Political News

మెట్రో రైల్లోకి పాము ఎలా వచ్చింది.. లేడిస్ కోచ్‌లో అలజడి! చివరికి ట్విస్ట్

మెట్రో రైల్లోకి పాము ఎలా వచ్చింది.. లేడిస్ కోచ్‌లో అలజడి! చివరికి ట్విస్ట్ ఏంటంటే..   Delhi Metro | మెట్రో రైలులో పాము ఉందంటూ మహిళలు ఆందోళనకు గురయ్యారు. లేడిస్ కోచ్‌లో గందరగోళం చోటు చేసుకుంది. ఆడవాళ్లందరూ భయంతో అటూ, ఇటూ పరుగులు తీస్తూ సీట్ల పైకెక్కి నిల్చున్నారు. గట్టిగా కేకలు వేస్తూ ఎమర్జెన్సీ బటన్ నొక్కి రైలును ఆపేశారు. తీరా కోచ్‌ను క్షుణ్నంగా తనిఖీ చేయగా.. ఎక్కడా పాము ఆనవాళ్లు కనిపించలేదు. ఒక చోట […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 21 జూన్ 2025:ఈరోజు శని దేవుని ప్రత్యేక ఆశీస్సులతో మేషం సహా

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మేష రాశి వారికి ఈరోజు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొన్ని భౌతిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు కుటుంబ సభ్యుడి నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. కొందరు కొత్త వ్యక్తులతో మీ పరిచయాలు పెరుగుతాయి. ఇంటికి అతిథి రాక కారణంగా, మీ మాటలో లేదా ప్రవర్తనలో మాధుర్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. మీ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బును ఈరోజు తిరిగి […]Read More

Political News

బనకచర్లపై కేంద్రం కీలక చర్య.. త్వరలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ..

మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును చట్ట వ్యతిరేకమని అభివర్ణించారు. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌కు ఢిల్లీలో అభ్యంతరాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ఈ ప్రాజెక్టు ఉల్లంఘిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు, రైతుల ఆందోళనలు పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా రావాలని కోరారు. ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్ అనుసంధానంపై చర్చకు సిద్ధమన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీకి పాటిల్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు, మూసీ పునరుజ్జీవానికి […]Read More

Political News

ముఖ్యమంత్రికి బనకచర్ల ఎక్కడుందో తెలియదు.. రాష్ట్రం పరువు తీస్తున్నారు: హరీష్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బూతుల గురించి తెలిసినంతగా బేసిన్‌ల గురించి తెలియదంటూ ఘాటు విమర్శలు చేశారు బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు. నీటి పారుదల ప్రాజెక్టులపై అవగాహన లేని అజ్ఞాని రేవంత్ రెడ్డి అని విమర్శించారు. దేవాదుల, బనకచర్ల ప్రాజెక్ట్ ఏ బేసిన్‌లో ఉందో కూడా ముఖ్యమంత్రికి తెలియదని దుయ్యబట్టారు. అఖిలపక్ష ఎంపీల సమావేశంలో బుధవారం (జూన్ 18) రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌ రావు స్పందించారు. హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 20 జూన్ 2025:ఈరోజు లక్ష్మీదేవి ఆశీస్సులతో కర్కాటకం సహా ఈ 4

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మేష రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. డబ్బుకు సంబంధించిన కొన్ని విషయాలలో, ఈరోజు నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. మీ జీవిత భాగస్వామికి కొన్ని కొత్త నగలు, బట్టలు కూడా తీసుకురావచ్చు. ఇది వారి కోపాన్ని తొలగిస్తుంది. మీ కుటుంబ సంబంధాలు బలపడతాయి. సోదరులతో మీ సంభాషణ పెరుగుతుంది. ఈరోజు, కుటుంబంలోకి కొత్త అతిథి రాకతో, సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. మీ ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. […]Read More

Political News

మీరు తిన్న వెంటనే కూర్చుంటున్నారా..? ఇలా చేస్తే ఏమౌతుందో తెలుసా..?

