Vijayawada Temple Rs 500 Darshan Tickets Cancel: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ, VIP దర్శనాలను నియంత్రిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఉచిత బస్సులు ఉండటంతో రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఉత్సవాల్లో రూ.500 టికెట్లను రద్దు చేశారు. మూలానక్షత్రం, విజయదశమి రోజుల్లో నిరంతరాయ దర్శనాలుంటాయి. కొత్త యాగశాల, పూజా మందిరాలు సిద్ధమయ్యాయని అధికారులు వెల్లడించారు. విజయవాడ దుర్గ గుడిలో దసరా ఉత్సవాలు […]Read More
Solar Eclipse September 2025 గ్రహణం (Surya Grahanam September 21) వల్ల కలిగే ప్రతికూల ప్రభావం మనపై ఉండకూడదు అంటే కొన్ని మంత్రాలు పఠించడం ప్రధానమని చెబుతారు పండితులు. ఈ సూర్య మంత్రాలు సూర్య భగవానుడి ఆశీస్సులు పొందడానికి, ఆధ్యాత్మిక శక్తి, మానసిక ప్రశాంతత పెంపొందడానికి ఉపయోగపడతాయి. అలాగే.. దోషాలను, ప్రతికూల శక్తులు తొలగిపోవడానికి కూడా తోడ్పడుతాయని విశ్వాసం. ఈక్రమంలో సెప్టెంబర్ 21 సూర్య గ్రహణం 2025 వేళ పఠించాల్సిన మంత్రాలు ఏవో తెలుసుకుందాం.. Surya […]Read More
ఖైరతాబాద్‌లోని మహా గణపతి శోభయాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్ వినాయక నిమజ్జనం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ లడ్డూ వేలం. ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోనూ లడ్డూ కోట్లల్లో వేలం పాడుతున్నప్పటికీ బాలాపూర్ ప్రత్యేకత బాలాపూర్‌దే. నవరాత్రులు ముగిశాయి. ఖైరతాబాద్ లోని మహా గణపతి శోభయాత్ర(Khairatabad Maha Ganapati Shobha Yatra) ప్రారంభమైంది. హైదరాబాద్ వినాయక నిమజ్జనం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ లడ్డూ వేలం(balapur-ganesh-laddu-auction). ఇప్పుడు ఇతర […]Read More
హైదరాబాద్ లో గణేషుడి లడ్డూ వేలం పాట అంటే అందరికీ గుర్తుకువచ్చేది బాలాపూర్ లడ్డూనే.. కానీ ఇప్పుడు ఆ లిస్టులోకి కొత్తగా వచ్చి చేరింది బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్మండ్ విల్లాస్. హైదరాబాద్ లో గణేషుడి లడ్డూ వేలం పాట అంటే అందరికీ గుర్తుకువచ్చేది బాలాపూర్ లడ్డూనే.. కానీ ఇప్పుడు ఆ లిస్టులోకి కొత్తగా వచ్చి చేరింది బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్మండ్ విల్లాస్. ఇది బాలాపూర్ లడ్డూకు పోటీగా నిలిచింది. ఈ లడ్డూ వేలం ద్వారా […]Read More
ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. అశేష జనవాహిని మధ్య శోభాయాత్ర ట్యాంక్ బండ్‌కు చేరింది. క్రేన్ నంబర్ 4 దగ్గర నిమజ్జనం నిర్వహించారు. వేలాది మంది భక్తులు జై గణేశా, జై జై గణేశా అంటూ నినాదాలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం హైదరాబాద్‌లోని అత్యంత ప్రసిద్ధ, ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచింది. ప్రతి సంవత్సరం గణేష్ విగ్రహం ఎత్తును ఒక అడుగు పెంచుతూ వచ్చారు. అయితే, కొన్ని సంవత్సరాల నుంచి […]Read More
వినాయక చవితి పర్వదినం సందర్భంగా.. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వచ్చిన రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళ క్యూలైన్లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. Khairathabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం హైదరాబాద్(Hyderabad)లోని అత్యంత ప్రసిద్ధ పండుగలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం వినాయక చవితి(Vinayaka Chaviti) సందర్భంగా జరుపుకుంటారు. ఇక్కడి గణపతి విగ్రహం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం […]Read More
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) పనులను సకాలంలో పూర్తి చేయనున్నారు. మీ పిల్లల కెరీర్ విషయంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఈరోజు మీ స్నేహితుడు చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవొచ్చు. ఈరోజు మీరు అందరి సంక్షేమం గురించి ఆలోచిస్తారు. మీరు ఈరోజు ఒక లక్ష్యంపై దృష్టి పెడితే, అది మీకు మంచిది. మీరు స్వల్ప దూర ప్రయాణానికి వెళ్ళే అవకాశం పొందొచ్చు. తోబుట్టువుల మధ్య జరుగుతున్న విభేదాలను సంభాషణ ద్వారా […]Read More
ఈ ఏడాది ఆగస్టు 23న వినాయకచవితి పండగ వచ్చింది. ఈ నేపథ్యంలో గణేష్ చతుర్థి పూజా విధానం, శుభ సమయం, నైవేద్యాల జాబితా, ఏ మంత్రాన్ని పఠించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం… నగరంలో వినాయక చవితి పండగ(Ganesh Chaturthi 2025) సందడి మొదలైంది. 10 రోజుల పాటు ఘనంగా జరిగే గణపతి ఉత్సవాల కోసం వినాయకుడి విగ్రహాలు ముస్తాబవుతున్నాయి. ప్రతి ఊరు, ప్రతి గల్లీ బొజ్జ గణపయ్య విగ్రహాలతో దర్శనమిస్తాయి. పచ్చని ఆకులతో పందిళ్లు వేసి గణపయ్యను […]Read More
ఘట్కేసర్ నుంచి గణపతి విగ్రహాన్ని లారీలో హిమాయత్‌నగర్‌లోని అపార్ట్‌మెంట్‌కు తరలిస్తున్నారు. మార్గమధ్యంలో రోడ్డు నంబర్ 5 వద్ద మలుపు తిరుగుతుండగా.. విగ్రహం తల భాగం విద్యుత్ తీగలకు, కేబుళ్లకు తగిలింది. దీంతో విగ్రహం లారీపై నుంచి రోడ్డుపై పడిపోయింది. వినాయక చవితి వేడుకలు(Vinayaka Chavithi Celebrations) దగ్గర పడుతున్న తరుణంలో నగరంలో ఓ గణపతి విగ్రహం(Ganesh Idol) ముందుగానే నిమజ్జనానికి గురైంది. దోమలకూడా ప్రాంతానికి చెందిన కొందరు యువకులు తమ మండపం కోసం తీసుకొచ్చిన భారీ వినాయక […]Read More
విఘ్నాలను తొలగించే దేవుడు శ్రీ గణనాథుడి పూజతో వినాయక చవితి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. ప్రతి ఇంటా గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూలు, పండ్లు, మోదకాలు సమర్పిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున మీ బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేయండి. మీకోసమే ఈ ట్రెండింగ్ విషెస్. విఘ్నాలను తొలగించే దేవతల్లో మొదటివాడు శ్రీ గణనాథుడు. అందుకే ఏ శుభకార్యం మొదలు పెట్టినా ముందుగా ఆయనను పూజిస్తారు. మనం చేసే పనులకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని గణపతిని ప్రార్థిస్తారు. […]Read More