Political News

స్మగ్లర్ హీరోకు అవార్డులా.. బన్నీపై మరోసారి సీతక్క ఫైర్

అల్లు అర్జున్‌ ‘పుష్ప’సినిమాపై సీతక్క మరోసారి ఫైర్ అయ్యారు. హక్కులు కాపాడే పోలీస్, లాయర్ జీరో.. స్మగ్లింగ్ చేసే వాడు హీరో ఎలా అవుతాడు? అంటూ ఘాటు విమర్శలు చేశారు. యువతను తప్పుదారి పట్టించే సినిమాకు ఎలా అవార్డ్స్ ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమాపై మంత్రి సీతక్క మరోసారి ఫైర్ అయ్యారు. ఈ స్మగ్లర్ స్టోరీ చూసి ఇద్దరు నేరస్థులుగా తయారయ్యారని, సమాజాన్ని, యువతను తప్పుదారి పట్టించే సినిమాకు ఎలా అవార్డ్స్ […]Read More

డివోషనల్

నేడే క్రిస్మస్ పండుగ.. అసలు ఎందుకు జరుపుకుంటారంటే?

నేడే క్రిస్మస్ పండుగ.. జీసస్ జన్మదిన సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ పండుగను జరుపుకోవడం వల్ల ఆ యేసుక్రీస్తు దీవెనలు ఎప్పుడు ఉంటాయని క్రిస్టియన్లు విశ్వసిస్తారు. అందరూ ఎదురుచూసే క్రిస్మస్ పండుగ రానే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లు ఈ క్రిస్మస్ పండుగను డిసెంబర్ 25న ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున క్రిస్టియన్లు చర్చికి వెళ్లి యేసు క్రీస్తును ప్రార్థిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చర్చిలు […]Read More

రాశి ఫలాలు

25 డిసెంబర్ 2024:ఈరోజు స్వాతి నక్షత్రంలో సుకర్మ యోగం..కర్కాటకం సహా ఈ రాశుల

25 December 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు స్వాతి నక్షత్రంలో సుకర్మ యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో కర్కాటకం సహా ఈ 5 ఈరోజు ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో సుకర్మ యోగం ఏర్పడనుంది. మరోవైపు వినాయకుడి అనుగ్రహంతో కర్కాటకం, కన్య సహా ఈ 5 రాశులకు విశేష పురోగతి లభించే అవకాశం ఉంది. మీ సంపద పెరగొచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ […]Read More

Political News

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. ముహుర్తం ఫిక్స్, వారికి మాత్రమే కార్డులు

కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి మంత్రి ఉత్తమ్ గుడ్‌న్యూస్ చెప్పారు. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. రేషన్ కార్డులతో పాటుగా.. సన్న బియ్యం కూడా తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయంలోనూ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. దీంతో కుటుంబాలు వేరు పడిన వారు, పెళ్లిళ్లు చేసుకున్నవారు రేషన్ కార్డుల కోసం ఆశగా చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం […]Read More

రాశి ఫలాలు

24 డిసెంబర్ 2024:ఈరోజు చిత్రా నక్షత్రం వేళ మిధునం, కర్కాటకం సహా ఈ

24 December 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శోభన యోగం వల్ల మిధునం, కర్కాటకం సహా ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ద్వాదశ రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో శోభన యోగంతో సహా అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో మిధునం, కర్కాటకం సహా ఈ రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి అంగారకుడి […]Read More

Political News

తెలంగాణలో కీచక టీచర్.. నాలుగో తరగతి బాలికలతో, ఛీ ఛీ

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో మరో కీచర్ టీచర్ రెచ్చిపోయాడు. నాలుగో తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. అశ్లీల చిత్రాలు, వీడియోలు చూపించాడు. విషయం తల్లిదండ్రులకు తెలవడంతో అతడికి దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పించాల్సిన కొందరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నేటి బాలలను రేపటి పౌరులుగా.. ఉన్నత శిఖరాలను అందుకోవాలని చెప్పడం పోయి వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా కొందరు ఉపాధ్యాయులు ప్రవర్తిస్తున్నారు. […]Read More

Political News

Revanth Reddy నిర్ణయంతో ఆనందంలో ఎగ్జిబీటర్లు.. అయోమయంలో నిర్మాతలు?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇకపై బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వబోమని అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. ఆయన నిర్ణయంతో టాలీవుడ్ పెద్దలు తలలు పట్టుకుంటుంటే సినిమా ఎగ్జిబీటర్లు మాత్రం తెగ ఖుషీ అవుతున్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. సంధ్య థియేటర్ ఘటనతో టాలీవుడ్ కు పెద్ద దెబ్బె పడింది. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో  బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు […]Read More

Political News

‘నీ కంటే సమంత, మంచులక్ష్మి నయం..అర్థరాత్రి పబ్బుల్లో, గోవాలో పార్టీలు’

అల్లు అర్జున్‌పై ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ‘అర్థరాత్రి పబ్బుల్లో, గోవాలో పార్టీలు చేసుకునే నీ కంటే సోనూ సూద్ నయం. సమంత, మంచులక్ష్మి ఎంతో ఆదర్శంగా ఉంటారు. తమిళ నటులకున్న సామాజిక సృహ మీకు ఎందుకు లేదు’ అంటూ మండిపడ్డారు. అల్లు అర్జున్‌పై మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సమాజాన్ని చెడగొట్టే సినిమాలు తీస్తూ జనాల ప్రాణాలను బలితీసుకుంటున్నారని మండిపడ్డారు. బూతు సినిమాలు తీసి […]Read More

Political News

APSRTC: ఏపీలో ఫ్రీ బస్ పథకం.. 2,000 బస్సులు, 11,500 మంది సిబ్బంది

ఏపీ ఆర్టీసీ అధికారులు మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ పథకం అమలు చేస్తే రోజుకు సగటున 10 లక్షల మంది వరకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేశారు. అదనంగా 2వేల బస్సులు, 11,500 మంది సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చుతూ వస్తోంది. ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని త్వరలో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. […]Read More

Political News

చెల్లెమ్మకు చెక్.. షర్మిలను కంట్రోల్ చేయడానికి జగన్ సంచలన వ్యూహం

విమర్శలు, ఆరోపణలతో పంటి కింద రాయిలా మారిన చెల్లి షర్మిలను కంట్రోల్ చేయడానికి జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కీలక నేతలు YCPలో చేరేలా జగన్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఆయనే స్వయంగా ఆయా నేతలతో చర్చలు జరుపుతున్నట్లు చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో దారుణ ఓటమితో ఇబ్బందులు పడుతున్న జగన్ ను.. వలసలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నేతలు టీడీపీ గూటికి చేరిపోయారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, […]Read More