Political News

TG: నేటి నుంచి షోరూం వద్దనే కారు, బైక్ రిజిస్ట్రేషన్స్.. కావాల్సిన పత్రాలు

తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలుదారులకు రవాణా శాఖ ఊరటనిస్తూ షోరూమ్‌లలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఇకపై ద్విచక్ర వాహనాలు, కార్ల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాహనం కొన్న చోటే డీలర్ ఆన్‌లైన్‌లో ఇన్వాయిస్, ఇన్సూరెన్స్ మరియు ఇతర పత్రాలను అప్‌లోడ్ చేస్తారు. అధికారులు వీటిని పరిశీలించి వెంటనే రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. శాశ్వత రిజిస్ట్రేషన్ కార్డు (RC) నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా యజమాని ఇంటికి చేరుతుంది. అయితే.. ఈ సౌకర్యం […]Read More

రాశి ఫలాలు

4 జనవరి 2026:ఈరోజు శివ యోగం వేళ తులా సహా ఈ 5

horoscope today 24 January 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు శివ, సిద్ధ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల వేళ కర్కాటకం, ధనస్సు సహా ఈ 5 రాశులకు శని దేవుని ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం […]Read More

Political News

Hiring: ఐటీ రంగానికి ఊతం.. ఈ ఏడాది 1.25 లక్షల కొత్త ఉద్యోగాలు

2025తో పోలిస్తే ఈ ఏడాది 12 నుంచి 15 శాతం టెక్ ఉద్యోగాలు పెరిగే ఛాన్స్ ఉందని వర్క్‌ఫోర్స్‌ సొల్యూషన్స్‌ సంస్థ అడెకో ఇండియా తెలిపింది. దాదాపు 1.25 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది. గత కొంతకాలంగా టెక్‌ రంగంలో లేఆఫ్‌లు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఏఐ రాకతో ఖర్చులు తగ్గించుకోవడం కోసం బడా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం టెక్‌ రంగంలో నియామకాలు పెరగనున్నాయి. 2025తో పోలిస్తే ఈ […]Read More

Political News

BREAKING: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సోషల్ మీడియా బ్యాన్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే దిశగా ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి ఆస్ట్రేలియా అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేస్తామని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ దావోస్‌లో వెల్లడించారు. ప్రస్తుతం పిల్లలు సోషల్ మీడియాకు బానిసలవుతుండటం, సైబర్ బుల్లీయింగ్ వంటి ప్రమాదాల బారిన పడుతుండటంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల మానసిక ఆరోగ్యం, సేఫ్టీ కాపాడేందుకు 16 ఏళ్లలోపు వారికి […]Read More

డివోషనల్

అరటి ఆకు భోజనం ఎందుకు మంచిదో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే..

అరటి ఆకు భోజనం తెలుగు వారికి కొత్తేమీ కాదు. మన దేశంలో ముఖ్యంగా దక్షిణాదిలో అనేక ప్రాంతాలలో ఈ ఆచారం చాలా కాలంగా కొనసాగుతోంది. ముఖ్యంగా దక్షిణ, ఆగ్నేయాసియాలో అరటి ఆకులను ఆహారాన్ని భుజించడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు. అరటి ఆకులు సాంప్రదాయకంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా భావిస్తారు.. అరటి ఆకులు పెద్దగా, వెడల్పుగా ఉంటాయి. వేడి ఆహారాన్ని వాటిపై వడ్డించినప్పుడు అవి తేలికపాటి, సహజమైన వాసనను వెదజల్లుతాయి. ఇది ఆహారాన్ని మరింత సువాసనగా, రుచికరంగా […]Read More

Political News

Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు

సనాతన ధర్మంలో సూర్యారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మాఘ మాసంలో వచ్చే ‘రథ సప్తమి’ని సూర్య జయంతిగా జరుపుకుంటాం. ఈ రోజున సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయణం వైపు పయనిస్తాడు. ఈ సంవత్సరం జనవరి 25న జరుపుకోనున్న ఈ పర్వదినాన చేసే దానధర్మాలు నూటికి నూరు రెట్లు పుణ్యాన్ని ఇస్తాయని భక్తుల నమ్మకం. సూర్య కిరణాలు భూమిపై ప్రత్యేక శక్తిని ప్రసరింపజేసే ఈ కాలంలో, మన రాశికి అనుగుణంగా కొన్ని వస్తువులను దానం చేయడం […]Read More

డివోషనల్

Tirumala: రథసప్తమి వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

రథసప్తమి వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వ దర్శన టోకెన్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సర్వదర్శనం టోకెన్ల ఎప్పటి నుంచి రద్దు చేస్తున్నారు..? రథసప్తమి వాహనసేవల వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి .. .. .. ..   తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈనెల 25న రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్.నాయుడు తెలిపారు. రథసప్తమి రోజున ఏడు వాహనసేవలపై మలయప్ప స్వామి […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 23 జనవరి 2026:ఈరోజు గజకేసరి యోగం వేళ మిథునం సహా ఈ

horoscope today 23 January 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై శ్రావణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో వసంత పంచమి పండుగ వేళ గజకేసరి యోగం ఏర్పడనుంది. అంతేకాదు లక్ష్మీనారాయణ యోగం, రవి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల వేళ మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు లక్ష్మీనారాయణుడి ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 22 జనవరి 2026:ఈరోజు చతుర్గ్రాహి యోగం వేళ మిథునం సహా ఈ

horoscope today 22 January 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు చతుర్గ్రాహి యోగం వేళ మిథునం సహా ఈ 5 రాశులకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 22 January 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు కుజుడు, సూర్యుడు, బుధుడు, ప్రభావంతో చతుర్గ్రాహి […]Read More

డివోషనల్

Veronika: ప్రపంచంలో తొలిసారి.. తన పని తానే చేసుకునే ఆవు

మనుషులకు రెండుకాళ్లుతోపాటు రెండు చేతులు ఉంటాయి కాబట్టి వాళ్ల పనులు వారే చేసుకుంటారు. తెలివితేటలు అంటే కేవలం మనుషులకో లేదా చింపాంజీలకో మాత్రమే ఉంటుందని మనం అనుకుంటాం. కానీ మొదటిసారిగా ఓ ఆవుని చూస్తే మీరు షాక్ అవుతారు. మనుషులకు రెండుకాళ్లుతోపాటు రెండు చేతులు ఉంటాయి కాబట్టి వాళ్ల పనులు వారే చేసుకుంటారు. తెలివితేటలు అంటే కేవలం మనుషులకో లేదా చింపాంజీలకో మాత్రమే ఉంటుందని మనం అనుకుంటాం. కానీ మొదటిసారిగా ఓ ఆవుని చూస్తే మీరు షాక్ […]Read More