మనలో చాలా మంది భోజనం తర్వాత పది నిమిషాలు కూర్చోవాలని అనుకుంటాం. కొందరు వెంటనే పడుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అలసట తగ్గుతుంది అనుకున్నా.. దీని వల్ల శరీరానికి చాలా నష్టాలు జరుగుతాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉన్న అన్నం లేక పిండి పదార్థాలు తిన్న తర్వాత కదలకుండా కూర్చుంటే.. రక్తంలో గ్లూకోజ్ స్థాయి చాలా పెరుగుతుంది. ఇది అలాగే ఉంటే టైప్ […]Read More

Political News

Bitter Gourd : వామ్మో..ఇంత చేదు మాకొద్దని పారిపోతున్నారా..? కాకరకాయ లాభాలు తెలిస్తే..

కూరగాయలన్నింటిలో కాకరకాయ అంటే చాలా మంది దూరం పెడుతుంటారు. అంత చేదు మాకొద్దు బాబోయ్ అంటూ పారిపోతుంటారు. కానీ, ఇందులోని చేదు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిస్తే మాత్రం ఇకపై తినకుండా ఉండలేరు. ఈ చేదు కూరగాయలో అనేక పోషకాలు నిండివున్నాయి. కాకరకాయలోని గుణాలు అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతాయని నిపుణులు చెబుతున్నారు. చేదు కాకరకాయ తినటం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం… షుగర్ కంట్రోల్ అవ్వాలనుకునే డయాబెటిస్ బాధితులకు […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 19 జూన్ 2025:ఈరోజు సౌభాగ్య యోగం వేళ మిథునం సహా ఈ

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మేష రాశి వారు ఈరోజు ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి. మీరు కొందరు ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. మీ సౌకర్యం కోసం మీరు కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేయొచ్చు. కుటుంబసభ్యుడు మిమ్మల్ని ఆశ్చర్యపరచొచ్చు. మీరు హృదయపూర్వకంగా ప్రజల గురించి మంచిగా ఆలోచిస్తారు. కానీ ప్రజలు దానిని మీ స్వార్థంగా పరిగణించొచ్చు. ఈరోజు మీ సన్నిహితులతో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు అందరితోనూ స్నేహపూర్వకంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. లేకపోతే మీరు […]Read More

రాశి ఫలాలు

Tuesday Pooja Tips: మంగళవారం ఈ చర్యలు తీసుకోండి.. హనుమంతుడి అనుగ్రహం మీ

హిందూ మతంలో మంగళవారం సంకటమోచన హనుమంతుడికి అంకితం చేయబడింది. హనుమంతుడిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ప్రయోజనాలు లభిస్తాయని ఆధ్యాత్మిక నమ్మకం ఉంది. మీరు కూడా హనుమంతుడి ఆశీర్వాదం పొందాలనుకుంటే మంగళవారం రోజున హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం హిందూ మతంలో మంగళవారం సంకటమోచన హనుమంతుడికి అంకితం చేయబడినదిగా పరిగణించబడుతుంది. మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం , ప్రయోజనాలు […]Read More

Political News

Kadapa: వామ్మో ఇదేందిరా సామి ఇంతుంది.. అందరూ ఆశ్చర్యపోతున్న వైనం..

కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం గూడూరు గ్రామంలో ఓ రైతు పొలంలో అరుదైన జంబో పుట్టగొడుగు బయటపడింది. ఈ పుట్టగొడుగు ఏకంగా 1.3 కేజీల బరువు తూగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణ పుట్టగొడుగులకు భిన్నంగా, ఇది భారీ ఆకారంలో ఉంది. వెజిటేబుల్ ప్రియులకు నాన్ వెజ్ రుచిని ఇచ్చే వెజిటేబుల్ వంటకాలలో అందరికీ ముందుగా గుర్తొచ్చేది పుట్టగొడుగులు.. నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్, ఫిష్ ఎంత ఇష్టంగా తింటారో వెజిటేబుల్ ప్రియులు పుట్టగొడుగులను […]Read More