Ugadi 2026: ఉగాది స్పెషల్.. పచ్చి కొబ్బరి పాయసం.. పండుగకు ఇదే పర్ఫెక్ట్ స్వీట్
Ugadi 2026: ఉగాది స్పెషల్.. పచ్చి కొబ్బరి పాయసం.. పండుగకు ఇదే పర్ఫెక్ట్ స్వీట్
Ugadi 2026: పండుగ రోజున ఉగాది పచ్చడితో పాటు స్వీట్ కూడా ఏదొక రకం చేసుకుంటారు. అయితే, అన్నింటి కంటే పచ్చి కొబ్బరి పాయసం పర్ఫెక్ట్ స్వీట్. దీనిని మీ ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి, ఇంకెందుకు లేట్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం…