డివోషనల్

వాళ్లకు 300 గజాల ఇంటి స్థలం, రూ.కోటి నగదు.. సీఎం రేవంత్ రెడ్డి

Telangana Thalli Statue Inauguration: ప్రజా పాలన.. ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం. సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. సచివాలయంలో నేడు (డిసెంబర్ 09న) రాత్రి సమయంలో తెలంగాణ తల్లిని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత నిర్వహించిన సభలో ప్రసంగించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ తల్లి ప్రతిరూపమని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతీ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి […]Read More

రాశి ఫలాలు

December 10th Numerology: న్యూమరాలజీ ప్రకారం రేపు మీ జీవితంలో ఏం జరగనుందో

December 10th Numerology: న్యూమరాలజీ ప్రకారం, మీ సంఖ్యలను కనుగొనడానికి, మీరు మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరాన్ని యూనిట్ అంకెకు జత చేస్తారు. తదుపరి సంఖ్య మీ విధి సంఖ్య అవుతుంది. రాడిక్స్ 1-9 ఉన్నవారికి డిసెంబర్ 10 ఎలా ఉంటుందో తెలుసుకోండి. ప్రతి పేరుకు ఒక రాశిచక్రం ఉన్నట్లే న్యూమరాలజీలో కూడా ప్రతి సంఖ్యకు అనుగుణంగా సంఖ్యలు ఉంటాయి. జ్యోతిష్యం లాగే న్యూమరాలజీ కూడా ఒకరి భవిష్యత్తును, స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది. న్యూమరాలజీ ప్రకారం, […]Read More

రాశి ఫలాలు

Today Rasi phalalu: నేటి రాశి ఫలాలు: ఈ రాశి వారు దైవానుగ్రహంతో

oday rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 9.12.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ మాసం: మార్గశిరం, వారం : సోమవారం, తిథి : శు. అష్టమి, నక్షత్రం : పూర్వ భాద్రపద మేషం: సమాజంలో కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. ఉత్తమకాలం నడుస్తుండటం వల్ల […]Read More

Political News

Watch Video: ఛీ ఛీ.. మామపై కోడలు అరాచకం.. వీల్‌చైర్‌పై ఉండగానే

అయితే తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే అది సొంత కొడుకులు, కూతుర్లు కాదు. ఒక కోడలు తన మామపై దాడి చేసింది. మామ పై విచక్షణారహితంగా చెప్పుతో దాడి చేసింది. వీల్ చైర్‌పై లేవలేని స్థితిలో ఉన్నా.. ఆ కోడలు కనికరించలేదు. ఏకంగా చెప్పుతో మామ ముఖంపై పదే పదే దాడి చేసింది. కాళ్లు పట్టుకొని వేడుకున్నా ఆ కోడలి మనసు కరగలేదు. ఈ ఘటన నల్గొండ – వేములపల్లి మండలం […]Read More

డివోషనల్

TTD: తిరుమలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన టీటీడీ ఈవో!

టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి తిరుమలలోని లడ్డూ కౌంటర్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అక్కడ టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. Tirumala: తిరుమలలోని లడ్డూ కౌంటర్లో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను ఆయన స్వయంగా చూశారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. లడ్డూల రుచి, నాణ్యత పెరగడం పట్ల భక్తులు […]Read More

Political News

నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్‌లో వెళ్లకండి

నేడు డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి నూతన విగ్రహన్ని సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. సోమవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు అటుగా వెళ్లే వాహనాలను మల్లించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం విజయోత్సవాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా నేడు డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి నూతన విగ్రహన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 6 గంటలకు […]Read More

Movie News

Disha Patani: దిశా పటానీ హాట్ షోకి కుర్రాళ్లు విలవిల..

దిశా పటానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. తలతల మెరిసే బిళ్లలతో సరికొత్తగా డిజైన్‌ చేయించి దర్శనమిచ్చింది. లైటింగ్ ఫోకస్‌ ఆమెపై పడగానే ఆ బిళ్లలు మెరవడంతో దిశా అందం మరింత పెరిగింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్‌ని హీటెక్కిస్తోంది. తరచూ కొత్త కొత్త డిజైన్‌తో దర్శనమిచ్చి కుర్రకారు […]Read More