Tags :hyderabad

వాతావరణం

మండు వేసవిలో చల్లని కబురు.. వచ్చే 6 రోజులు తెలంగాణలో వర్షాలు

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ వర్షం హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ప్రస్తుతం ఒక ద్రోణి కొనసాగుతోందని దాని కారణంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేటి నుంచి ఈనెల 21 వరకు పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హైలైట్: మండు వేసవిలో చల్లని కబురు వచ్చే 6 రోజులు తెలంగాణలో వర్షాలు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ Telangana Weather […]Read More

తెలంగాణ

హైదరాబాద్‌లో 556 కి.మీ.ల మేర మెట్రో విస్తరణ.. మూసీ నదిపై 29 బ్రిడ్జిలు..

హైదరాబాద్ నగరం రూపురేఖలు మార్చేందుకు హెచ్ఎండీఏ అనేక రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నగరంలో మెట్రోను భారీగా విస్తరించాలని భావిస్తోంది. నగరం నడిబొడ్డున మూసీ నదిపై భారీగా వంతెనలు నిర్మించనున్నట్లు తెలిపింది. ఇవే కాకుండా నగరంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్‌లు, రోడ్ల విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, బ్రిడ్జిలు సహా సమగ్ర అభివృద్ధికి సంబంధించి ప్లాన్లు రెడీ చేస్తోంది. HMDA హైదరాబాద్‌ అభివృద్ధిపై హెచ్ఎండీఏ 2050 ప్రణాళికలు ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక మహా నగరంగా అవతరిస్తోంది. గత […]Read More

తాజావార్తలు

దేవుడికి మొక్కుగా జుట్టు పెంచిన విద్యార్థి.. గుండు కొట్టించిన ప్రిన్సిపాల్.. తల్లిదండ్రుల ఆగ్రహం

విద్యార్థికి స్కూల్‌లో ప్రిన్సిపాల్ గుండు కొట్టించిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. దేవుడికి మొక్కుగా పెంచుతున్న జుట్టును ప్రిన్సిపాల్ కత్తిరించాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఆ స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. అయితే అది దేవుడి కోసం మొక్కుగా పెంచుతున్నారని తమకు తెలియదని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. ఎన్నిసార్లు చెప్పినా ఆ విద్యార్థి కటింగ్ చేసుకోకపోవడంతోనే గుండు కొట్టించినట్లు పేర్కొ్ంది. దేవుడికి మొక్కుగా జుట్టు పెంచిన విద్యార్థి.. గుండు కొట్టించిన ప్రిన్సిపాల్.. తల్లిదండ్రుల ఆగ్రహం హైదరాబాద్‌లో జుట్టు పెంచుకుని […]Read More

తెలంగాణ

Vijay-Rashmika: గ్రాండ్‌గా విజయ్-రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్.. పెదరాయుడు గెటప్ లో రౌడీ హీరో..

Vijay-Rashmika: గ్రాండ్‌గా విజయ్-రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్.. పెదరాయుడు గెటప్ లో రౌడీ హీరో.. ఫొటోస్ ఇదిగో టాలీవుడ్ న్యూ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల వెడ్డింగ్ రిసెప్షన్ అట్టహాసంగా జరుగుతోంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో జరుగుతోన్న ఈ వేడుకకు సినిమా సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నాలు ఇటీవల పెళ్లి బంధంతో […]Read More

డివోషనల్

కలప దుంగలో శ్రీవారి పాదాల ఆకృతి.. టాలీవుడ్ నిర్మాత చదలవాడ టింబర్ డిపోలో

Producer Chadalavada Srinivasa Rao Srivari Footprints: ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు టింబర్ డిపోలో అద్భుతమైన సన్నివేశం కనిపించింది. ఓ దుంగను తీసుకొచ్చి కట్ చేయగానే దుంగలో శ్రీవారి పాదాల ఆకృతి కనిపించింది. ఆ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఇలా జరిగింది అంటున్నారు చదలవాడ శ్రీనివాసరావు. ఆ ఆకృతిని అక్కడే ఉంచి ప్రతి రోజూ పూజలు చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు. అంతేకాదు చదలవాడ బ్రదర్స్ ముగ్గురి పేర్లు కూడా తిరుమల వెంకన్న పేరు కలిసి వచ్చేలా పెట్టారు. హైలైట్: […]Read More

