Our Videos

అవనిగడ్డ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై క్షేత్ర స్థాయి పరిశీలనలో మంత్రి శ్రీ నాదెండ్ల

అవనిగడ్డ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై క్షేత్ర స్థాయి పరిశీలనలో మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు….PNEWSRead More

డివోషనల్

Vivaha Panchami: నేడే వివాహ పంచమి, దాంపత్య జీవితం సజావుగా సాగాలంటే ఇవి

Vivaha Panchami: దాంపత్య జీవితంలో గొడవలు, మనస్పర్దలు తొలగిపోయి అన్యోన్యంగా ఉండేందుకు ప్రత్యేక పూజలు చేసే రోజు వివాహ పంచమి. శ్రీరాముడు, సీతాదేవిల వివాహాన్ని పురస్కరించుకుని ఈ పండుగ జరుపుకుంటారు. ఈ రోజున కొన్నింటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మిక. శ్రీరాముడు, సీతాదేవిల పవిత్ర వివాహాన్ని జరుపుకునే ముఖ్యమైన హిందూ పండుగ వివాహ పంచమి. పురాణాల ప్రకారం, ఈ పవిత్రమైన రోజున స్వయం వరంలో శ్రీరామచంద్రుడు శివధనుస్సును విరిచి సీతమ్మ తల్లిని వివాహమాడాడు. […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 6.12.2024 నేటి రాశి ఫలాలు, ఈ రాశి

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 6.12.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ మాసం: మార్గశిరం, వారం : శుక్రవారం, తిథి: శు. పంచమి, నక్షత్రం : శ్రవణ మేష రాశి : మేషరాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. […]Read More

రాశి ఫలాలు

Dandruff: ఉసిరితో చుండ్రు సమస్యకు చెక్‌ పెట్టండి

ఉసిరికాయ జుట్టు పెరుగుదలకు, జుట్టుకు సహజమైన షైన్ ఇస్తుంది. ఉసిరి నూనెను తలపై, జుట్టుపై అప్లయ్‌ చేసి మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత జుట్టును నీటితో కడగాలి. ఉసిరి నూనె జుట్టు మూలాలను మృదువుగా, మెరిసేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. Dandruff: ఉసిరికాయ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలుసు. ఇది జుట్టును నల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, రియు ఇతర పోషకాలు ఉన్నాయి. ఇది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది మరియు జుట్టుకు […]Read More

Political News

గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లాఠీఛార్జ్

హరీష్‌రావును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తతు అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ లీడర్ హరీష్‌రావు అరెస్ట్‌ను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణుల ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ముందు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నాయకులు ఆంధోళనకు దిగారు. మాజీ మంత్రి హరీశ్ రావును గచ్చిబౌలి పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హరీశ్ రావు అరెస్ట్ ను నిరసిస్తూ […]Read More

Political News

హైదరాబాద్ నుంచి డీజిల్ బస్సులు, ఆటోలు ఔట్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం ఆర్టీసీ చరిత్రలోనే ఒక విప్లవమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో నష్టాలపాలైన సంస్థను లాభాలబాట పట్టించామన్నారు. కొత్తలోగో ఆవిష్కరించి.. హైదరాబాద్ లో ఇకపై డీజిల్ బస్సులు, ఆటోలకు స్వస్తిపలికేలా చర్యలు తీసుకుంటామన్నారు TGS RTC: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ఆర్టీసీ చరిత్రలోనే ఒక విప్లవమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో 43 వేల మంది ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కేసీఆర్ […]Read More

Political News

డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారంలో శిండే సొంత ప్రసంగం..షాక్ అయిన నేతలు

మొత్తానికి మహారాష్ట్ర సీఎం ఎవరో తెలిసిపోయింది. సీఎంగా దేవంద్ర ఫడ్నవీస్ ,డిప్యూటీ సీఎంగా శిండే కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణం చేసే టైమ్‌లో శిండే తన సొంత ప్రసంగం చదవడంతో స్టేజ్ మీద కూర్చొన్న ప్రధాని మోదీతో సహా అందరూ షాక్ అయ్యారు. మహారాష్ట్ర సీఎం ఎవరు అన్న దాని మీద దాదాపు పదిరోజుల పాటూ ఉత్కంఠత కొనసాగింది. ఎట్టకేలకు దానికి తెరపడి ఈరోజు దేవంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, ఏక్‌నాథ్ శిండేబఎన్సీపీ అధినేత అజిత్‌ […]Read More

డివోషనల్

శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్.. దర్శనానికి ప్రత్యేక పోర్టల్

శబరిమల అయ్యప్పను సులభంగా దర్శించుకునేందుకు భక్తుల కోసం ‘శబరిమల పోలీస్ గైడ్’ అనే ప్రత్యేక పోర్టల్‌ను కేరళ పోలీసులు తీసుకొచ్చారు. ఆంగ్ల భాషలో ఉండే ఈ పోర్టల్‌లో పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్లు, ఆరోగ్య సేవలు ఇలా అన్ని వివరాలు ఉంటాయి. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ పోలీసులు గుడ్ న్యూస్ తెలిపారు. అయ్యప్ప మాళ వేసిన భక్తులు తప్పకుండా శబరిమళను దర్శించుకుంటారు. ఈ క్రమంలో దర్శనానికి వెళేటప్పుడు భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ […]Read More

డివోషనల్

Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు మరో 28 స్పెషల్ ట్రైన్లు

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది.తెలుగు రాష్ట్రాల నుంచి మరో 28 ప్రత్యేక రైళ్లను శబరిమలకు నడపనున్నట్లు ప్రకటించింది Sabarimala:కేరళలోని శబరిమలలో అయ్యప్పస్వామి వారి దర్శనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక మండల-మకరవిళక్కు పూజల్లో భాగంగా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి అయ్యప్ప మాల వేసుకున్నవారితోపాటు […]Read More