Political News

BIG BREAKING: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం!

ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో  సీబీఐ ఛార్జ్‌షీట్‌ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలంటూ వాన్‌పిక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో  సీబీఐ ఛార్జ్‌షీట్‌ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలంటూ వాన్‌పిక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గతంలో సీబీఐ వాన్‌పిక్‌ పేరును తన […]Read More

Political News

Breaking News : తెలంగాణలో యూరియా కొరత.. కలెక్టర్‌ పై కేసు నమోదు?

మహబూబాబాద్ లోయూరియా కోసం..అజ్మీరా లక్య అనే వృద్ధ రైతు క్యూ లైన్‌లో నిలబడి, సొమ్మసిల్లి పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఘటనపై  తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. ఆ జిల్లా కలెక్టర్‌ అద్వైత్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించింది. Breaking News : గత కొన్ని రోజులుగా తెలంగాణలో రైతన్నలు యూరియా కొరతను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు  వర్షాలు పడుతోన్న వేళ అన్నదాతలు యూరియా కోసం అన్ని పనులను వదిలేసి పీఏసీఎస్‌ […]Read More

డివోషనల్

Ganesh Chaturthi 2025: ప్రతిష్ట కాకముందే గణేశుడి నిమజ్జనం.. హైదరాబాద్‌లో అపశృతి.. అసలేమైందంటే?

ఘట్‌కేసర్‌ నుంచి గణపతి విగ్రహాన్ని లారీలో హిమాయత్‌నగర్‌లోని అపార్ట్‌మెంట్‌కు తరలిస్తున్నారు. మార్గమధ్యంలో రోడ్డు నంబర్ 5 వద్ద మలుపు తిరుగుతుండగా.. విగ్రహం తల భాగం విద్యుత్ తీగలకు, కేబుళ్లకు తగిలింది. దీంతో విగ్రహం లారీపై నుంచి రోడ్డుపై పడిపోయింది. వినాయక చవితి వేడుకలు(Vinayaka Chavithi Celebrations) దగ్గర పడుతున్న తరుణంలో నగరంలో ఓ గణపతి విగ్రహం(Ganesh Idol) ముందుగానే నిమజ్జనానికి గురైంది. దోమలకూడా ప్రాంతానికి చెందిన కొందరు యువకులు తమ మండపం కోసం తీసుకొచ్చిన భారీ వినాయక […]Read More

డివోషనల్

Ganesh Chaturthi 2025 Wishes: ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం టాప్ ట్రెండింగ్ విషెస్..!

విఘ్నాలను తొలగించే దేవుడు శ్రీ గణనాథుడి పూజతో వినాయక చవితి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. ప్రతి ఇంటా గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూలు, పండ్లు, మోదకాలు సమర్పిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున మీ బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేయండి. మీకోసమే ఈ ట్రెండింగ్ విషెస్. విఘ్నాలను తొలగించే దేవతల్లో మొదటివాడు శ్రీ గణనాథుడు. అందుకే ఏ శుభకార్యం మొదలు పెట్టినా ముందుగా ఆయనను పూజిస్తారు. మనం చేసే పనులకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని గణపతిని ప్రార్థిస్తారు. […]Read More

Political News

Mukesh Ambani: ముఖేష్ అంబానీ సంపాదన నిమిషానికి 2.35 లక్షలు.. రోజుకు ఎంతో

Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ.. ఈయన గురించి తెలియని వారంటూ ఉండరేమో. ప్రపంచ ధనవంతుల జాబితాల్లో ఉన్నారు. ఈ వ్యాపారం ప్రపంచ స్థాయిలో విస్తరించి ఉంది. ముఖేష్‌ అంబానీ రోజు వారి సంపాదన ఎంతో తెలిస్తే బిత్తర పోవాల్సిందే. ముఖేష్‌ అంబానీ భారతదేశంలోనే కాకుండా ఆసియాలో అత్యంత ధనవంతుడు.. Mukesh Ambani: ముఖేష్ అంబానీ సంపాదన ఎంతో తెలుసా? నిమిషానికి సెకనుకు ఎంత సంపాదిస్తారు? సమాధానం చదివితే మీరు షాక్ ముఖేష్ అంబానీ భారతదేశంలోనే కాదు ఆసియాలోనే […]Read More

Political News

Hyderabad Richest People: హైదరాబాద్‌లో టాప్‌ ధనవంతులు వీరే.. ఏయే రంగాల్లో..

