డివోషనల్

TTD Donations: టీటీడీ అన్నదానానికి ఒక రోజు విరాళం ఇవ్వడం ఎలా అంటే?

TTD Donations: తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి తరలి వచ్చే భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రంలో ప్రసాద వితరణ జరుగుతుంది. శ్రీవారి భక్తుల అన్నప్రసాద వితరణకు రూ.38లక్షల విరాళంలో ఒకరోజు అన్నదానం చేయొచ్చని టీటీడీ ప్రకటించింది. TTD Donations: నిత్యం లక్షలాది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసే టీటీడీలో రూ.38 లక్షల విరాళంతో ఒకరోజు అన్నప్రసాద వితరణకు అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. దాతలు స్వయంగా వడ్డించవచ్చని, దాతల పేర్లను మాతృశ్రీ తరిగొండ […]Read More

Political News

Visakha News : నిఖార్సైన రాజకీయ నేత- 1000 మందికి కోడి, క్వార్టర్

Visakhapatnam News : ఎన్నికలకు ముందే విశాఖలో పంపిణీ కార్యక్రమం మొదలైంది. స్థానికంగా ఓ వైసీపీ నేత దసరా సందర్భంగా కోడి, క్వార్టర్ మందు పంపిణీ చేసి మందుదాత అని అనిపించుకున్నారు. Visakhapatnam News : తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగను ఎంతో ఘనంగా చేసుకుంటారు. పండుగ నాడు కోడి కూర, కిక్కిచ్చే చుక్క ఉంటే కొందరికి పండుగే. దసరా పండుగ నాడు యజమానులు తమ వద్ద పనిచేసే వాళ్లకు బోనస్ లు ఇస్తుంటారు. ఇక రాజకీయ […]Read More

Movie News

Bigg Boss 7 Telugu: “పోవే అవతలికి.. ఎప్పుడూ అరుస్తుంటావ్”: శోభపై టేస్టీ

Bigg Boss 7 Telugu Day 52 Promo: శోభా శెట్టిపై టేస్టీ తేజ విపరీతంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీదానికి రాద్దాంతం చేస్తావెందుకంటూ అరిచారు. Bigg Boss 7 Telugu Day 52 Promo: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍లో తదుపరి వారం కెప్టెన్సీ కంటెడెర్షిప్ కోసం పోటీ మొదలైంది. కెప్టెన్సీ కోసం ఎవరు పోటీపడాలో ఈ టాస్కుల ద్వారా బిగ్‍బాస్ నిర్ణయించనున్నారు. ఇందుకోసం నేటి (ఆగస్టు 25) ఎపిసోడ్‍లో కంటెస్టెంట్‍లతో రెండు మైండ్‍గేమ్స్ ఆడించనున్నారు […]Read More

రాశి ఫలాలు

అక్టోబరు 26 నేటి రాశి ఫలాలు.. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరుతాయి

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు అక్టోబరు 26, 2023 తేదీ గురువారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. వారం: గురువారం, తిథి: ద్వాదశి, నక్షత్రం: పూర్వాభాద్ర, మాసం: ఆశ్వయుజం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం 1.మేషరాశి ఫలాలు 2023 మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ […]Read More

డివోషనల్

Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు అలర్ట్, జనవరి కోటా స్పెషల్

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం టికెట్లను టీటీడీ మంగళవారం విడుదల చేసింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో లాగిల్ అయ్యి టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. జనవరి నెల కోటా టికెట్లను విడుదల చేసినట్లు టీటీడీ తెలిపింది. Tirumala Darshan Tickets : తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 […]Read More

డివోషనల్

Durgamma Nimajjanam : హైదరాబాద్ లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం, ఈ ప్రాంతాల్లో

Durgamma Nimajjanam : హైదరాబాద్ లో ఇవాళ్టి నుంచి ఈ నెల 26 వరకు ట్యాంక్ బండ్ లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనాలు జరుగనున్నాయి. దీంతో హుస్సేన్ సాగర్ పరిసరాల్లో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. Durgamma Nimajjanam : హైదరాబాద్ లో నేటి( సోమవారం) నుంచి ఈనెల 26 వరకు దుర్గామాత విగ్రహాల నిమజ్జనాల కార్యక్రమం జరుగనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని హుస్సేన్ సాగర్ పరిసరాల్లో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు […]Read More

Political News

Tirupati SVIMS Jobs : తిరుపతి స్విమ్స్ లో 100 టీచింగ్ పోస్టులకు

Tirupati SVIMS Jobs : తిరుపతి స్విమ్స్ లో 100 అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. నవంబర్ 15వ తేదీలోపు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. Tirupati SVIMS Jobs : తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(SVIMS)లో టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. స్విమ్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల పోస్టులకు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించారు. మొత్తం 100 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ […]Read More

Political News

Devaragattu Bunny Utsavam : కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధం, హింసను అరికట్టేందుకు

Devaragattu Bunny Utsavam : దేవరగట్టు కర్రల సమరానికి రంగం సిద్ధమైంది. మంగళవారం అర్ధరాత్రి బన్ని ఉత్సవం నిర్వహణకు గ్రామస్థులు సిద్ధమయ్యారు. కర్రల యుద్ధంలో హింసను తగ్గించేందుకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. Devaragattu Bunny Utsavam : కర్నూలు జిల్లా ఆలూరు సమీపంలోని దేవరగట్టు కర్రల సమరానికి సిద్ధమైంది. ఏటా దసరా పండుగ రోజున బన్నీ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో అర్ధరాత్రి వేళ మాళమల్లేశ్వర స్వామిని దక్కించుకునేందుకు స్థానిక గ్రామాల ప్రజలు కర్రలతో […]Read More