Political News

రాశిఫలాలు 28 ఆగస్టు 2025:ఈరోజు లక్ష్మీ నారాయణ యోగం వేళ మిథునం సహా

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మీరు కుటుంబ విషయాలపై పూర్తి ఆసక్తిని కొనసాగించాల్సి ఉంటుంది. మీ పనిని చేయడానికి తొందరపడతారు. ఈ కారణంగా మీరు తప్పులు చేస్తారు. మీ కుటుంబంలో అతిథి రాక ఆనందాన్ని పెంచుతుంది. మీ కుటుంబ సభ్యులు బిజీగా కనిపిస్తారు. మీ బంధువుల మధ్య గౌరవం పెరుగుతుంది. ఈరోజు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు పేదలకు […]Read More

Political News

Jagga Reddy: నువ్వు దేవుడు సామీ.. లైవ్ లో 3 లక్షలు సాయం

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి మంచి మనస్సు చాటారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతికి రూ.3 లక్షల సాయం చేశారు. ఇంకా హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తానని హామీ ఇచ్చారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్టైలే వేరు. ఆయన ఏం మాట్లాడినా.. ఏం చేసినా ప్రత్యేకమే. పాలిటిక్స్ పై మాత్రమే కాకుండా.. గత కొన్నేళ్లుగా ఆయన సేవా కార్యక్రమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. […]Read More

డివోషనల్

Khairathabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడిని చూడడానికి వెళ్లి.. క్యూలైన్లో మహిళ ప్రసవం!

వినాయక చవితి పర్వదినం సందర్భంగా.. ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకోవడానికి వచ్చిన రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళ క్యూలైన్‌లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. Khairathabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం హైదరాబాద్‌(Hyderabad)లోని అత్యంత ప్రసిద్ధ పండుగలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం వినాయక చవితి(Vinayaka Chaviti) సందర్భంగా జరుపుకుంటారు. ఇక్కడి గణపతి విగ్రహం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం […]Read More

రాశి ఫలాలు

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది Horoscope : నేడు  బుధవారం, ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు […]Read More

రాశి ఫలాలు

Horoscope Today: వీరికి పట్టిందల్లా బంగారమే, డబ్బుకు లోటుండదు.. బుధవారం రాశిఫలాలు ఎలా

వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన రాబడి చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను తేలికగా చక్కబెడతారు. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు, ఆలోచనలు కలిసి వస్తాయి. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. విలాసాల మీద ఎక్కువగా […]Read More

రాశి ఫలాలు

Horoscope | 27-08-2025 బుధవారం.. నేటి రాశి ఫలాలు

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. మేషం రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. వృషభం శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా […]Read More

డివోషనల్

రాశిఫలాలు 27 ఆగస్టు 2025: ఈరోజు గణపతి ఆశీస్సులతో తులా సహా ఈ

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) పనులను సకాలంలో పూర్తి చేయనున్నారు. మీ పిల్లల కెరీర్ విషయంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఈరోజు మీ స్నేహితుడు చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవొచ్చు. ఈరోజు మీరు అందరి సంక్షేమం గురించి ఆలోచిస్తారు. మీరు ఈరోజు ఒక లక్ష్యంపై దృష్టి పెడితే, అది మీకు మంచిది. మీరు స్వల్ప దూర ప్రయాణానికి వెళ్ళే అవకాశం పొందొచ్చు. తోబుట్టువుల మధ్య జరుగుతున్న విభేదాలను సంభాషణ ద్వారా […]Read More

Movie News

BIGG BOSS 19: బిగ్ బాస్ లోకి మహా కుంభ్‌మేళా బ్యూటీ..హౌస్ ను

ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్, మహా కుంభ్‌మేళాతో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన తాన్యా మిట్టల్ హిందీ బిగ్ బాస్ 19 రియాలిటీ షోలోకి అడుగుపెట్టారు. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ సీజన్‌లో తాన్యా మిట్టల్ మూడో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్, మహా కుంభ్‌మేళా(Maha Kumbh Mela) తో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన తాన్యా మిట్టల్(Tanya Mittal) హిందీ బిగ్ బాస్ 19(BIGG BOSS 19) రియాలిటీ షోలోకి అడుగుపెట్టారు. సల్మాన్ ఖాన్(Salman […]Read More

డివోషనల్

Ganesh Chaturthi 2025: ఈ సమయంలో గణపతి పూజ చేస్తే పట్టిందల్లా బంగారమే..

ఈ ఏడాది ఆగస్టు 23న వినాయకచవితి పండగ వచ్చింది. ఈ నేపథ్యంలో  గణేష్ చతుర్థి  పూజా విధానం, శుభ సమయం, నైవేద్యాల జాబితా,  ఏ  మంత్రాన్ని పఠించాలి అనే విషయాలను ఇక్కడ  తెలుసుకుందాం… నగరంలో వినాయక చవితి పండగ(Ganesh Chaturthi 2025) సందడి మొదలైంది. 10 రోజుల పాటు ఘనంగా జరిగే  గణపతి ఉత్సవాల కోసం వినాయకుడి విగ్రహాలు ముస్తాబవుతున్నాయి. ప్రతి ఊరు, ప్రతి గల్లీ బొజ్జ గణపయ్య విగ్రహాలతో దర్శనమిస్తాయి. పచ్చని ఆకులతో పందిళ్లు వేసి గణపయ్యను […]Read More

Political News

Khairatabad bada ganesh: ఈసారి గణపయ్య ప్రత్యేకతలివే.. ఎలా ఉన్నాడో VIDEO చూడండి

ఖైరతాబాద్ బడా గణేశుడు ఈసారి ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో భారీ గణపయ్య రూపుదిద్దుకుంటున్నాడు. ఈ విగ్రహం నిర్మాణ పనులు సోమవారం( ఆగస్ట్ 25)న కళ్లు దిద్దడంతో పూర్తి అయ్యాయి. గణేష్ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. ఈ వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ బడా గణేశుడు ఈసారి ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో భారీ గణపయ్య […]Read More