Hyderabad Richest People: గత కొన్ని దశాబ్దాలుగా బిజినెస్‌ రంగంలో వేగంగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడు ఒక బిజినెస్‌ హబ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భాగ్యనగరం ప్రత్యేకించి.. Hyderabad Richest People: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ధనవంతులున్నారు. అలాగే మన దేశంలో కూడా చాలా మంది ధనవంతులున్నారు. వారి వ్యాపారంతో దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఇక హైదరాబాద్‌ విషయానికొస్తే ఇక్కడ కూడా ధనవంతులు […]Read More

Political News

Hyderabad: ఆ యూనివర్సిటీలో డ్రగ్స్ గబ్బు – 50 మంది విద్యార్థులకు పాజిటివ్

హైదరాబాద్‌ మహీంద్ర కాలేజీలో డ్రగ్స్‌ గబ్బు లేచింది…! పుస్తకాలు పట్టాల్సిన విద్యార్థులు… మత్తుకు చిత్తవుతున్నారు. మంచి భవిష్యత్‌ ఉన్నవాళ్లు డ్రగ్ అడిక్ట్‌గా తయారవుతున్నారు. కొంపల్లి డ్రగ్స్‌ కేసులో కూపీ లాగితే డొంక కదులుతోంది. మహీంద్ర వర్సిటీ కేసులో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. మత్తుగాళ్ల తుక్కురేగ్గొడతాం…! గ్రాము దొరికినా గుండు పగలగొడతాం…! డ్రగ్స్‌ సప్లై చేశారో చచ్చారే అంటూ యమా దూకుడు మీదున్న అధికారులు… మరో ముఠా గుట్టురట్టుచేశారు. అయితే ఇప్పుడు అరెస్టైన వాళ్లు మామూలోళ్లు […]Read More

Political News

గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం.. ఓటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫై చేసిన అన్ని గ్రామ పంచాయతీల్లోని ఫోటో ఓటర్ల జాబితాను తయారు చేసి ప్రచురించాలని పంచాయతీ అధికారులను ఆదేశించింది. గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితా తయారీ ప్రచురణ కోసం షెడ్యూల్ సైతం విడుదల చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం […]Read More

Political News

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం అలర్ట్‌..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. రెండు, మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో.. హైదరాబాద్, ఆగస్ట్‌ 27: వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాలలో ఒడిస్సా వెస్ట్ బెంగాల్ తీరాల సమీపంలో మంగళవారం (ఆగస్ట్‌ 26) అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ ఎత్తువరకు ఉపరితల […]Read More

Political News

Retail inflation drop: సామాన్యులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. భారత్‌లో భారీగా తగ్గిన ధరలు!

2025 జూలైలో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గి 1.55 శాతానికి చేరింది. ఇది ధరల తగ్గుదలను సూచిస్తోంది. గత 8 ఏళ్లలో నమోదైన అత్యల్ప ద్రవ్యోల్బణ రేటు ఇది. ఆహార పదార్థాల ధరలు తగ్గడమే ఈ తగ్గుదలకు కారణమని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ(Indian Economy) కు ఊరట కలిగించే వార్త.. 2025 జూలైలో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం(retail-inflation) గణనీయంగా తగ్గి 1.55 శాతానికి చేరింది. ఇది ధరల తగ్గుదలను సూచిస్తోంది. గత […]Read More