Political News

Vehicle Registration: ఇకపై షోరూమ్స్‌లోనే వెహికల్ రిజిస్ట్రేషన్.. రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చేసింది.. ఎలా

ఇక నుంచి వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ ఆఫీసులకు వెళ్లాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక నుంచి మీరు బండి కొన్న షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విధానాన్ని జనవరి 24వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. కొత్తగా వాహనాలు కొనేవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై ఏదైనా వెహికల్ కొంటే బండి రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం లేనే లేదు. ఇక నుంచి […]Read More

Political News

Inter Hall Tickets 2026: ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. హాల్‌టికెట్లలో తప్పులు దొర్లాయా?

రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మొదలవనున్నాయి. అయితే గతంలో ఇంటర్‌ విద్యార్థులకు పరీక్షల సమయంలో మాత్రమే హాల్‌టికెట్లు జారీ చేసేవారు. దీంతో విద్యార్ధులు ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లించే క్రమంలో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మొదలవనున్నాయి. అయితే గతంలో ఇంటర్‌ […]Read More

Political News

RRB Railway Jobs 2026: టెన్త్‌ అర్హతతో రైల్వేలో 22 వేల ఉద్యోగాలకు

దేశ వ్యాప్తంగా ఉన్న పలు రైల్వే రీజియన్లలో మొత్తం 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 21 నుంచి ప్రారంభం కావాల్సింది ఉండగా.. ఆ తేదీని జనవరి 31కి మార్చారు. అంటే ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు.. భారత రైల్వే మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు ఎగిరి గంతేసే వార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న పలు రైల్వే […]Read More

Political News

ISRO Jobs 2026: ఇస్రోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.2 లక్షల

అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (ISRO SAC)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులై అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 49 పోస్టులను భర్తీ చేయనుంది.. బెంగుళూరు కేంద్రంగా పని చేస్తున్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (ISRO SAC)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులై అభ్యర్ధుల […]Read More

Political News

డిప్యూటీ సీఎం తనయుడు అకీరా నందన్‌పై AI డీప్‌ఫేక్‌ వీడియో.. నిందితుడు అరెస్ట్

ప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కుమారుడు అకీరా నందన్‌ లక్ష్యంగా చేసుకుని తయారు చేసిన ఏఐ (AI) ఆధారిత వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ కావడంతో రంగంలోకి దిగిన కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్‌ చేసి కటకటాల్లో వేశారు. అకీరా నందన్ పేరు, ఫోటోలు, వీడియోలను అనుమతి.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కుమారుడు అకీరా నందన్‌ లక్ష్యంగా చేసుకుని తయారు చేసిన ఏఐ (AI) ఆధారిత వీడియో సోషల్ […]Read More

Political News

Liquor shops: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు బంద్.. ఎన్ని

జనవరి 26న తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని మద్యం విక్రయాలను ఆపేయాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో తిరిగి మంగళవారం వైన్ షాపులు ఓపెన్ కానున్నాయి. ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేయడం అనవాయితీగా వస్తోంది. మందుబాబులకు బిగ్ అలర్ట్.. జనవరి 26న దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ ఆఫీసులు, కాలేజీలు, స్కూళ్లల్లో మువ్వెన్నల జెండా రెపరెపలాడనుంది. అన్నీ […]Read More

Political News

Andhra: ఓర్నీ ఏంట్రా ఇలా ఉన్నారు.. బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు మాయం.. కట్

విశాఖపట్నంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు వింత అనుభూతి ఎదురైంది. తొలిరోజు డిపోలో ప్రార్థన చేసి వెళ్లిన ఆ డ్రైవర్.. మరుసటి రోజు వచ్చి చూసేసరికి ఆ బస్సు మాయమైంది. కంగుతున్న డ్రైవర్.. ఓనర్ కు సమాచారం అందించడంతో పోలీసులను ఆశ్రయించారు. సిసి కెమెరా వెరిఫై చేస్తే.. షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు వింత అనుభూతి ఎదురైంది. తొలిరోజు డిపోలో ప్రార్థన చేసి వెళ్లిన ఆ డ్రైవర్.. మరుసటి రోజు […]Read More

Political News

AP Inter Hall Tickets 2026: ఇంటర్మీడియట్‌ హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్

రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఇక ప్రాక్టికల్ పరీక్షలు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, వృత్తివిద్యా కోర్సులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు.. అమరావతి, జనవరి 25: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ […]Read More

డివోషనల్

మేడారం జాతర

మేడారం జాతర.. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా గిరిజన జాతర. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు నాలుగైదు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తుల తరలివస్తారు. తెలంగాణలో కుంభమేళాను తలపిస్తుంది మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర. 2022 మేడారం జాతరలో దాదాపు కోటిన్నర మంది భక్తులు గిరిజన దేవతలను దర్శించుకున్నట్లు ప్రభుత్వ అంచనా. ఈ సారి దీనికి మించి భక్తులు వనదేవతలు సమ్మక్క, సారక్కను దర్శించుకునే అవకాశముంది. సమ్మక్క సారక్క మహాజాతరను 2024 ఫిబ్రవరి 21 నుంచి […]Read More

రాశి ఫలాలు

oday Horoscope: ఈ రాశుల వారికి ఈ రోజు తిరుగుండదు.. అనుకున్నది సాధిస్తారు

Today Horoscope: 25వ తేదీ రాశిఫలాల్లో ఎక్కువ రాశులకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాల్లో పురోగతి, ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. అలాగే వివాహ–ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొందరికి స్వల్ప ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ మొత్తం మీద రోజు అనుకూలంగా సాగనుంది. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగుల పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు కూడా లభి స్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన […]Read More