తెలంగాణ

బస్సు ప్రయాణికులకు తీపి కబురు.. TGSRTCకి కొత్తగా 2 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు

తెలంగాణ ఆర్టీసీకి 2 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 2026 సెప్టెంబరు- 2027 ఆగస్టు మధ్య ఆర్టీసీకి ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌-ఈవీ ట్రాన్స్, గ్రీన్‌సెల్‌ మొబిలిటీ సంస్థలు ఈ బస్సులను తయారు చేసి ఆర్టీసీకి అందజేయనున్నాయి. హైలైట్: బస్సు ప్రయాణికులకు తీపి కబురు ఆర్టీసీకి కొత్తగా 2 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు రానున్న ఏడాది కాలంలో అందుబాటులోకి Telangana electric buses తెలంగాణలోని బస్సు ప్రయాణికులకు […]Read More

డివోషనల్

కొన్నేళ్లుగా బండరాయి అనుకొని అలా వదిలేశారు.. తీరా తవ్వి చూస్తే మైండ్ బ్లాక్..!

వాగులో కొంతభాగం బయటపడ్డ ఆ రాతి విగ్రహాన్ని ఒక బండరాయి అనుకొని గత మూడేళ్లుగా ఊరంతా వాగులో వృధాగా వదిలేశారు. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మూడేళ్ల తర్వాత ఇసుక తొలగిస్తే అందులో నుండి భారీ విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. అతి పురాతన రాతి విగ్రహం విగ్రహాన్ని చూసి ఊరంతా షాకయ్యారు. ఆ విగ్రహానికి గుడి కట్టించేందుకు సిద్ధమవుతున్నారు. కొన్నేళ్లుగా బండరాయి అనుకొని అలా వదిలేశారు.. తీరా తవ్వి చూస్తే మైండ్ బ్లాక్..! వాగులో […]Read More

తెలంగాణ

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు.. భారీగా

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు.. భారీగా ఆస్తి నష్టం నిజాంపేట్ సర్కిల్ లో రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు.. భారీగా ఆస్తి […]Read More

రాశి ఫలాలు

02 మార్చి 2026సోమవారం నాటి రాశి ఫలాల ప్రకారం..

02 మార్చి 2026సోమవారం నాటి రాశి ఫలాల ప్రకారం.. గ్రహాల కలయికతో కొన్ని రాశులకు ధనలాభంవృత్తిలో అనుకూలత ఉంటేమరికొన్ని రాశులు జాగ్రత్తగా ఉండాలి. మేషంవృశ్చిక రాశుల వారు శివారాధనతులారాశి వారు లక్ష్మీ పూజశని పరిహారాలు పాటించడం మంచిది. రోజువారీ ప్లాన్‌ కోసం రాశిఫలం పరిశీలించండి. నేటి రాశి ఫలాలు & పరిహారాలు మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మేషం (Aries): ఉద్యోగంలో అనుకూలతకుటుంబంలో సంతోషం. పరిహారం: శివునికి అభిషేకం. వృషభ రాశి వారి ఫలితాలు […]Read More

తెలంగాణ

కేపీహెచ్‌బీలో గజం రూ.2.65 లక్షలు.. కళ్లు చెదిరే వేలం, హౌసింగ్ బోర్డుకు రూ.24.26

కేపీహెచ్‌బీలో గజం రూ.2.65 లక్షలు.. కళ్లు చెదిరే వేలం, హౌసింగ్ బోర్డుకు రూ.24.26 కోట్ల ఆదాయం కేపీహెచ్‌బీలో గజం భూమి రూ.2.65 లక్షలు పలకడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. హౌసింగ్ బోర్డు నిర్వహించిన ఈ వేలంలో.. భారీ ధర పలికి రికార్డుల్లోకి ఎక్కింది. 4 ప్లాట్లు, 8 ఫ్లాట్లు విక్రయించడంతో హౌసింగ్ బోర్డు ఖజానాకు ఏకంగా రూ.24.26 కోట్లు వచ్చి చేరాయి. గత కొన్ని రోజులుగా ఖాళీ ప్లాట్ల విక్రయం హైదరాబాద్ నగరంలో భారీ […]Read More