Political News

మహాకుంభమేళా కోసం 13 వేల రైళ్లు.. అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన

వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న కుంభమేళాకు తరలివచ్చే యాత్రికుల కోసం ఏర్పాట్లు చేసేందుకు రైల్వేశాఖ రెడీ అవుతోంది. ఇందుకోసం 3 వేల ప్రత్యేక రైళ్లతో కలిపి మొత్తంగా 13 వేల రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వెష్ణవ్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం అధికారులు భారీ ఏర్పా్ట్లు చేస్తున్నారు. ఈ వేడుకలు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం […]Read More

Political News

GOOD NEWS: CAPF, అస్సాం రైఫిల్స్‌లో 1,00,204 ఉద్యోగ ఖాళీలు..

కేంద్ర సాయుధ బలగాలు, అస్సాం రైఫిల్స్‌లో 1,00,204 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ఖాళీలను UPSC, SSC ద్వారా వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ పేర్కొన్నారు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారీ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమైంది. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పారు. కేంద్ర సాయుధ బలగాలు, అస్సాం రైఫిల్స్‌ విభాగాల్లో లక్షకు పైగా […]Read More

Political News

AIR SHOW: ట్యాంక్ బండ్‌పై ఫైటర్ జెట్ల విన్యాసాలు.. ఇక్కడ చూడండి

ప్రజా పాలన విజయోత్సవాల్లో తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్ బండ్‌పై ఎయిర్ షో ఏర్పాటు చేసింది. 9 సూర్య కిరణ్ జెట్ విమానాలు ఎయిర్ షోలో పాల్గొన్నాయి. డిసెంబర్ 8 సాయంత్రం ఎయిర్ ఫోర్స్ వైమానిక విన్యాసాలు చేయడం ప్రారంభించింది. దీనికి CM, మంత్రులు, అధికారులు హాజరైయ్యారు. ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ట్యాంక్ బండ్‌పై ఎయిర్ షో ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వరంలో వైమానికి విన్యాసాలు ప్రదర్శించాయి. […]Read More

Political News

నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ రోజు సాయంత్రం 6:05 గంటలకు దాదాపు లక్ష మంది మహిళల సమక్షంలో విగ్రహావిష్కరణ చేయనున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర సచివాలయంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. ఈ రోజు సాయంత్రం […]Read More

Political News

మరొక్క రోజే.. హైదరాబాద్‌లో ‘అగ్నివీర్’ ర్యాలీ.. అర్హులు ఎవరంటే?

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో డిసెంబర్ 8 నుంచి 16 వరకు నియామక ర్యాలీ జరుగనుంది. తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ పదోతరగతి ఉత్తీర్ణులైన యువకులకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనుంది. డిసెంబర్ 8 నుంచి 16 వరకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఈ ర్యాలీ ఉంటుందని ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా అగ్నివీర్ […]Read More

Political News

నేటి నుంచే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు

నేటి నుంచి ఏపీలో గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభం కానున్నాయి. మీ భూమి-మీ హక్కు పేరుతో కూటమి ప్రభుత్వం 2025 జనవరి 8వ తేదీ వరకు మొత్తం 33 రోజుల పాటు ఈ సదస్సును నిర్వహించనుంది. ఈ సదస్సు నిర్వహించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో నేటి నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభం కానున్నాయి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన భూహక్కు.. భూరక్ష పథకం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో భూ సమస్యలను […]Read More

Movie News

ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. రూ.300కే కనెక్షన్

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్‌ను పెంచేందుకు కేంద్రప్రభుత్వం భారత్ నెట్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్‌ను డిసెంబర్ 8వ తేదీన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మొదటిగా కొన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో తక్కువ ధరకే కేవలం రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్‌ను ఇవ్వనుంది. అయితే ఈ కనెక్షన్ ఖరీదు రూ.300 అని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. […]Read More

Political News

తెలంగాణ తల్లి విగ్రహ మార్పులపై హైకోర్టుకు జూలూరి గౌరీ శంకర్

తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తూ రచయిత జూలూరి గౌరీ శంకర్ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 9న సచివాలయంలో విగ్రహ ప్రతిష్టను నిలిపివేయాలని పిల్ వేశారు. విగ్రహంలో మార్పులను ప్రజలు, రచయితలు, కవులు, కళాకారులు వ్యతిరేకిస్తున్నట్లు ఆయన అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తూ తెలంగాణ రచయిత జూలూరి గౌరీ శంకర్ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 9న సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను నిలిపివేయాలని పిల్ వేశారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను […]Read More