Movie News

Pushpa 3: బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..’పుష్ప-3′ కన్ఫర్మ్,టైటిల్ ఇదే

‘పుష్ప’ పార్ట్-3 ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు. ‘పుష్ప-3 ది ర్యాంపేజ్’ అనేది టైటిల్. తాజాగా ఎడిటింగ్ రూమ్ లో దిగిన ఫొటోను చిత్రయూనిట్ షేర్ చేయగా అందులో వెనకాల ‘పుష్ప-3’ పోస్టర్ ఉండటం గమనార్హం. ఈ పోస్టర్ తో ‘పుష్ప-3’ కూడా ఉండబోతుందని స్పష్టమవుతుంది. సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప2’ మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ […]Read More

Movie News

Pushpa-2 : ‘పుష్ప2’ టికెట్ రేట్ల పెంపు కేసు.. హైకోర్టు సంచలన తీర్పు

‘పుష్ప 2’ రిలీజ్ కు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధిక మొత్తంలో టికెట్ ఛార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలని పిటిషన్ పై విచారించిన న్యాయ స్థానం చివరి నిమిషంలో సినిమా రిలీజును ఆపలేమని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప2’ మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ […]Read More

Political News

ApsRTc: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ ఏమన్నారంటే!

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం గురించి ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు చెప్పారు. APS RTC: ఏపీలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..ఎన్నికల సమయంలో ఇచ్చిన టీడీపీ కూటమి ఇచ్చిన హామీ ఇది. ఈ హామీ అమలు కోసం రాష్ట్రంలోని మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది. దీంతో ఏపీలో […]Read More

Political News

Lokesh: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌..ఇక నుంచి మధ్యాహ్నా భోజనం

ఏపీ మంత్రి లోకేశ్‌ గవర్నమెంట్‌ కాలేజీల్లో అటెండెన్స్‌ ,విద్యా ప్రమాణాలను మరింత పెంచడం కోసం మరో ప్రతిష్టాత్మక నిర్ణయాన్నితీకున్నారు.ఇక నుంచి ఇంటర్‌ విద్యార్థులకు కూడా మధ్యాహ్నా భోజనం అందించాలని నిర్ణయించారు. AP Minister Lokesh: ఏపీలోని గవర్నమెంట్‌ కాలేజీల్లో అటెండెన్స్‌ ,విద్యా ప్రమాణాలను మరింత పెంచడం కోసం మంత్రి నారా లోకేష్‌ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక నుంచి ఇంటర్‌ విద్యార్థులకు కూడా మధ్యాహ్నాభోజనం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లి  నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యా […]Read More

Political News

అమరావతిలో ఐదెకరాలు కొన్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నగరంలో ఇంటి స్థలం కొన్నారు. అమరావతిలోని వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల ప్లాట్ కొనుగొలు చేశారు. ఈ ప్లేస్ లో ఆయన సొంతిల్లు నిర్మించుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అతిథి గృహంలో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నగరంలో 5 ఎకరాల స్థలం కొన్నారు. అమరావతి పరిధిలో బాబు వ్యక్తిగత వినియోగానికి 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి జడ్జిల బంగ్లాలు, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, […]Read More

Political News

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టు..ఎందుకంటే!

ఏపీ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ నేత వెంకట్రామిరెడ్డి అరెస్ట్ అయ్యారు. అనుమతి లేకుండా మందు పార్టీ ఏర్పాటు చేసినందుకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. Ap: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు ఉద్యోగులు ఓ వివాదంలో చిక్కుకున్నారు. త్వరలో సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్‌‌కు సంబంధించిన ఎన్నికలు రానున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో డైరెక్టర్ పదవుల్ని దక్కించుకోడానికి.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వెంకట్రామిరెడ్డితో పాటు మరికొందరు ఉద్యోగులు కలిసి మందు, విందు […]Read More

Political News

హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్

బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావుకు బిగ్ షాక్ తగిలింది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్‌ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 120(బి), 386, 409, 506, రెడ్‌విత్‌ 34, ఐటీ యాక్ట్‌ కింద కేసు ఫైల్ చేశారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావుకు బిగ్ షాక్ తగిలింది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు […]Read More

Political News

సీఎం చేయకపోతే ప్రభుత్వంలో చేరను.. షిండే సంచలన నిర్ణయం

తనను సీఎం చేయకపోతే ప్రభుత్వంలో శివసేన చేరదని ఏక్ నాథ్ షిండే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. క్లిష్ట పరిస్థితుల్లో సీఎంగా పని చేసి.. కూటమిని మళ్లీ అధికారంలోకి తెచ్చానని ఆయన చెబుతున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిని తీసుకోనని ఆయన చెబుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 8 రోజులు కావొస్తున్నా.. ఇంకా కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన మహాయుతి కూటమి నుంచి సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై ఇంకా […]Read More

Political News

AP Rains: అల్పపీడనం ప్రభావం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

అల్పపీడనం బలహీనపడినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నెల 15, 16 తేదీలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. నైరుతి , ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. అయినా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. శుక్రవారం, శనివారం, ఆదివారం అక్కడక్కడ తేలికపాటి […]Read More

Political News

Pawan Kalyan: రాజ్యసభకు నాగబాబు.. పవన్ సంచలన నిర్ణయం!

ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ పదవుల సందడి మొదలైంది.ముగ్గురు ఎంపీల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు తాజాగా ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది Pawan Kalyan: జనసేప పార్టీలో కీలక నేత, మెగా బ్రదర్ నాగబాబుకు పదవిపై ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది.. ఆయన ఢిల్లీకి వెళతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కసరత్తు […]Read More