Tags :#ap cm

Political News ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

చంద్రబాబు ఇలాకాలో ఎయిర్‌పోర్టు.. కుప్పం విమానాశ్రయానికి గ్రీన్‌సిగ్నల్.. సుప్రీం కీలక తీర్పు

చంద్రబాబు ఇలాకాలో ఎయిర్‌పోర్టు.. కుప్పం విమానాశ్రయానికి గ్రీన్‌సిగ్నల్.. సుప్రీం కీలక తీర్పు కుప్పం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ విమానాశ్రయం నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియ చేపట్టగా.. ఎదురైన న్యాయపరమైన వివాదాలకు సుప్రీంకోర్టు ముగింపు పలుకుతూ.. తాజాగా కీలక తీర్పు వెలువరించింది. దీంతో సీఎం చంద్రబాబు సొంత ఇలాఖాలో ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు లైన్ క్లియర్ అయింది. కుప్పం ఎయిర్‌పోర్టు రెడీ అయితే.. ఆ ప్రాంతంలో ఆర్థిక, పర్యాటక, ఉపాధి పరంగా పెను మార్పులు వస్తాయని అంచనా […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదు.. మళ్లీ అదే పాత వీడియో.. నారా లోకేష్ సీరియస్

ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదు.. మళ్లీ అదే పాత వీడియో.. నారా లోకేష్ సీరియస్ Nara Lokesh Warns Fake Video: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం సందర్భంగా ఓ లబ్ధిదారుకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ వీడియోను ఎడిట్ చేసి మరోసారి వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చిందని.. అయినా సరే కొందరు […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

ఏపీలో పేదలకు మరో శుభవార్త.. 4.50 లక్షలమందికి లబ్ధి , చంద్రబాబు కీలక

ఏపీలో పేదలకు మరో శుభవార్త.. 4.50 లక్షలమందికి లబ్ధి , చంద్రబాబు కీలక ప్రకటన Andhra Pradesh Govt Plans 4.50 Lakh Houses By December: ఏపీలోని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని తన సంకల్పమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని పుదూరులో టిడ్కో ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.. లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రెండుసార్లు ఇళ్ల పంపిణీ చేసిందన్నారు. 2029 నాటికి అర్హులైన […]Read More

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు టెక్నాలజీ ట్రెండింగ్ తాజావార్తలు

AMNS Plant: అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.. లక్ష కోట్లకు పైగా పెట్టుబడి,

AMNS Plant: అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.. లక్ష కోట్లకు పైగా పెట్టుబడి, లక్ష మందికి ఉపాధి.. ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు పడింది. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌గా పరిగణిస్తున్న ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్‌‍కు సోమవారం శంకుస్థాపన జరిగింది.. రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలం రాజయ్యపేటలో స్టీల్ ప్లాంట్‌కు సోమవారం భూమి పూజ నిర్వహించారు. కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి […]Read More

ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

RK Roja: కుటుంబ సమేతంగా ఉగాది వేడుకలు ఎందుకు జరుపుకోలేదు..? గాడిదలు కాస్తున్నారా?

మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉగాది పండుగను వైఎస్ జగన్, భారతి దంపతులు కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకున్నారని.. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ భార్యలతో కలిసి ప్రజలకు ఎందుకు శుభాకాంక్షలు చెప్పలేదని ప్రశ్నించారు. పండుగ పూట చంద్రబాబు భార్య హెరిటేజ్‌లో పాలు పిసుకుతున్నారా? అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుపై మండిపడిన రోజా.. తిరుమలలో ఉగాది వేడుకలు నిర్వహించకుండా ఎక్కడికి పోయారని […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

నారా లోకేష్ పూజ గదిలో వింత బొమ్మ.. క్షుద్ర పూజలంటూ సోషల్ మీడియాలో

నారా లోకేష్ పూజ గదిలో వింత బొమ్మ.. క్షుద్ర పూజలంటూ సోషల్ మీడియాలో ప్రచారం, మంత్రి క్లారిటీ Nara Lokesh Tweet On Puja Room Dolls Issue: ఏపీ మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ఉగాది వేడుకలు జరుపుకున్నారు. పూజ గదిలోని రెండు ఫోటోలోను ట్వీట్ చేశారు. అయితే పూజ గదిలో ఓ విచిత్రమైన బొమ్మ కనిపించింది. కొందరు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో మంత్రి లోకేష్ […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ హెల్త్‌

ఐస్‌క్రీమ్ బండ్లు రాకుండా నిషేధం విధించిన గ్రామం.. రూ.5వేలు జరిమానా, ఓ విధంగా

ఐస్‌క్రీమ్ బండ్లు రాకుండా నిషేధం విధించిన గ్రామం.. రూ.5వేలు జరిమానా, ఓ విధంగా మంచి కారణమే Ice Cream Sales Banned In A Village At Polavaram District: పోలవరం జిల్లాలో ఓ ఊరి పెద్దలు తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. తమ ఊరిలోకి ఐస్‌క్రీమ్ విక్రయించే బండ్లు రావొద్దని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా వస్తే రూ.5వేల జరిమానా విధించనున్నారు. ఊరిలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. గ్రామంలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ […]Read More

ఆంధ్రప్రదేశ్

దయచేసి పుకార్లను నమ్మవద్దు.. ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యర్థన

దయచేసి పుకార్లను నమ్మవద్దు.. ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యర్థన ఏపీలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి స్పష్టం చేశారు. గృహ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని.. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. పుకార్లు నమ్మి పానిక్ బుకింగ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసేవారిపై 6ఏ కేసులు నమోదుచేస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్.. ఇప్పటి వరకూ 616 కేసులు నమోదు […]Read More

తాజావార్తలు

నారా దేవాన్ష్ ధోతీ వేడుకల్లో చంద్రబాబు.. గొప్ప జ్ఞాపకమంటూ.. ఫోటోలు వైరల్ నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ ధోతీ వేడుకలు శనివారం కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ ఫోటోలను సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. సంస్కృతీ, సాంప్రదాయాలను పాటిస్తూ, మన ఆచారాలను గౌరవిస్తూ నిర్వహించిన మా మనవడు దేవాన్ష్ ధోతీ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చంద్రబాబు ట్వీట్ చేశారు. బంధుమిత్రుల ఆశీస్సులతో దేవాన్ష్ నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమం […]Read More

తెలంగాణ

Rythu Bharosa: తెలంగాణ రైతులకు ఉగాది కానుక.. రైతు భరోసా నిధుల విడుదలకు

రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. మార్చి 22వ తేదీ రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. సిద్ధిపేట జిల్లా నర్మెట్ట వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా తొలి విడత నిధుల విడుదల జరగనుంది. ఆ తర్వాత ఏప్రిల్ నెల మధ్యలో రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులో మూడో విడత రైతు భరోసా నిధులను రైతుల బ్యాంక్ […]Read More