తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమల (Tirumala ) కొండకు చేరుకుంటున్నారు. దీంతో కొండపై ఉన్న 15 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం ( Sarvadarsan ) కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 73, 796 మంది భక్తులు దర్శించుకోగా 28,840 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం ( […]Read More
తిరుమల : తిరుమల ( Tirumala ) శ్రీ వేంకటేశ్వర స్వామికి ఏటా నిర్వహించే ఉత్సవాలతో పాటు మాసం వారిగా జరిపే విశేష ఉత్సవాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. దీనిలో భాగంగా ఆగస్టు నెలలో జరిగే ఉత్సవాల వివరాలను ప్రకటించారు. తిరుమల దిగువన తిరుపతిలో శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఆగస్టు నెలలో జరిగే ఉత్సవాలను సైతం వెల్లడించారు. తిరుమలలో ఆగస్టు 1న పౌర్ణమి గరుడ సేవ (Garuda Seva), ఆగస్టు 12న మతత్రయ ఏకాదశిని నిర్వహిస్తున్నట్లు […]Read More
తిరుమల : తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిని (Pushkarini ) నెలరోజుల పాటు మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు (TTD Officers) వెల్లడించారు. పుష్కరిణీలో ఉన్న నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తున్నామని తెలిపారు. ఈ నెల రోజుల పాటు పుష్కరిణికి హారతి ఉండదని వివరించారు. సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదని, పుష్కరిణిలోని నీటిని శుద్ధి […]Read More
అప్పట్లో యజమానులు బానిసల పట్ల అతి క్రూరంగా ప్రవర్తించేవారు. ఆ రోజుల్లో కట్టుబానిసగా ఉండేవాడు నీగ్రో జాతికి చెందిన హజ్రత్ బిలాల్ (రజి). ఒకరోజు అతనికి తీవ్ర జ్వరం సోకింది. అంతటి జ్వరంలోనే పొద్దంతా పనిచేసి చీకటి పడ్డాక నడుం వాల్చాడు. అంతలో అటుగా వచ్చిన యజమాని బిలాల్ నిద్రపోవడం చూసి గొడ్డును బాదినట్టు బాదాడు. కనీసం కనికరం చూపకుండా ఒంటిపై ఉన్న కంబళి, దుస్తులను కూడా లాక్కొని పిండి విసరాలని ఆజ్ఞాపించాడు. బిలాల్ చలికి గజగజ […]Read More