శ్రావణ మాసం శివ భక్తులు పూజలు, దానధర్మాలు చేయడం ద్వారా శివుని ఆశీస్సులు పొందుతారు. ఈ నెలలో కొన్ని కలలను చూడటం కూడా చాలా శుభప్రదంగా ఉంటాయి. వాటిల్లో శివలింగం, రుద్రాక్ష, పాము, త్రిశూలం, ఎద్దు కనిపస్తే భోలేనాథ్ ఆశీస్సులు మీతో ఉన్నాయని అర్థం. Shravan Month: శ్రావణ మాసం శివ భక్తులకు చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఈ సమయంలో భక్తులు పూజలు, దానధర్మాలు చేయడం ద్వారా శివుని ఆశీస్సులు పొందుతారు. శ్రావణ మాసం 2025 జూలై 11 […]Read More
సికింద్రాబాద్లో బోనాల చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లోని పలు ఆలయాలకు సంబంధించి చెక్కులు పంపిణీ చేసేందుకు సికింద్రాబాద్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. Secunderabad Bonalu : సికింద్రాబాద్లో బోనాల చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లోని పలు ఆలయాలకు సంబంధించి చెక్కులు పంపిణీ చేసేందుకు సికింద్రాబాద్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీఎం […]Read More
సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జులై 13 నుండి 15 వరకు ఘనంగా జరగనుంది. వేలాదిమంది భక్తులు ఆలయానికి చేరుకోనుండగా.. భక్తుల సౌకర్యం, రాకపోకల నిర్వహణ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర(Bonalu Celebrations) జులై 13 నుండి 15 వరకు ఘనంగా జరగనుంది. వేలాదిమంది భక్తులు ఆలయానికి చేరుకోనుండగా.. భక్తుల సౌకర్యం, రాకపోకల నిర్వహణ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ […]Read More
వేసవి సెలవులు మరికొన్ని రోజుల్లో ముగుస్తుండటంతో పాటు వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వారంతపు సెలవుదినాలు కావడంతో శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో యాత్రికుల సందడి నెలకొంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.. వేసవి సెలవులు ముగిసి మరో నాలుగురోజుల్లో పాఠశాలలు ప్రారంభంకానుండటంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమల కొండపై ఎటుచూసిన భక్త జన సందోహమే కన్పిస్తోంది. శని, ఆదివారాలు సెలవుదినాలు కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. […]Read More
హిందూమత ఆచారల ప్రకారం శ్రీ మహావిష్ణువు, బృహస్పతిని గురువారం రోజున ప్రజలు పూజిస్తారు. జాతకంలో బృహస్పతి స్థానం బలోపేతం అవడానికి ఈ రోజు (గురువారం) చాలా అనుకూలమైన రోజు అని అంటున్నరు వేద పండితులు. ముఖ్యంగా గురువు బలంగా ఉన్న వ్యక్తుల జీవితంలో అంతా శుభమే జరుగుతుందని వారు చెబుతున్నారు. జాతకంలో బృహస్పతి బలం పెరుగుతుందని సూచిస్తున్నారు వేదపండితులు. మరి ఆ పరిహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గురువారం తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి తర్వాత […]Read More
వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్ని వస్తువులను ఉచితంగా లేదా అప్పుగా తీసుకుంటే ఇంట్లో నెగెటివ్ శక్తి నిండిపోతుంది. ఇది మనకు తెలియకుండానే డబ్బు సమస్యలు, అనారోగ్యం, కుటుంబ కలహాలు వంటివి తెస్తుందని నమ్మకం. ఈ ఆచారాలు చాలా కాలం నుంచి ఉన్నా వాటి వెనుక ఉన్న అర్థం తెలుసుకోవడం చాలా ముఖ్యం. శాస్త్రం ప్రకారం ఉప్పు శని గ్రహానికి గుర్తు. దాన్ని ఇతరుల నుంచి ఉచితంగా తీసుకుంటే శని దోషం వస్తుందని నమ్ముతారు. ఇది ఆర్థిక సమస్యలు, […]Read More
దివిలో ఉండే తారలంతా భువికి దిగి వస్తే! అందులోనూ హైదరాబాద్కు వస్తే శనివారం సాయంత్రం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్-2025 పోటీల ప్రారంభ కార్యక్రమం సరిగ్గా అలాగే కనిపించింది. వైభవంగా మిస్ వరల్డ్ పోటీల ప్రారంభం.. పాల్గొన్న 110 దేశాల సుందరీమణులు భారత్ తరఫున నందినీ గుప్తా ప్రాతినిధ్యం.. వేడుకల్లో ఉట్టిపడిన తెలంగాణ సంస్కృతి ఆకట్టుకున్న పేరిణి నృత్యం.. ‘భారత్ మాతాకీ జై’ నినాదంతో మార్మోగిన ప్రాంగణం అత్యంత పటిష్ఠమైన భద్రత మధ్య పోటీలు.. ప్రారంభించిన […]Read More
భారత్-పాకిస్తాన్ సరిహద్దుని రాజస్థాన్ కూడా పంచుకుంటుంది. రాష్ట్రంలోని జైసల్మేర్లోని దేశ సరిహద్దు ప్రాంతం వద్ద తనోత్ మాతా ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి స్వరూపంగా పూజలను అందుకుంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన ఒక నమ్మకం నేటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇండో-పాక్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం ఈ ఆలయంపై అనేక బాంబులు వేసింది. అయితే ఒక్క బాంబు కూడా ఈ ఆలయంపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. ఆలయ ప్రాంగణంలో కొన్ని బాంబులు పడ్డాయి.. అయితే […]Read More
హిందూ మతంలో మోహిని ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం అత్యంత ఫలవంతమైన చర్య అని మత విశ్వాసం. ఈ రోజు మోహిని ఏకాదశి రోజున ఏమి దానం చేయాలి .. దానం చేయడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి తెలుసుకుందాం. ప్రతి నెలలో రెండు ఏకాదశి తిథిలు ఉంటాయి. ప్రతి ఏకాదశిని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. వైశాఖ శుక్ల పక్షంలోని ఏకాదశి తిథిని మోహినీ ఏకాదశి […]Read More
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) ఈరోజు చాలా విషయాల్లో శుభ ఫలితాలొస్తాయి. మీకు ఖరీదైన వస్తువు కొనాలని అనిపించొచ్చు. ఇంట్లో వివాహ చర్చల వల్ల మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఎవరితోనైనా చాలా ఆలోచనాత్మకంగా ప్రేమగా మాట్లాడండి. వివాహితులు తమ సంబంధంలో నమ్మకం లేకపోవడం అనుభూతి చెందుతారు. మీరు ఆస్తి ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లయితే, ఈరోజు మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు. మీ వ్యాపార ప్రణాళికలు లీక్ అయితే, ఎవరైనా వాటిని ఉపయోగించుకోవచ్చు. కొత్త […]Read More