రాశి ఫలాలు

రాశి ఫలాలు :22-01-2025

మేషం మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రుణ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మరమ్మతులకు వెచ్చిస్తారు. వైద్య సేవలకు ఖర్చులు అధికం. మూచ్యువల్‌ ఫండ్‌ పెట్టుబడులు లాభిస్తాయి. వృషభం వృషభం ( ఏప్రిల్‌ 21 – మే 20 మధ్య జన్మించిన వారు) శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పదమందిలో మాటపడాల్సి […]Read More

Political News

ఏపీ బీజేపీ చీఫ్ మార్పు.. పురంధేశ్వరి సంచలన కామెంట్స్

ఏపీలో బీజేపీ చీఫ్ మార్పు అంశంపై అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. దీనిపై తాను కామెంట్ చేయలేనన్నారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలని అమిత్ షా ఇటీవల తన పర్యటనలో దిశా నిర్దేశం చేశారన్నారు. ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు ఉంటుందా? లేదా? అనేది అధిష్టానం నిర్ణయమని ఎంపీ పురంధేశ్వరి  (Purandeswari) స్పష్టం చేశారు. ఈ అంశంపై తాను ఎలాంటి కామెంట్ చేయనన్నారు. RTVతో పురంధేశ్వరి ప్రత్యేకంగా మాట్లాడారు. రాజకీయంగా […]Read More

Political News

డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దు జనసేన కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అంశం పై ఎవరూ మాట్లాడవద్దని ఇటీవల టీడీపీ అధిష్టానం ఆదేశించగా, తాజాగా జనసేన సైతం కీలక ఆదేశాలు జారీ చేసింది. JanaSena Party Deputy Chief Minister : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అంశంపై కూటమి పార్టీలైన తెలుగుదేశం(TDP), జనసేన(Janasena) మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వివాదం ముదిరితే  టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో పొరపొచ్చలు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా కొనసాగుతోంది.. దీంతో ఈ వ్యవహారంలో ముందుగానే అలర్ట్‌ […]Read More

రాశి ఫలాలు

నేడు ఈ రాశి వారు సంఘంలో కీర్తి ప్రతిష్ఠ పొందుతారు..అంతే కాకుండా..

వృశ్చిక రాశి వారికి నేడు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయికన్య రాశి వారు నేడు మోసపోయే అవకాశాలు ఉంటాయి. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది.అలాగే మిగిలిని రాశుల వారికి ఎలా ఉందో ఈ ఆర్టికల్‌ లో . మేష రాశి వారు నేడు ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. ప్రయత్నకార్యాల్లో దిగ్విజయం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. మానసిక […]Read More

Political News

TDP Vs Janasena: అలా అయితే పవనే సీఎం.. టీడీపీకి జనసేన స్ట్రాంగ్

నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇదే జరిగితే చంద్రబాబును కేంద్ర మంత్రిగా చేసి.. పవన్ ను సీఎం చేయాలని డిమాండ్లు చేయడం సంచలనంగా మారింది. నారా లోకేష్‌ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పలువురు జనసేన నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. […]Read More

Political News

Nara Lokesh Deputy CM: లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాల్సిందే.. పవన్ కు

నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ కు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మద్దతు పలికారు. కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తగా లోకేష్ ను డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇది టీడీపీ కార్యకర్తల మనసులో మాట అని అన్నారు. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందేనని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. కోటి సభ్యత్వాలు చేసిన […]Read More

Movie News

బిగ్ బాస్ 18 విన్నర్ కరణ్ వీర్ మెహ్రా.. ప్రైజ్ మనీ ఎంతో

ప్రముఖ బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 18వ సీజన్‌ విజేతగా నటుడు కరణ్ వీర్ మెహ్రా నిలిచారు.  హోస్ట్ సల్మాన్ ఖాన్ తన చేతిని పైకెత్తి కరణ్ పేరును ప్రకటించారు.  46 ఏళ్ల కరణ్ వీర్ మెహ్రా ఈ షోలో విజేతగా నిలిచి రూ. 50 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. ప్రముఖ బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 18వ సీజన్‌ విజేతగా నటుడు కరణ్ వీర్ మెహ్రా నిలిచారు.  హోస్ట్ సల్మాన్ ఖాన్ […]Read More

Political News

కేసీఆర్, హరీశ్ లకు బిగ్ షాక్.. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్‌ కీలక నిర్ణయం

కాళేశ్వరం అవకతవకలపై  జస్టిస్‌ చంద్రఘోష్‌ కమిషన్‌ చేపట్టిన విచారణ చివరి దశకు చేరుకుంది.  రేపటినుంచి క్రాస్ ఎగ్జామినేష్ ప్రక్రియను తిరిగి ప్రారంభించనుంది. ఇందుకు గానూ కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్‌ లను విచారణకు పిలిచే అవకాశం ఉంది. కాళేశ్వరం అవకతవకలపై  జస్టిస్‌ చంద్రఘోష్‌ కమిషన్‌ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణ చివరి దశకు చేరుకుంది.  రేపటినుంచి అంటే జనవరి 21వ తేదీ నుంచి జస్టిస్‌ చంద్రఘోష్‌ కమిషన్‌ క్రాస్ ఎగ్జామినేష్ ప్రక్రియను […]Read More