పదో తరగతి పరీక్షల్లో టాపర్లకు విహారయాత్ర.. ఎమ్మెల్యే ప్రకటన పది పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీపికబురు వినిపించారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలో సర్కారీ బడులలో చదువుతూ పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్తానని ప్రకటించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్లానని.. విద్యార్థులను అభినందించి, సత్కరించిన అనంతరం గళ్లా మాధవి వెల్లడించారు. హైలైట్: పది […]Read More
Tags :#STUDENTS
ఏపీలో స్కూల్ విద్యార్థులకు పండగే.. 2026 దసరా, సంక్రాంతి సెలవుల లిస్ట్ ఇదే..
ఏపీలో స్కూల్ విద్యార్థులకు పండగే.. 2026 దసరా, సంక్రాంతి సెలవుల లిస్ట్ ఇదే.. మొత్తం 87 రోజులు సెలవులు AP Schools 87 Holidays In 2026-2027: 2026-2027 విద్యా సంవత్సరంలో పాఠశాలలకు సంబంధించి అకడమిక్ క్యాలెండర్ రెడీ అయ్యింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 316 రోజులకు గాను 229 రోజులు పనిదినాలు, 87 సెలవులు ఉంటాయి. దసరాకు అక్టోబరు 12 నుంచి 21 వరకు, సంక్రాంతికి జనవరి 11 నుంచి 17 వరకు సెలవులు […]Read More
పది పరీక్షల ఫలితాలు.. తల్లిదండ్రులు, టీచర్లకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు
పది పరీక్షల ఫలితాలు.. తల్లిదండ్రులు, టీచర్లకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు రాష్ట్రంలోని పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. ఫలితాలు వెల్లడైన తర్వాత మార్కులు తక్కువగా రావడం, ఫెయిల్ అయితే పలువురు విద్యార్థులు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నందున ముందుగానే వారిని సజ్జనార్ అలర్ట్ చేశారు. రిజల్స్ట్ ఎలా ఉన్నా.. పిల్లలను ఏమీ అనవద్దని.. మార్కులే జీవితం కాదని తేల్చి చెప్పారు. హైలైట్: పదో […]Read More
టెన్త్ ఫలితాల్లోనూ మళ్లీ సత్తా చాటిన బాలికలు.. 6 ప్రైవేటు స్కూళ్లలో ఒక్కరూ
టెన్త్ ఫలితాల్లోనూ మళ్లీ సత్తా చాటిన బాలికలు.. 6 ప్రైవేటు స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలేదు తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో బాలికలు.. తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. బాలుర కంటే ఎక్కువ శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 96 శాతానికి పైగా పాస్ కాగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 94 శాతానికి పైగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 5731 స్కూళ్లలో అందరు విద్యార్థులు పాస్ కాగా.. 6 ఆరు ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ […]Read More
Telangana 10th Results 2026: బీఎస్ఈ తెలంగాణ, మన బడి వెబ్‌సైట్ల ద్వారా
అనే నెంబర్‌కు హాయ్ అని వాట్సాప్ మెసేజ్ పెట్టి కూడా పదో తరగతి పరీక్షా ఫలితాలను తెలుసుకోవచ్చు. TS SSC Result 2026 Date And Time: తెలంగాణ పదో తరగతి ఫలితాలు నేడు (ఏప్రిల్ 29న) విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 14న ప్రారంభమైన ఈ పరీక్షలకు సుమారు 5.15 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.. జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 23 నాటికి పూర్తయింది. మే మొదటి […]Read More
పదోతరగతి విద్యార్థులు ఫలితాల విడుదల మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఫలితాలు
పదోతరగతి విద్యార్థులు ఫలితాల విడుదల మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఫలితాలు పొందొచ్చు. ఏపీ పదోతరగతి ఫలితాల విడుదలపై బిగ్ అప్డేట్.. ఎప్పుడంటే! Andhra Pradesh 10th Results 2026 On April 30: ఏపీలో టెన్త్ విద్యార్థులకు ముఖ్యగమనిక.. ఫలితాలకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. గురువారం ఫలితాలు విడుదలకానున్నట్లు తెలుస్తోంది. మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు పరీక్షల ఫలితాలను వెబ్‌సైట్‌లు, మనమిత్ర వాట్సాప్, లీప్ యాప్ ద్వారా […]Read More
హెడ్‌మాస్టర్ బాగోతాలు.. విద్యార్థులకు అశ్లీల చిత్రాలు.. పూజల పేరుతో లక్షల్లో వసూళ్లు
హెడ్‌మాస్టర్ బాగోతాలు.. విద్యార్థులకు అశ్లీల చిత్రాలు.. పూజల పేరుతో లక్షల్లో వసూళ్లు ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్‌గా పనిచేసే వ్యక్తి.. తన ఉద్యోగాన్ని పక్కన పెట్టి.. మిగిలిన యవ్వారాలు మొదలుపెట్టాడు. మొదట స్కూళ్లో విద్యార్థులకు అశ్లీల చిత్రాలు చూపించడం, వారితో అసభ్యంగా ప్రవర్తించడంతో జైలుకు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత బాబా అవతారం ఎత్తి.. ఒక పక్క డబ్బులు దోచుకుంటూనే.. మరో పక్క పూజల పేరుతో మహిళలను అసభ్యంగా తాకేవాడు. చివరికి ఆ కామపిశాచి వ్యవహారం పోలీసుల వరకు […]Read More
TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. విడుదల తేదీ ఫిక్స్,
TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. విడుదల తేదీ ఫిక్స్, ఎప్పుడంటే? తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీల మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల మూల్యాంకనం పూర్తయింది. మార్చి 18తో పరీక్షలు ముగియగా.. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇంటర్ బోర్డు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. ఈ […]Read More
‘తెలంగాణలో ఇక టెన్త్ పరీక్షలకు గుడ్‌బై.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు’: సీఎం
తెలంగాణలో ఇక నుంచి టెన్త్ పరీక్షలను తొలగించనున్నట్లు తెలుస్తోంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానంలో విద్యా బోధన జరగనున్నట్లు సమాచారం. తెలంగాణ విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన అధ్యయనం జరుగుతోందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. Revanth Reddy. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు […]Read More
Ugadi School Holidays 2026: విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఉగాది పండక్కి వరుసగా 4
Ugadi School Holidays 2026: విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఉగాది పండక్కి వరుసగా 4 రోజులు స్కూళ్లకు సెలవులు! అన్ని స్కూళ్లకు సోమవారం (మార్చి 16) నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉదయం 7.45 గంటలకే విద్యార్ధులు బడులకు వెళ్లి మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. అటు తెలంగాణలోనూ ఈ రోజు నుంచి ఒంటి పూట బడులు మొదలయ్యాయి. ఇక గురువారం నుంచి బడులకు వరుసగా సెలవులు రానున్నాయి.. Ugadi School […]Read More