Political News

CM Jagan : ఇక్కడున్నది అభిమన్యుడు కాదు అర్జునుడు, ప్రతిపక్షాల పద్మవ్యూహాన్ని ఛేదిస్తాం-

CM Jagan : ప్రతిపక్షాల పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడి ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు అని సీఎం జగన్ అన్నారు. భీమిలి నియోజకవర్గం సంగివలసలో సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు. CM Jagan : రాష్ట్రంలో మరో 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోందని సీఎం జగన్ అన్నారు. ఈ ఎన్నికల్లో అబద్దానికి, నిజానికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ పాలనలో జరిగిన మంచిని వివరించాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. విశాఖ జిల్లా […]Read More

Political News

పేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో లేటెస్ట్ టెక్నాలజీ..!

ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులైన పేదల నుంచి వచ్చిన దరఖాస్తుల వడపోత ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందుకు లెటేస్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. కొందరు లబ్ధిదారులు వేరు వేరు ప్రాంతాల్లో ఉంటూ అఫ్లికేషన్లు పెట్టుకున్న నేపథ్యంలో వాటిని ఫిల్టర్ చేసేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానాంశాలు: పేదలకు ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో లేటెస్ట్ టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ ద్వారా అప్లికేషన్ల ఫిల్టర్ తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా […]Read More

Political News

ఉ** ఆగడం లేదని ఒకరు, చెప్పుతో కొడతామని ఒకరు.. సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు’

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల గురించి అడిగితే.. సహనం కోల్పోయి రకరకాలుగా మాట్లాడుతున్నారని.. వీటన్నింటికీ ప్రజలే గుణపాఠం చెప్తారని హరీశ్ రావు తెలిపారు. ఎన్నికల కోడ్ వచ్చే ముందే హామీలన్ని అమలు చేసి తీరాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే కాంగ్రెస్ నేతలు సహనం కోల్పోయి […]Read More

Political News

TSRTC: ‘మేడారం జాతర బస్సుల్లో మహిళలకూ టికెట్‌ వసూలు చేస్తాం..’

మేడారం సహా ఇతర జాతరకు నడిపే ప్రత్యేక బస్సుల్లో మహిళలకు టికెట్ వసూలు చేయాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదించారు. తద్వారా సంస్థకు ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అయితే సజ్జనార్ ప్రాతిపాదనను.. డిప్యూటీ సీఎం భట్టి తిరస్కరించారు. ఆ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రధానాంశాలు: ప్రత్యేక బస్సుల్లో మహిళలకు టికెట్ ప్రతిపాదించిన సంస్థ ఎండీ సజ్జనార్ తిరస్కరించిన డిప్యూటీ సీఎం భట్టి   మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణలో మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు […]Read More

Political News

OU: అర్ధరాత్రి లేడీస్ హాస్టల్‌లోకి ఆగంతకులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

సికింద్రాబాద్ ఓయూ పీజీ లేడీస్ హాస్టల్‌లోకి శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. విద్యార్థినులు వారిలో ఒకరిని పట్టుకొని హాస్టల్ గదిలో బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. నిందితుడుని పోలీసు స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేయగా.. విద్యార్థులు అడ్డుకున్నారు. తమకు రక్షణ కల్పించాలంటూ హాస్టల్‌లో నిరసనకు దిగారు. దీంతో హాస్టల్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధానాంశాలు: అర్ధరాత్రి లేడీస్ హాస్టల్‌లోకి ఆగంతకులు సికింద్రాబాద్ ఓయూ పీజీ లేడీస్ హాస్టల్‌లో ఘటన ఆందోళనకు దిగిన విద్యార్థినులు సికింద్రాబాద్ […]Read More

Political News

రిపోర్టర్ ప్రశ్నకు మల్లారెడ్డి మాస్ ఆన్సర్.. మల్లన్నతోని మామూలుగా ఉండదు మరి..!

Malla Reddy on Party Changing: మల్కాజిగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ అవటం సర్వసాధారణమైపోయింది. ఆయన సాధారణంగా అన్న మాట కూడా.. వైరల్ అయిపోయి ట్రెండింగ్ అవుతోంది. అట్లుంటది మరి మల్లన్నతోని. తాజాగా.. రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొని వెళ్లిపోతున్న మల్లారెడ్డిని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. తనదైన స్టైల్‌లో చెప్పిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Malla Reddy Counter To Reporter: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, […]Read More

డివోషనల్

మీన రాశి ఫలాలు (Saturday, January 27, 2024) ఒక స్నేహితునికి మీ

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి భక్తుడు కంచర్ల గోపన్న (భక్త రామదాసు) విగ్రహం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో విగ్రహం లభ్యం కాగా.. ఆ విగ్రహాన్ని గోపన్న 11వ తరం వారసుడు కంచర్ల శ్రీనివాస్‌కు అప్పగించారు. ప్రధానాంశాలు: వెలుగులోకి భక్త రామదాసు కంచర్ల గోపన్న విగ్రహం నేలకొండపల్లి పోలీసు స్టేషన్ ఆవరణలో విగ్రహం 11వ తరం వారసుడికి అప్పగింత భద్రాచలం ఆలయాన్ని భక్త రామదాసు కంచర్ల గోపన్న నిర్మించాడని చరిత్ర చెబుతోంది. అయితే ఆయన […]Read More

రాశి ఫలాలు

Rasi Phalalu: రోజువారీ ఉచిత రాశి ఫలాలు – 27 January 2024

ఈరోజు రాశి ఫలాలు / Today Rasi Phalalu in Telugu ఉచిత రోజువారీ రాశి ఫలాలు అనేది పనికి వెళ్ళే ముందు ప్రజలు మీ రాశిచక్రం మీ భవిష్యత్తు కోసం ఏమి దాచిందో చదవడం ద్వారా మీ సామర్థ్యాన్ని తెలుసుకోండి మరియు అన్ని సరిహద్దులను అతిక్రమించండి. రోజువారీ రాశి ఫలాలు చదవండి మరియు రాబోయే వారంలో రాబోయే అన్ని సంఘటనలను తెలుసుకోండి. మేష రాశి ఫలాలు (Saturday, January 27, 2024) మీలోని ఏహ్యతను నాశనం […]Read More

Political News

Chicken Liver Fry: చికెన్ లివర్ వేపుడు, ఓసారి ఇలా చేసి చూడండి

Chicken Liver Fry: చికెన్ లివర్ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చికెన్ లివర్ వేపుడు రెసిపీ (Cookd/youtube) Chicken Liver Fry: చికెన్ లివర్ ను వారానికి ఒక్కసారైనా తినడం వల్ల మన శరీరానికి అవసరమైన కొన్ని పోషకాలు అందుతాయి. చికెన్ లివర్ తినడం వల్ల అందులో ఉండే పోషకాలు రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మెదడు పనితీరును మారుస్తాయి. కాబట్టి వారానికి ఒకసారి చికెన్ లివర్ తినడం […]Read More

Political News

Sania Mirza: సానియా మీర్జా విడాకులపై స్పందించిన సోదరి ఆనమ్.. చెప్పాల్సిన అవసరం

Sania Mirza: పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో సానియా మీర్జాతో అతడికి విడాకులు అయ్యాయా అనే విషయంలో సందిగ్ధత ఏర్పడింది. దీంతో ఈ విషయంపై సానియా సోదరి ఆనమ్ మీర్జా క్లారిటీ ఇచ్చారు. షోయబ్ మాలిక్, సానియా మీర్జా (Photo: X (Twitter)) Sania Mirza: పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్‍తో సానియా మీర్జా విడాకుల అంశంపై ఆమె సోదరి ఆనమ్ మీర్జా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా నేడు […]Read More