…విచారణకు కేటీఆర్‌..ఆ విషయం పైనే

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు మరోసారి సంచలనంగా మారింది. నిన్నటికి నిన్న బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి హరీశ్‌రావుకు నోటీసులు జారీచేసి విచారించిన సిట్‌ ఈ రోజు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది. తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు(telangana phone tapping) మరోసారి సంచలనంగా మారింది. నిన్నటికి నిన్న బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) కు నోటీసులు జారీచేసి విచారించిన సిట్‌ ఈ రోజు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(ktr) కు […]Read More

Political News

Free AI Course: విద్యార్థులు, ఉద్యోగులకు ఫ్రీ AI కోర్స్‌.. గవర్నమెంట్ స‌ర్టిఫికెట్‌

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌‌కి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని యువ‌త కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేథ‌పై విద్యార్థులు, ఉద్యోగులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఒక కోర్సును రూపొందించింది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌‌(Young AI for All)కి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని యువ‌త కోసం కేంద్ర ప్రభుత్వం(central-government-scheme) కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేథ‌పై విద్యార్థులు, ఉద్యోగులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఒక కోర్సును రూపొందించింది. ‘యువ ఏఐ ఫర్‌ ఆల్’ పేరిట ఈ కోర్సును […]Read More